మంగళవారం, 2 డిశెంబరు 2025
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
భవిష్యవాణి
దినఫలం
Written By
రామన్
08-09-2024 ఆదివారం దినఫలితాలు - నూతన యత్నాలకు శ్రీకారం చుడతారు...
:
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
Final Supermoon of 2025: 2025లో చివరి పౌర్ణమి డిసెంబర్ 4.. సూపర్ మూన్ ఇదే లాస్ట్
2025లో చివరి పౌర్ణమి డిసెంబర్ 4న కనిపిస్తుంది. ఇది ఈ ఏడాది సంభవించే సూపర్ మూన్. ఇది సంవత్సరంలో అత్యంత ఎదురుచూస్తున్న ఖగోళ క్షణాలలో ఒకటిగా నిలిచింది. ప్రకాశవంతం ఈ సూపర్ మూన్ ఆకాశంలో కనిపించనుంది. ఈ సూపర్‌మూన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్కైవాచర్లకు కనువిందు కానుంది. 18.6 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే సంభవించే ఈ సూపర్ మూన్‌ను వీక్షించేందుకు ఖగోళ శాస్త్రవేత్తలు ఎదురుచూస్తున్నారు.
తెలంగాణ రాజ్‌భవన్ పేరు మారిపోయింది...
తెలంగాణ రాష్ట్ర రాజ్‌భవన్ పేరు మారింది. ఇకపై రాజ్‌భవన్ స్థానంలో లోక్‌భవన్‌గా పిలువనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి రాసిన లేఖను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం దేశంలోని అన్ని రాజ్భవన్ల పేర్లను మార్చుతూ ఉత్తర్వులు జారీచేసిన విషయం తెల్సిందే. దీంతో తమిళనాడు రాజ్‌భవన్ పేరును మక్కల్ భవన్‌గా మార్చారు.
ఫనీంద్ర రాసలీలలు.. మహిళతో యవ్వారం.. వీడియో తీసి వాట్సాప్ గ్రూపులో షేర్ చేసి..?
వైసీపీ నేత ఫనీంద్ర రాసలీలలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శింగనమల వైసీపీ బీసీ సెల్ అధ్యక్షుడిగా వున్న ఫనీంద్ర ఒక మహిళతో సన్నిహితంగా వున్న సమయంలో స్వయంగా వీడియో తీసుకున్నాడు. ఈ వీడియోను తానే స్వయంగా వాట్సాప్ గ్రూపులో షేర్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో వైకాపా శ్రేణుల్లో కలకలం రేగింది. కానీ కొద్దిసేపటికే ఫనీంద్ర తాను షేర్ చేసిన వీడియోను డిలీట్ చేశాడు. కానీ అప్పటికే ఈ వీడియో వైరల్ కావడంతో ఫనీంద్ర వివరణ ఇచ్చాడు.
కేరళ పంచాయతీ ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ
కేరళ రాష్ట్ర పంచాయతీ ఎన్నికలు వచ్చే నెలలో జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున సోనియా గాంధీ పేరుతో ఉండే ఓ మహిళ పోటీ చేస్తోంది. దీంతో బీజేపీ తరపున సోనియా గాంధీ పోటీ చేస్తోందంటూ సోషల్ మీడియాలో బీజేపీ శ్రేణులు విస్తృతంగా ప్రచారంచేస్తున్నాయి.
రాజ్ భవన్‌ను లోక్ భవన్‌గా పేరు మార్చాలి.. తెలంగాణ గ్రీన్ సిగ్నల్
వలసరాజ్యాల కాలం నాటి పరిభాషకు దూరంగా ఉండే లక్ష్యంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిఫార్సు మేరకు తెలంగాణ ప్రభుత్వం రాజ్ భవన్‌ను లోక్ భవన్‌గా, రాజ్ నివాస్‌ను లోక్ నివాస్‌గా పేరు మార్చాలని నిర్ణయించింది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, ఎనిమిది రాష్ట్రాలు ఇప్పటికే ఇలాంటి మార్పులను అమలు చేశాయి. ఇప్పుడు తెలంగాణ ఆ జాబితాలో చేరనుంది. వలస వారసత్వం కంటే ప్రజాస్వామ్య, స్వదేశీ విలువలను ప్రతిబింబించే పేర్లను స్వీకరించాలని హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు సూచించింది.
