కరోనా రోగి చివరి కోరిక.. తీర్చిన వైద్యుడు.. ఏంటదో తెలుసా?
coronavirus
కానీ కరోనా సోకినవారిని టెస్ట్ లకు తప్పించి రూమ్ నుంచి బైటకు తీసుకెళ్లకూడదు. కానీ ఆ వృద్ధుడి కోరికను తీర్చాలనుకున్నాడు ఆ డాక్టర్. దీంతో సూర్యాస్తమయం సమయంలో సిటీ స్కాన్ చేయటానికి తీసుకెళుతూ..మధ్యలో సూర్యాస్తమయం కనిపించే స్థలానికి తీసుకెళ్లి చూపించాడు.
అది చూసిన ఆ వృద్ధుడి ఆనందానికి అవధుల్లేవుయ. అతని కళ్లలోని ఆనందాన్ని చూసిన ఆ డాక్టర్ సంతోషించాడు. ఇద్దరూ కలిసి సూర్యాస్తమయాన్ని చక్కగా ఆస్వాదించారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైలర్‌గా మారింది.
