స్వీట్ బాక్స్ అడిగితే రూ.70 కోట్ల ఆర్డర్.. యుద్ధ ట్యాంక్ కూడా : ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ (Video)
స్వీట్ బాక్స్ అడిగితే రూ.70 కోట్ల ఆర్డర్.. ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ తమిళనాడులోని మదురైకి చెందిన వీరమణి అనే ఇన్స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ఎదురైన వింత అనుభవం దీపావళి సందర్భంగా.. తనకు ఎవరైనా ఒక స్వీట్ బాక్స్ పంపాలని ఇన్‌స్టాలో వీడియో పోస్ట్ చేసిన వీరమణి ఆ వీడియోలో తన ఇంటి అడ్రస్‌తో పాటు వ్యక్తిగత ఫోన్ నంబర్ కూడా షేర్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ మొదట్లో కొందరు స్వీట్లు పంచినా.. ఆ తర్వాత Cash On Delivery (COD) పద్ధతిలో రకరకాల వస్తువులు ఆర్డర్ ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, స్మార్ట్ఫోన్లతో పాటు రూ. 1.69 లక్షల విలువైన టీవీ ఆర్డర్ పెట్టిన వైనం ఒకరైతే.. COD పద్ధతిలో రూ. 70 కోట్ల విలువైన మిలిటరీ ట్యాంక్‌ను ఆర్డర్ చేయడంతో వీరమణి షాక్ దయచేసి తన అడ్రస్‌పై ఆర్డర్లు పంపొద్దని వేడుకున్నా.. అతని ఇంటికి ఆర్డర్లు రావడం మాత్రం ఆగలేదు ఈ బాధను భరించలేక.. తన ప్రస్తుత ఇంటిని ఖాళీ చేసి, మరో చోటికి వెళ్లాల్సిన పరిస్థితి వీరమణికి ఏర్పడింది
— PulseNewsBreaking (@pulsenewsbreak) October 13, 2026
