1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. At the wedding ceremony of M.S. Narayana’s granddaughter, Rajendra Prasad this style

Rajendra Prasad : ఎం.ఎస్. నారాయణ మనవరాలి వివాహ వేడుక లో రాజేంద్రప్రసాద్ ఇలా...

Rajendra Prasad,  MS Narayana daughter Shashikiran Narayana and others
Rajendra Prasad, MS Narayana daughter Shashikiran Narayana and others
టాలీవుడ్ ప్రముఖుల సందడితో అంగరంగ వైభవంగా M.S. నారాయణ మనవరాలి వివాహ వేడుక జరిగింది. దివంగత హాస్యనటుడు M.S. నారాయణ గారి మనవరాలు, శశికిరణ నారాయణ గారి కుమార్తె వివాహ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ శుభ వేడుకకు టాలీవుడ్ సినీ ప్రముఖులు పలువురు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
 
ముఖ్యంగా వధువుకు మేనమామ అయిన విక్రమ్ వేడుకలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సినీ ప్రముఖుల రాకతో పెళ్లి వేడుక సందడిగా, ఆనందోత్సాహాల మధ్య సాగింది.
 
బ్రహ్మానందం కుటుంబంతోపాటు టీవీ తారల సందడి ఆ వేడుకలో కనిపించింది. దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఆశీస్సులు అందించారు. వందలాది సినిమాల్లో నటించిన ఎం.ఎస్. నారాయణ తో అనుకుబంధం వున్న వారంతా హైదరాబాద్ లో నిన్న జరిగిన వేడుకలో పాల్గొన్నారు. సినీ తారల సందడి  కుటుంబ సభ్యుల ఆనందం… ఆత్మీయుల ఆశీస్సుల మధ్య అంగరంగ వైభవంగా వివాహ వేడుక. ఇక రాజేంద్రప్రసాద్ రాకతో సందడి నెలకొంది. ఊహించని విధంగా ఆయన ఆహార్యంతో కనిపించారు.
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
Shah Rukh, Kareena : డాడీ కూల్ పాటతో ఆకట్టుకున్న కింగ్ నుంచి షారుఖ్ ఖాన్, కరీనా కపూర్