1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Driver Jumps Out as Car Catches Fire Near Shamshabad Airport Road

కారులో అగ్నిప్రమాదం.. కారు డ్రైవర్ బయటికి దూకేశాడు..

car
car
హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ రోడ్డు సమీపంలో శుక్రవారం నాడు ప్రయాణిస్తున్న కారులో అగ్నిప్రమాదం జరిగింది. కారు వెళ్తుండగా అందులో నుంచి మంటలు రావడం గమనించిన డ్రైవర్, వెంటనే వాహనాన్ని ఆపి బయటకు దూకేశాడు. కొద్దిసేపటికే మంటలు కారు మొత్తానికి వ్యాపించడంతో, వాహనం పూర్తిగా కాలిపోయింది.
 
అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కారులో అగ్ని ప్రమాదాలు జరగడం సర్వసాధారణమైపోయాయి.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
తుఫాను బాధిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన