శుక్రవారం, 14 నవంబరు 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 13 నవంబరు 2025 (23:46 IST)

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Sesame
నువ్వులు కొన్నిసార్లు మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు తదితర అనారోగ్యాలకు ఉపయోగిస్తారు. నువ్వులు వల్ల కలిగే ఇతర ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము.
 
ఎముకలు దృఢంగా మారుస్తుంది.
రక్తసరఫరా మెరుగుపడుతుంది. 
అధిక రక్తపోటు తగ్గుతుంది 
చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది
షుగర్ లెవల్స్ సాధారణ స్థితిలో వుంటాయి. 
రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. 
శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు అందుతాయి. 
డయాబెటిస్ రాకుండా నియంత్రిస్తుంది. 
నల్ల నువ్వుల్లో ఉండే ఔషధ విలువలు బ్రెస్ట్ క్యాన్సర్‌ రాకుండా అడ్డుకుంటుంది. 
నువ్వుల నూనె వాడకంతో గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.