సంబంధిత వార్తలు
- అవును.. ఫోర్ ప్లే చేద్దామా అని అర్జున్ అడిగాడు.. దృష్టి మళ్లించేందుకే..?
- మధుర జ్ఞాపకంగా తొలి కలయిక వుండాలంటుంది... అదెప్పుడో చెప్పదు....
- చదువుకోసం ఒకే గదిలో ఉంటున్నాం... అతడా పని చేశాడు... ఏం చేయాలి?
- చంద్రబాబుపై రజినీకాంత్ పరోక్ష వ్యాఖ్యలు... అలా చేయడం ప్రమాదకరం అంటూ...
- పెళ్లి పేరుతో మోసం చేస్తే ఎన్నారైలను అరెస్ట్ చేయాల్సిందే.. సుప్రీం
తెలిసిన అమ్మాయిలతో శృంగారం చేస్తున్నట్లు ఊహలొస్తున్నాయ్... ఇదేమైనా జబ్బా?
మనసులో ఉన్న కోరికను అణుచుకోవాలనే ప్రయత్నంలో ఏర్పడిన గందరగోళమే ఇది. పురుషులకు శృంగారం తాలూకు ఆలోచనలు రావడం సహజమే. పైగా పెళ్లికానివారిలో ఇవీ మరీ ఎక్కువ. పెళ్లికాకుండా శృంగారం చేయడం సాధ్యం కాదు కనుక తనకు తెలిసిన అమ్మాయిలతో ఊహల్లో చేస్తున్నట్లు ఊహించుకుని తృప్తి పొందుతుంటారు. దీనినే ఫాంటసీ అని అంటారు.
ఈ ఊహల్లో సదరు అమ్మాయిలను తన భాగస్వామిగా అనుకుని శృంగారం నడుపుతున్నట్లు కలలు కూడా కనడం జరుగుతుంటుంది. ఐతే అలాంటి ఆలోచనలు దరిచేరకుండా ఉండాలంటే చదువు లేదా చేస్తున్న వృత్తి పట్ల బిజీగా ఉంటే ఆ ఆలోచనలు క్రమంగా తగ్గుతాయి. ఐతే ఇలాంటి ఆలోచనలు రావడమే సహజమే అయినప్పటికీ మితిమీరితే ఇబ్బందులెదుర్కుంటారు.
తర్వాతి కథనం
