Monday, 3 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Vastu Telugu
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Mon, 3 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
ఆధ్యాత్మికం
భవిష్యవాణి
వాస్తు శాస్త్రం
ఇంటికి ముందు మామిడి చెట్టును పెంచడం మంచిదేనా?
Wednesday,June 3, 2026
ఇంట్లో పిల్లిని పెంచడం మంచిదేనా? వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుంది?
Vastu for Wearing a Watch: కుడి లేదా ఎడమ.. ఏ చేతికి వాచ్ కట్టాలో తెలుసా?
రాత్రిపూట బట్టల్ని శుభ్రం చేయొచ్చా.. వాషింగ్ మెషీన్‌ను ఏ దిశలో వుంచాలంటే?
Black Cat in Dreams: కలలో నల్లపిల్లి కనిపిస్తే మంచిదా లేకుంటే?
Sami Tree: దసరా సందర్భంగా జమ్మి చెట్టును ఇంట్లో నాటితే అంత అదృష్టమా?
Tuesday, September 23, 2025
Plants at Home: ఇంట్లో ఈ మొక్కలను ఉంచడం వల్ల డబ్బులే డబ్బులు
Friday, September 5, 2025
Soul Photo: పితృదేవతల పటాలు ఇంట్లో వుంచవచ్చా? వుంచితే ఏంటి ఫలితం?
Thursday, July 31, 2025
Light Lamps: దీపాల వెలుగులు ఇంటికి ఎలా మేలు చేస్తాయో తెలుసా?
Tuesday, July 22, 2025
ఇళ్ళల్లో చేపల తొట్టెలు.. నల్ల చేపలను పెంచవచ్చా? వాస్తు ఏం చెప్తోంది?
Tuesday, April 15, 2025
ఇంట్లోకి నల్ల చీమలు వస్తున్నాయా.. ఇది మంచికేనా.. లేకుంటే?
Monday, April 7, 2025
రూపాయి ఖర్చు లేకుండా వాస్తు దోషాలు మటాష్.. ఎలా?
Friday, April 4, 2025
వాస్తు టిప్స్: ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ వస్తువులను చూడకూడదు.. చూస్తే?
Tuesday, April 1, 2025
Vastu: వాస్తు శాస్త్రం: నల్లపిల్లిని ఇంట్లో పెంచుకోకూడదా? బంగారు పిల్లిని పెంచుకుంటే?
Monday, March 24, 2025
Mobile Wallpaper Vastu: మొబైల్ వాల్‌పేపర్‌ను ఇలా సెట్ చేస్తే దురదృష్టం పట్టుకుంటుందా?
Friday, March 21, 2025
కర్పూరం, బిర్యానీ ఆకును కలిపి కాల్చితే.. తులసీ ఆకులను కూడా?
Monday, March 10, 2025
వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా..? ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే.. సూపర్ ఫలితాలు
Thursday, March 6, 2025
రాత్రి నిద్రించే ముందు మహిళలు ఇలా చేస్తున్నారా? బెడ్రూమ్లో?
Monday, February 24, 2025
తులసి మొక్కను దక్షిణం వైపు నాటవద్దు.. కలబంద వంటి ముళ్ల మొక్కలను..?
Monday, February 17, 2025
Camphor And Clove: కర్పూరం, లవంగాలను కలిపి వెలిగిస్తే?
Wednesday, February 12, 2025
next news
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
భాజపాకి షాకిచ్చిన PK, 3 దశాబ్దాల కోటను బద్ధలు కొట్టిన ప్రశాంత్ కిషోర్
బీహార్ రాష్ట్ర అసెంబ్లీ స్థానం బాంకీపూర్ ఉపఎన్నికల్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన సమీప భాజపా ప్రత్యర్థిపైన 18 వేలకు పైగా భారీ ఓట్ల తేడాతో విజయం సాధించారు. భాజపా ఓటమికి అంతర్గత కుమ్ములాటలే కారణమని చెబుతున్నారు. మూడు దశాబ్దాలుగా భాజపాకు కంచుకోటగా నిలుస్తూ వస్తున్న ఈ స్థానంలో భాజపా ఓటమి పాలవడం ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలావుంటే ఈ ఓటమికి నీట్ జన్ జి కూడా ఓ కారణం అంటూ వాదనలు వినబడుతున్నాయి. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో భాజపా అభ్యర్థి నితిన్ నవీన్ 50 వేల భారీ ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.
