Astrology Zodiac Libra Lnum.htm

Notifications

తుల తుల
లక్కీ నెంబర్

తులారాశికి చెందినవారి అదృష్ట సంఖ్య 6. అదేవిధంగా15, 24, 33, 42, 51, 60, 69... కూడా అదృష్ట సంఖ్యలే. అలాగే 4, 5, 8 అంకెలు కూడా శుభాన్ని తెచ్చిపెడతాయి. అయితే 1,2 అంకెలు అశుభ సంఖ్యలు.

మలద్వారంలో రూ. 65 లక్షల విలువైన బంగారం గోళీలు, పట్టేసిన అధికారులు

మలద్వారంలో రూ. 65 లక్షల విలువైన బంగారం గోళీలు, పట్టేసిన అధికారులుబంగారం ధరలు రోజురోజుకీ చుక్కలు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో గల్ఫ్ దేశాల నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేసే కేటుగాళ్లు ఎక్కువయ్యారు. ఈ కేటుగాళ్లు బంగారాన్ని అనేక మార్గాల ద్వారా స్మగ్లింగ్ చేస్తుంటారు. తాజాగా ఖతార్ ఎయిర్వేస్ కి చెందిన విమానంలో ఓ వ్యక్తి ఏకంగా రూ. 65 లక్షల విలువ చేసే బంగారాన్ని గోళీలుగా మార్చి వాటిని మలద్వారంలో దాచిపెట్టి వచ్చాడు. విమానం అహ్మదాబాదు విమానాశ్రయంకు చేరుకున్నాక కస్టమ్స్ అధికారులు పరిశీలిన సాగుతోంది. ఐతే ఓ వ్యక్తి కాస్త తేడాగా అనిపించడంతో అతడి బాడీని పూర్తి స్కాన్ చేసారు. దీనితో అతడి మలద్వారం వద్ద చిన్నచిన్న గోళీలు కనబడ్డాయి.

09-08-2026 ఆదివారం మీ రాశి ఫలితాలు- వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు..

09-08-2026 నుంచి 15-08-2026 వరకు వార ఫలితాలు నేడు సాధ్యం కానిది రేపు...?

09-08-2026 నుంచి 15-08-2026 వరకు  వార ఫలితాలు  నేడు సాధ్యం కానిది రేపు...?మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఈ వారం అన్ని రంగాల వారికీ యోగదాయకమే. ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి. ఖర్చులు సామాన్యం. పనులు చురుకుగా సాగుతాయి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. అవతలి వారి తాహతును క్షుణ్ణంగా తెలుసుకోండి. దంపతుల మధ్య దాపరికం తగదు. ఆరోగ్యం బాగుంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. పత్రాల్లో సవరణలు సాధ్యపడవు. మరోసారి యత్నించండి. నేడు సాధ్యం కానిది రేపు అనుకూలిస్తుంది. సంతానం కదలికలపై దృష్టిసారించండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. వెండి, బంగారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం నుంచి విముక్తి, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.