Sweets Dishes

Notifications

  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు



కౌలాలంపూర్-కొచ్చి విమానంలో ఎమెర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించిన వ్యక్తి అరెస్ట్

తండ్రి అంత్యక్రియలకు రాని కుమార్తెలు.. వీడియో కాల్ ద్వారా అంతా ముగించేశారు.. (video)

ఇచ్చిన మాటకు కట్టుబడిన పవన్ కల్యాణ్.. కళకళలాడుతున్న రోడ్లు

ఇచ్చిన మాటకు కట్టుబడిన పవన్ కల్యాణ్.. కళకళలాడుతున్న రోడ్లుఏపీ డిప్యూటీ సీఎం, పిఠాపురం ఎమ్మెల్యే ప‌వ‌న్ క‌ల్యాణ్‌ తన నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి, పల్లె నుంచి పట్టణం వరకు రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఏకంగా రూ.200 కోట్ల అంచనా వ్యయంతో రహదారుల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సాస్కీ, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖల నిధులతో నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఇప్పటికే రూ.100 కోట్ల వ్యయంతో 152 కిలోమీటర్ల మేర 611 రోడ్ల నిర్మాణం పూర్తి కాగా, మరో 70 రోడ్ల పనులు పురోగతిలో ఉన్నాయి. దీంతో నియోజకవర్గంలో దాదాపు 80 శాతం కొత్త రోడ్ల నిర్మాణం పూర్తయినట్లయింది.

2028 నాటికి అమరావతి నిర్మాణంలో మొదటి దశ పూర్తి.. వంగలపూడి అనిత

2028 నాటికి అమరావతి నిర్మాణంలో మొదటి దశ పూర్తి.. వంగలపూడి అనితప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించాలనే లక్ష్యంలో భాగంగా, 2028 నాటికి అమరావతి నిర్మాణంలో మొదటి దశను పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. 12వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో భాగంగా, చేనేత వస్త్రాలను ప్రోత్సహించడానికి, భారతదేశపు గొప్ప నేత సంప్రదాయాన్ని యువత అభినందించేలా చేయడానికి అమరావతిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ బుధవారం పలు కార్యక్రమాలను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఎన్ఐడీ విద్యార్థులచే చేనేత ఫ్యాషన్ షో, డిజైన్ పోటీలు, చేనేత ప్రదర్శనలు, ప్రత్యక్ష నేత ప్రదర్శనలు, క్విజ్ పోటీలు, చీర కట్టు పోటీలు వంటివి నిర్వహించారు.