వివాహం చేసుకోలేదని మహిళలకు రక్షణను నిరాకరిస్తారా?: సుప్రీం కోర్టు
తన భాగస్వామి నుండి ఎదురయ్యే వేధింపులు లేదా హింస నుండి రక్షణ కోరడానికి ఒక మహిళ చట్టబద్ధంగా వివాహం చేసుకోనవసరం లేదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఆమె వివాహం వంటి సహజీవన సంబంధంలో ఉన్నప్పటికీ, భర్త లేదా భాగస్వామి చేసే క్రూరత్వానికి సంబంధించిన చట్టమైన సెక్షన్ 498A కింద కేసు పెట్టవచ్చు. ఆ జంటకు అధికారికంగా వివాహం జరగకపోయినా, వారు భార్యాభర్తల్లా కలిసి జీవిస్తూ, నిజంగా వివాహం చేసుకోవాలని ఉద్దేశించినట్లయితే, ఈ చట్టం కింద పురుషుడు కూడా విచారణను ఎదుర్కోవచ్చని కోర్టు పేర్కొంది.
మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన.. ఏమైనా పనికొచ్చిందంటారా?
కొన్ని వారాల క్రితం నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు, విశ్వవిద్యాలయాలు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ ప్రతినిధులతో ఆయన జరిపిన సమావేశాలపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఆ సమావేశాలు ఆంధ్రప్రదేశ్‌కు ఏమైనా అర్థవంతమైన ఫలితాలను ఇస్తాయా అని చాలామంది సందేహించారు. ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్ సమక్షంలో ఏపీ ప్రభుత్వం ఆస్ట్రేలియాలోని ప్రముఖ సంస్థలతో నాలుగు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసింది.
సహజీవనంలో ఉండే మహిళలకు కూడా గృహహింస చట్టం : సుప్రీంకోర్టు
సహజీవనంలో ఉండే మహిళలకు కూడా గృహహింస చట్టం వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సహజీవనంలో ఉండే మహిళలకు కూడా గృహ హింస, వరకట్న వేధింపుల నిరోధక చట్టం (సెక్షన్ 498A) వర్తిస్తుందని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. వివాహం చేసుకోకపోయినా, పెళ్లి లాంటి బంధంతో కలిసి ఉండే మహిళలపై జరిగే హింస కూడా తీవ్రమైనదేనని ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
Khammam: రీల్స్ చేస్తూ సస్పెండ్ అయిన టీచర్.. ఉద్యోగానికి రాజీనామా.. ఎందుకంటే? (video)
సోషల్ మీడియాలో ఒక ప్రైవేట్ పాఠశాలను ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలపై ఆరు నెలల క్రితం సస్పెండ్ అయిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు భుక్య గౌతమి, తన పదవికి రాజీనామా చేసి, తన నిర్ణయాన్ని వివరిస్తూ ఒక భావోద్వేగ వీడియోను విడుదల చేశారు. గౌతమి జిల్లాలోని మామిళ్లగూడెం ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేశారు. ఆమె తన విధులను నిర్లక్ష్యం చేశారని, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ఒక ప్రైవేట్ పాఠశాలలో ప్రవేశాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొన్నారు.
లేటెస్ట్
03-08-2026 సోమవారం ఫలితాలు - అప్రమత్తంగా ఉండాలి.. భేషజాలకు పోవద్దు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యం సిద్ధిస్తుంది. లావాదేవీలతో హడావుడిగా ఉంటారు. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఖర్చులు అదికారం. మీ శ్రీమతి మాటతీరులో మార్పు వస్తుంది. పనులు మందకొడిగా సాగుతాయి. పందాలు, బెట్టింగులకు పాల్పడవద్దు.
02-08-2026 ఫలితాలు - మీ శ్రీమతి సహాయం ఉత్సాహాన్నిస్తుంది..
మేషం: అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం వాగ్ధాటితో నెట్టుకొస్తారు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఖర్చులు అదుపులో ఉండవు. చేపట్టిన పనులు సానుకూలమవుతాయి. లావాదేవీల్లో మెలకువ వహించండి. అనవసర బాధ్యతలు చేపట్టి ఇబ్బందులెదుర్కుంటారు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు శ్రమించినా ఫలితం ఉండదు. నిస్తేజానికి లోనవుతారు. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. సమస్యలు నిదానంగా సద్దుమణుగుతాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు పురమాయించవచ్చు. సన్నిహితుల వ్యాఖ్యలు ఉత్తేజపరుస్తాయి. సంగీత, సాహిత్య సభల్లో పాల్గొంటారు.
ఆదివారం పూట రావిచెట్టు కింద వినాయకుడిని పూజిస్తే.. ఆ ఐదు వృక్షాలు..?
ఆదివారం పూట రావిచెట్టు కింద వున్న విఘ్నేశ్వరుడిని పూజించడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. విఘ్నేశ్వరుడిని ఓ చిన్నపాటి గరికెను సమర్పించి ప్రార్థిస్తేనే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అలా పంచభూత వృక్షాల కింద కొలువై వున్న వినాయకుడిని పూజిస్తే సర్వదా శుభం కలుగుతుంది. ఆ వృక్షాలేంటో చూద్దాం. కొన్ని వృక్షాలను పంచభూత శక్తులను కలిగివుంటాయి. అవేంటంటే.. రావిచెట్టు - ఆకాశాన్ని సూచిస్తుంది. వాతనారాయణ వృక్షం - వాయువు అంటే గాలిని సూచిస్తుంది. వన్ని వృక్షం అంటే అగ్నిని సూచిస్తుంది. ఉసిరి చెట్టు- నీటిని జలాన్ని సూచిస్తుంది. అలాగే మర్రి చెట్టు భూమికి సంకేతంగా నిలుస్తుంది.
02-08-2026 నుంచి 08-08-2026 వరకు ఫలితాలు, ఈ వారం ఎలా వుండబోతోంది?
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. ధనసహాయం, ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. ప్రముఖలతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగాలి. శనివారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు అస్తవ్యస్తంగా సాగుతాయి. దంపతుల మధ్య సఖ్యత లోపం. చిన్న విషయానికే చికాకుపడతారు. ఆహ్వానం అందుకుంటారు. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. సంతానానికి శుభపరిణామాలున్నాయి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ఉద్యోగస్తులకు పదవీయోగం. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు, వ్యాపారాలు ఊపందుకుంటాయి. మీ పథకాలు, ప్రణాళికలు ఆశించిన ఫలితాలిస్తాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వేడుకకు హాజరవుతారు. బంధుమిత్రులు ఆతిధ్యం ఆకట్టుకుంటుంది.
01-08-2026 శనివారం ఫలితాలు - మీ నమ్మకం వమ్ముకాదు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం నిర్విరామంగా శ్రమిస్తారు. కొత్త సమస్యలు ఎదురవుతాయి. తొందరపాటు నిర్ణయాలు తగవు. స్థిమితంగా ఆలోచిస్తే పరిష్కారమార్గం గోచరిస్తుంది. పెద్దల సలహా పాటించండి. పనులు పురమాయించవద్దు. ఖర్చులు సామాన్యం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు.
Home
Horoscope
Shorts
Photos
Videos