Monday, 22 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Astrology Zodiac Leo Luc.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Mon, 22 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
జాతకం
దినఫలం
వారఫలం
మాసఫలం
వార్షిక ఫలం
సింహం
ఆదాయం మరియు అదృష్ణం
ఆత్మవిశ్వాసం అధికం. ఎంతటి పనినైనా సాధించుకోగల విశ్వాసం వీరి సొంతం.
రాశి లక్షణాలు
శరీరం & ఆరోగ్యం
ఆర్థిక స్థితి
ఆదాయం మరియు అదృష్ణం
ప్రేమ సంబంధం
హాబీలు
వ్యాపారం
గుణగణాలు
అదృష్ట రంగు
ఆప్త మిత్రుడు
దాంపత్య జీవితం
లక్కీ స్టోన్
విద్య
గృహం మరియు కుటుంబం
లక్కీ నెంబర్
సహజమైన బలహీనతలు
వ్యక్తిత్వం
ఆరోగ్యం
లక్కీ డే
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
Keir Starmer: ప్రజాదరణ లేదు.. యూకే ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ రాజీనామా
యూకే ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. తన నాయకత్వంపై వ్యతిరేకత, పార్టీలో తలెత్తిన అంతర్గత విబేధాలను అంగీకరించారు. దీనితో కేవలం దశాబ్ద కాలం వ్యవధిలోనే బ్రిటన్ ఏడవ ప్రధాన మంత్రిని పొందేందుకు మార్గం సుగమమైంది. ఇక గతవారం జరిగిన ప్రత్యేక పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆండీ బర్న్‌హామ్, అధికారంలో ఉన్న మధ్య-వామపక్ష లేబర్ పార్టీ నాయకుడిగా స్టార్మర్ స్థానాన్ని భర్తీ చేసే రేసులో ముందున్నారు. 2024 సాధారణ ఎన్నికల్లో స్టార్మర్ ఘనవిజయం సాధించినప్పటికీ, వరుసగా జరిగిన కొన్ని పొరపాట్లు ఆయన విశ్వసనీయతను తీవ్రంగా దెబ్బతీశాయి.
హైదరాబాదులో ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. ఫోన్ చూడొద్దని తల్లి మందలించడంతో?
హైదరాబాద్ నుండి అదృశ్యమైన ముగ్గురు అక్కాచెల్లెళ్లను పోలీసులు ఏలూరులో గుర్తించారు. మొబైల్ ఫోన్ల వాడకం ఎక్కువగా ఉన్నందుకు తల్లి మందలించడంతో వారు ఇంటి నుండి బయటకు వెళ్లిపోయారని అధికారులు తెలిపారు. ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి, సోమవారం నాడు ఏలూరులో వారిని విజయవంతంగా కనుగొన్నారు. ఏలూరులో ఉన్న బాలికలను సురక్షితంగా రక్షించి, తల్లిదండ్రులకు అప్పగించారు. తదుపరి చర్యలు కొనసాగుతున్నాయి.
గ్రామాల్లో ప్రజలకు నచ్చిన ఆలయాలను నిర్మిస్తాం : మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
గ్రామాల్లో స్థానిక ప్రజల కోరిక మేరకు నచ్చిన దేవుడి మందిరాలను నిర్మిస్తామని ఏపీ దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. ఆయన సోమవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, గత వైకాపా ప్రభుత్వ హయాంలో విచ్ఛిన్నకర వాతావరణం ఉండేదని, దేవాలయాలకు సరైన ఆదరణ ఉండేది కాదన్నారు. కానీ, తమ ప్రభుత్వంలో దేవాలయాల రక్షణకు పెద్దపీట వేస్తున్నామన్నారు. దేవాలయాలు సమాజంలో భాగమని గత ప్రభుత్వం మరిచిపోయిందన్నారు.
ఏఐ సాంకేతికతతో విద్యార్థిని ఫోటోలను మార్ఫింగ్ చేసిన ట్యూషన్ టీచర్.. సంకెళ్లు వేసిన ఖాకీలు
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ ఓ మైనర్ బాలికను బ్లాక్ మెయిల్‌కు గురిచేసిన ట్యూషన్ టీచర్‌ను విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థినికి సంబంధించిన సాధారణ చిత్రాలను ఏఐ టూల్స్ సహాయంతో అశ్లీల చిత్రాలుగా మార్ఫింగ్ చేసి, వాటితో బెదిరింపులకు పాల్పడిన షణ్ముఖ్ హితేష్ అనే నిందితుడుని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.
