1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. mushrooms health benefits

పుట్టగొడుగులను ఆహారంగా తీసుకుంటే...

కొన్ని కూరగాయలను ఉడికిస్తే వాటిలోని ఔషధ గుణాలు నశించిపోతాయి. అయితే ఇతరత్రా కూరగాయల తరహాలో పుట్టగొడుగుల్ని ఉడికించినా వాటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ శాతం ఏమాత్రం తగ్గదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

mushrooms
కొన్ని కూరగాయలను ఉడికిస్తే వాటిలోని ఔషధ గుణాలు నశించిపోతాయి. అయితే ఇతరత్రా కూరగాయల తరహాలో పుట్టగొడుగుల్ని ఉడికించినా వాటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ శాతం ఏమాత్రం తగ్గదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. పుట్టగొడుగుల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ నాడీ వ్యాధుల్ని అడ్డుకుంటుంది.
 
నరాల వ్యాధులున్న వారు వారానికి మూడుసార్లు పుట్టగొడుగులను ఆహారంలో చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పుట్టగొడుగుల్లోని ఎర్గోథియోనిన్, గ్లుటాథియాన్ అనే రెండు రకాల యాంటీ ఆక్సిడెంట్స్ వృద్ధాప్యాన్ని సైతం మీదపడనీయవు.
 
పుట్టగొడుగుల్లో అత్యధికంగా కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి ఫ్రీరాడికల్స్ ఎక్కువ విడుదల కాకుండా చేస్తాయని వైద్యులు తెలియజేశారు. కాబట్టి పుట్టగొడుగులను ఆహారంలో ప్రతిరోజు చేర్చుకోవడం ద్వారా నిత్యయవ్వనులుగా ఆరోగ్యంగా ఉంటారు. 
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
ఆలివ్ ఆయిల్ వాడితే.. మధుమేహం పరార్..