Vinayaka Chaviti

Notifications

  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వినాయక చవితి



విజయవాడ కృష్ణలంకలో దారుణం: యువకుడితో కలిసి లాడ్జికి వచ్చిన వివాహిత దారుణ హత్య

విజయవాడ కృష్ణలంకలో దారుణం: యువకుడితో కలిసి లాడ్జికి వచ్చిన వివాహిత దారుణ హత్యవిజయవాడ నగరంలో దారుణం చోటుచేసుకున్నది. విజయవాడ కృష్ణలంకలో రామయ్య లాడ్జిలో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. మృతురాలు పైడిశెట్టి ఎర్రమ్మగా పోలీసులు గుర్తించారు. కాగా గత రెండురోజులుగా తన భార్య కనిపించడం లేదంటూ ఆమె భర్త సూర్యారావు పేట పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసాడు. ఇంతలో పోలీసులకు కృష్ణలంక బస్టాండుకి ఎదురుగా వున్న రామయ్య లాడ్జిలో ఓ మహిళ హత్యకు గురైనట్లు సమాచారం అందింది. ఘటనా స్థలానికి వెళ్లి మృతురాలు వివరాలు తెలుసుకుని ఆమె భర్తకు సమాచారం అందించారు. ఎర్రమ్మతో పాటు ఓ యువకుడు లాడ్జికి వచ్చినట్లు తేలింది. దీనితో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

కలలో గుడ్లగూబను చూస్తే ఏంటి ఫలితం?