లేటెస్ట్
01-12-2025 నుంచి 31-12-2025 వరకు మీ మాస ఫలితాలు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఈ మాసం అనుకూలతలు అంతంత మాత్రమే. ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగేయాలి. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. సంప్రదింపులు వాయిదా పడతాయి. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. కొన్ని పనులు అసంపూర్తిగా వదలేస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. పెద్దమొత్తం నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. చుట్టుపక్కల వారిని గమనించండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. అయిన వారితో ఉత్సాహంగా గడుపుతారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. వేడుకలో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి.
30-11-2025 ఆదివారం ఫలితాలు : మొండిబాకీలు వసూలవుతాయి
మేషం : : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం లావాదేవీలతో తీరిక ఉండదు. సమయస్ఫూర్తిగా మెలగండి. ప్రలోభాలకు లొంగవద్దు. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పనులు మందకొడిగా సాగుతాయి. సన్నిహితులతో సంభాషిస్తారు. వనసమారాధనలో పోటీల్లో విజయం సాధిస్తారు. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు పరిస్థితులు చక్కబడతాయి. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. ఆత్మీయుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. ఖర్చులు విపరీతం. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. పనులు సాగవు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి.
Weekly Horoscope: 30-11-2025 నుంచి 06-12-2025 వరకు మీ వార ఫలితాలు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కృషి ఫలించకున్నా యత్నించామన్న తృప్తి ఉంటుంది. నిరుత్సాహం వీడి శ్రమించండి. అపజయాలకు కుంగిపోవద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆశావహదృక్పధంతో మెలగండి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. ధనసహాయం తగదు. మీ ఇబ్బందులను సున్నితంగా తెలియజేయండి. గురువారం నాడు పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. కొందరి నిర్లక్ష్యం మీకు ఇబ్బందిగా మారుతుంది. అందరితోను మితంగా సంభాషించండి. కొంతమంది మీ వ్యాఖ్యలను తప్పుపడతారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. కిట్టని వారు తప్పుదారి పట్టించేందుకు ఆస్కారం ఉంది. వ్యాపారాలు గణనీయంగా ఊపందుకుంటాయి. వేడుకలు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు.
శబరిమల ఆలయం నుండి బంగారం మాయం.. మాజీ తిరువాభరణం కమిషనర్ వద్ద విచారణ
శబరిమల ఆలయం నుండి బంగారం మాయమైన కేసును దర్యాప్తు చేస్తున్న సిట్, మాజీ తిరువాభరణం కమిషనర్ కె ఎస్ బైజును ప్రశ్నించినట్లు అధికారులు శనివారం తెలిపారు. ప్రత్యేక దర్యాప్తు బృందం దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా, కొల్లం విజిలెన్స్ కోర్టు బైజును సాయంత్రం వరకు కస్టడీకి అనుమతించింది. జూలై 2019లో ద్వారపాలక విగ్రహాల బంగారు పూతను తొలగించి ఎలక్ట్రోప్లేటింగ్ కోసం తీసుకెళ్లినప్పుడు సర్వీస్ నుండి రిటైర్డ్ అయిన బైజు తిరువాభరణం కమిషనర్‌గా ఉన్నారు.
29-11-2025 శనివారం ఫలితాలు - తీర్ధయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యసాధనలో సఫలీకృతులవుతారు. అవకాశాలు కలిసివస్తాయి. ఎదుటివారికి మీ సమర్థతపై గురికుదురుతుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఖర్చులు విపరీతం. ఆత్మీయులను విందులకు ఆహ్వానిస్తారు. తీర్ధయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు.