మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఈ వారం కొంతమేరకు అనుకూలం. దీర్ఘకాలిక సమస్యలు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపు పథకాల పట్ల దృష్టి సారిస్తారు. ప్రైవేట్ ఫైనాన్సుల....
moreవృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు కార్యసాధనకు మరింత శ్రమించాలి. యత్నాలు విరమించుకోవద్దు. ఆత్మీయుల సాయం అందిస్తారు. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. చేస్తున్న పనుల పట్ల ఏకాగ్రత వహించండి. అనవసర విషయాల....
moreమిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు మీ సహనమే మీకు శ్రీ రామ రక్ష. ఓర్పుతో మెలగండి. ఏ విషయాన్నీ సమస్య అనుకోవద్దు ప్రతికూలతలు నిదానంగా తొలగుతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు.....
moreకర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. నిస్తేజానికి లోనవుతారు. ఒత్తిడికి గురికావద్దు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. బుధవారం నాడు అనవసర విషయాల్లో జోక్యం తగదు. ఈ చికాకులు తాత్కాలికమే. పరిస్థితులు నిదానంగా....
moreసింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం అన్ని విధాలా యోగదాయకం. మీ మాటకు తగిన ప్రాధాన్యం లభిస్తుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఉభయులకూ మీ నిర్ణయం ఆమోదయోగ్యమవుతుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఆదాయం బాగుంటుంది. రోజువారీ ఖర్చులే....
moreకన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు మీదైన రంగంలో రాణిస్తారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఉల్లాసంగా గడుపుతారు. పనులు చురుకుగా సాగుతాయి. ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది.....
moreతుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు లక్ష్యానికి చేరువలో ఉన్నారు. పట్టుదలతో యత్నాలు సాగించండి, సలహాలు, సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. కొంతమొత్తం ధనం అందుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు త్వరితగతిన....
moreవృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు అనుకూలతలు అంతంతమాత్రమే. శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. నిస్తేజానికి లోనవుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. శనివారం నాడు పనుల ప్రారంభానికి ఆటంకాలెదురవుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. దంపతుల మధ్య....
moreధనస్సు: మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం పరిస్థితులు, చక్కబడతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. స్నేహసంబంధాలు బలపడతాయి. మాటతీరుతో ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. సోమవారం నాడు అప్రమత్తంగా....
moreమకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు ఆశావహదృక్పథంతో మెలగండి. ఆదాయం నిరాశాజనకం. పురోగతి లేక లేక సందిగ్ధానికి లోనవుతారు. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. పరిస్థితులు నిదానంగా మెరుగుపడతాయి. శనివారం నాడు అప్రమత్తంగా....
moreకుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు కార్యసిద్ధి, ధనప్రాప్తి, వస్తులాభం ఉన్నాయి. మీ అభిప్రాయాలకు సర్వత్రా ఆమోదం లభిస్తుంది. నిర్దిష్ట ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. స్నేహసంబంధాలు బలపడతాయి.....
moreమీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి కార్యసిద్ధి, వస్త్రప్రాప్తి. ప్రశాంతత పొందుతారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలేర్పడతాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు చురుకుగా సాగుతాయి. ఆప్తులతో కాలక్షేపం....
more