Astrology Weekly Horoscope Details

Notifications

వృషభం వృషభం
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు కార్యసాధనకు మరింత శ్రమించాలి. యత్నాలు విరమించుకోవద్దు. ఆత్మీయుల సాయం అందిస్తారు. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. చేస్తున్న పనుల పట్ల ఏకాగ్రత వహించండి. అనవసర విషయాల జోలికి పోవద్దు. అందరితోను మితంగా సంభాషించండి. మీ మాటలు జారవేసే వ్యక్తులున్నారు జాగ్రత్త. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. రావలసిన ధనం అందుకుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పాత పరిచయస్తులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. పెద్దలతో సంప్రతింపులు జరుపుతారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. సాహసకృత్యాలకు పాల్పడవద్దు.

తెలంగాణకు వస్తాం, తిరుగుతాం, పోటీ చేస్తాం, తెలంగాణలో పవన్ జనసేన జెండా, వీడియో

తెలంగాణకు వస్తాం, తిరుగుతాం, పోటీ చేస్తాం, తెలంగాణలో పవన్ జనసేన జెండా, వీడియోతెలంగాణ రాష్ట్రంలో జనసేన నూతన కార్యాలయంలో జనసేన జెండాను ఎగురవేసారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తెలంగాణలో మీకేం పని అంటూ ఆమధ్య తెలంగాణకి చెందిన కొంతమంది నాయకులు చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో పవన్ కల్యాణ్ గట్టి సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. మేము తెలంగాణకు వస్తాం, తిరుగుతాం, ఎన్నికల్లో పోటీ చేస్తాము. సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు అండగా వుంటామని పవన్ కల్యాణ్ చెప్పారు. హైదరాబాద్ మణికొండలో జనసేన తెలంగాణ నూతన రాష్ట్ర కార్యాలయాన్ని శుక్రవారం నాడు ప్రారంభించారు తెలంగాణ జనసేన నాయకులు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు, జనసైనికులు, వీరమహిళల సమక్షంలో ప్రత్యేక పూజలతో శాస్త్రోక్తంగా కార్యాలయ ప్రవేశం జరిగింది.

కదులుతున్న రైల్లో హిజ్రా బీభత్సం, డబ్బులివ్వలేదని ప్రయాణికులపై ముష్ఠిఘాతాలు, వీడియో

19-06-2026 శుక్రవారం ఫలితాలు - మీ శ్రీమతిని కష్టపెట్టొద్దు...

Guru Pushya Yog 2026: గురు పుష్య యోగం.. కర్కాటక రాశికి లాభం... పూజ ఎలా చేయాలంటే?

18-06-2016 గురువారం ఫలితాలు - విశేష ఫలితాలు గోచరిస్తున్నాయి