వర్షంతో బైక్ పంక్చర్.. రెండు నిమిషాలు లేట్.. నీట్ సెంటర్లోని నో పర్మిషన్.. ఏం జరిగిందంటే? (video)
మధ్యప్రదేశ్‌లోని విదిషాలో ఒక హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. రీ-నీట్ పరీక్షా కేంద్రంలోకి ఒక నీట్ విద్యార్థినిని అనుమతించకపోవడంతో, విద్యార్థిని ఆమె కుటుంబం తీవ్ర కుంగుబాటుకు గురయ్యారు. ఇంకా అక్కడ అత్యంత భావోద్వేగభరితమైన దృశ్యం చోటుచేసుకుంది. వర్షం, బైక్ పంక్చర్ కారణంగా ఓ విద్యార్థిని కేవలం రెండు నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. దీంతో తన కుమార్తెను సెంటర్లోకి అనుమతించలేదని గుండెలు బాదుకుంటూ కన్నీటితో కుప్పకూలిపోయాడు. తన కుమార్తెను పరీక్షకు అనుమతించమని ఉపాధ్యాయులను వేడుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు.
లేటెస్ట్
22-06-2026 సోమవారం ఫలితాలు - ఎవరినీ నిందించవద్దు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం నేడు అనుకూలదాయకమే. వ్యవహారజయం, వాహనసౌఖ్యం ఉన్నాయి. స్థిరాస్తి ధనం అందుతుంది. వేడుకను ఆర్భాటంగా చేస్తారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఫోన్ సందేశాలను నమ్మవద్దు, విలువైన వస్తువులు జాగ్రత్త, ఉల్లాసంగా గడుపుతారు. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2, పాదాలు మనోధైర్యంతో ముందుకు సాగుతారు. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. లక్ష్యాన్ని సాధించే వరకు శ్రమించండి. ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలు వేసుకుంటారు. ఖర్చులు సామాన్యం. ప్రముఖుల ఇంటర్వ్యూ వీలుపడదు. చేస్తున్న పనులు అర్ధాంతంగా నిలిపివేస్తారు.
21-06-2026 - ఆదివారం మీ రాశి ఫలితాలు - రుణవిముక్తులవుతారు
మేషం: అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం మొండి ధైర్యంతో యత్నాలు సాగిస్తారు. స్థిరాస్తి ధనం అందుతుంది. నగదు స్వీకరణ, చెల్లింపుల్లో జాగ్రత్త, ఆత్మీయులతో సంభాషిస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు, పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఏకాగ్రతతో వాహనం నడపండి. వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు ఆర్ధికలావాదేవీలు కొలిక్కివస్తాయి. రుణవిముక్తులవుతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. కొత్త పనులు చేపడతారు. లక్ష్యసాధనకు ఓర్పుతో శ్రమించండి. యత్నాలు విరమించుకోవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోండి.
సత్వ గుణం అంటే ఏమిటి? భగవద్గీతలో కృష్ణుడు చెప్పిందేమిటి?
సత్వ గుణం. ఈ ఉత్తమ గుణం గురించి భగవద్గీతలోని 14వ అధ్యాయం.. అంటే గుణత్రయ విభాగ యోగంలో శ్రీకృష్ణుడు సత్వ గుణం గురించి ఇలా వివరించాడు. సత్వ గుణం నిర్మలమైనది కావడం వల్ల అది ప్రకాశాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇది మనుషులను సుఖం పట్ల, జ్ఞానం పట్ల ఆసక్తిని పెంచడం ద్వారా బంధిస్తుంది. చనిపోయే సమయంలో సత్వ గుణం ప్రాధాన్యంగా ఉన్నవారు ఉత్తమమైన, పవిత్రమైన లోకాలను పొందుతారు. చుట్టుపక్కల ఎంత గందరగోళం ఉన్నా, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి సత్వ గుణం ఎంతగానో తోడ్పడుతుంది. అంతటి ఉత్తమ గుణాన్ని పెంచుకునే మార్గాలు వున్నాయి.
21-06-2026 నుంచి 27-06-2026 వరకు వార ఫలితాలు - మీ మాటకు తిరుగుండదు
మేషం: అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యసిద్ధి, వ్యవహారానుకూలత ఉన్నాయి. మాట నిలబెట్టుకుంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. రియల్ ఎస్టేట్ మధ్యవర్తులతో జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. తొందరపాటు నిర్ణయం తగదు. అనుభవజ్ఞులను సంప్రదించండి. శుక్రవారం నాడు పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మొండి ధైర్యంతో ముందుకు సాగుతారు. మీ చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. సంతానానికి శుభపరిణామాలున్నాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ముఖ్యం. ఉపాధ్యాయులకు స్థానచలనం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరువ్యాపారులకు ఆశాజనకం.
20-06-2026 శనివారం ఫలితాలు.. కొత్తవారిని నమ్మవద్దు..
మేషం: అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పరిచయాలు బలపడతాయి. పనులు అనుకున్న విధంగా సాగవు. ఒత్తిడికి గురి కావద్దు. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. దంపతులు ఏకాభిప్రాయానికి లాగలుగుతారు. వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు ఓర్పు, పట్టుదలతో శ్రమించండి. యత్నాలు విరమించుకోవద్దు. కావలసిన ధనం అందుతుంది. పనులు సానుకూలమవుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు.
Home
Horoscope
Shorts
Photos
Videos