Astrology Weekly Horoscope Details

Notifications

కుంభం కుంభం
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు కార్యసిద్ధి, ధనప్రాప్తి, వస్తులాభం ఉన్నాయి. మీ అభిప్రాయాలకు సర్వత్రా ఆమోదం లభిస్తుంది. నిర్దిష్ట ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. స్నేహసంబంధాలు బలపడతాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఆదాయం బాగుంటుంది. ఆర్భాటాలకు వివరీతంగా ఖర్చుచేస్తారు. మంగళవారం నాడు అవగాహన లేని విషయాల జోలికి పోవద్దు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. సంతానం విద్యాయత్నం ఫలిస్తుంది. స్థిరచరాస్తుల వ్యవహారంలో పునరాలోచన శ్రేయస్కరం. పెద్దల సలహా పాటించండి. చిన్ననాటి ఉపాధ్యాయులను కలుసుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. మీ పథకాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. ఉపాధ్యాయులకు స్థానచలనం, ఉద్యోగులకు ఒత్తిడి, పనిభారం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.

తెలంగాణకు వస్తాం, తిరుగుతాం, పోటీ చేస్తాం, తెలంగాణలో పవన్ జనసేన జెండా, వీడియో

తెలంగాణకు వస్తాం, తిరుగుతాం, పోటీ చేస్తాం, తెలంగాణలో పవన్ జనసేన జెండా, వీడియోతెలంగాణ రాష్ట్రంలో జనసేన నూతన కార్యాలయంలో జనసేన జెండాను ఎగురవేసారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తెలంగాణలో మీకేం పని అంటూ ఆమధ్య తెలంగాణకి చెందిన కొంతమంది నాయకులు చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో పవన్ కల్యాణ్ గట్టి సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. మేము తెలంగాణకు వస్తాం, తిరుగుతాం, ఎన్నికల్లో పోటీ చేస్తాము. సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు అండగా వుంటామని పవన్ కల్యాణ్ చెప్పారు. హైదరాబాద్ మణికొండలో జనసేన తెలంగాణ నూతన రాష్ట్ర కార్యాలయాన్ని శుక్రవారం నాడు ప్రారంభించారు తెలంగాణ జనసేన నాయకులు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు, జనసైనికులు, వీరమహిళల సమక్షంలో ప్రత్యేక పూజలతో శాస్త్రోక్తంగా కార్యాలయ ప్రవేశం జరిగింది.

కదులుతున్న రైల్లో హిజ్రా బీభత్సం, డబ్బులివ్వలేదని ప్రయాణికులపై ముష్ఠిఘాతాలు, వీడియో

19-06-2026 శుక్రవారం ఫలితాలు - మీ శ్రీమతిని కష్టపెట్టొద్దు...

Guru Pushya Yog 2026: గురు పుష్య యోగం.. కర్కాటక రాశికి లాభం... పూజ ఎలా చేయాలంటే?

18-06-2016 గురువారం ఫలితాలు - విశేష ఫలితాలు గోచరిస్తున్నాయి