Sunday, 8 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Astrology Zodiac Saggitarius Hlt.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Sun, 8 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
జాతకం
దినఫలం
వారఫలం
మాసఫలం
వార్షిక ఫలం
ధనస్సు
ఆరోగ్యం
ఆరోగ్య విషయాదుల్లో వీరు శ్రద్ద వున్నప్పటికీ బాల్యంలోని జబ్బులు కూడా కొన్ని వెంటాడుతాయి.
రాశి లక్షణాలు
శరీరం & ఆరోగ్యం
ఆర్థిక స్థితి
ఆదాయం మరియు అదృష్ణం
ప్రేమ సంబంధం
హాబీలు
వ్యాపారం
గుణగణాలు
అదృష్ట రంగు
ఆప్త మిత్రుడు
దాంపత్య జీవితం
లక్కీ స్టోన్
విద్య
గృహం మరియు కుటుంబం
లక్కీ నెంబర్
సహజమైన బలహీనతలు
వ్యక్తిత్వం
ఆరోగ్యం
లక్కీ డే
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
పశ్చిమ బెంగాల్లో దారుణం... భార్య తెగిన తలను పట్టుకుని ఆలయంలో కూర్చున్న భర్త
పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ దినాజ్‌పూర్ జిల్లా గంగారాంపూర్‌లో ఒక భయంకరమైన హత్య జరిగింది. రింటు ఘోష్ (46) అనే వ్యక్తి తన భార్య సీమా సర్కార్‌ను ఇంట్లోనే పదునైన ఆయుధంతో తల నరికి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. హత్య తర్వాత, అతను తన భార్య తెగిన తలను పట్టుకుని స్థానిక కాళీ ఆలయంలో కూర్చున్నాడు. స్థానికులు గమనించడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతదేహం వారి ఇంట్లో లభ్యమైంది.
బొత్స సత్తిబాబు కుమార్తెను చిత్తుగా ఓడించిన ప్రజలు
విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బొండపల్లి స్థానంలో జడ్పీటీసీ అభ్యర్థిగా వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూష ఓటమి పాలయ్యారు. ఆ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పాశల నీరజ విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి ఏకంగా 5136 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం గమనార్హం. ఈ గెలుపుతో బొండపల్లిలో కూటమి శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.
ఎన్నికల్లో ఓటమి.. సహనం కోల్పోయిన రోజా. అసిస్టెంట్‌పై దాడి
ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా చిత్తుగా ఓడిపోయింది. దీంతో వైకాపా నేతలు సహనం కోల్పోతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా నగరిలో మాజీ మంత్రి, వైకాపా నేత రోజా సహనం కోల్పోయారు. సొంత పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్నారు.
నవంబర్ 8, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణ సూచన
తెలంగాణ: సాధారణ పరిస్థితులు: రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు: పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు సుమారు 30 డిగ్రీల నుండి 32 డిగ్రీల వరకు ఉండవచ్చు. రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు 16 డిగ్రీల నుం 20 డిగ్రీల వరకు ఉండి, చల్లని వాతావరణం ఉంటుంది. హైదరాబాద్- పరిసర ప్రాంతాలు: ఆకాశం ప్రధానంగా స్పష్టంగా లేదా పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉదయాన్నే స్వల్ప పొగమంచు లేదా మసక వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
జనసేన ఎమ్మెల్యే సతీమణి ZPTC ఎన్నికల్లో ఓటమి, ఎమ్మెల్యే తిక్క కుదిరిందంటూ కామెంట్స్
జనం నాయకులకు తమదైన శైలిలో షాకిస్తుంటారు. ఓటింగ్ సమయంలో తమ చాతుర్యాన్ని ప్రదర్శిస్తుంటారు. ఈ విషయాన్ని జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చాలాసార్లు తమ నాయకులకు ఉద్బోధన చేస్తూనే వుంటారు. ఇప్పుడు అట్లాంటి ఉదాహరణ తూర్పుగోదావరి జిల్లా రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి జడ్పిటిసీ ఎన్నికల్లో పోటీ చేసారు. ఐతే రాష్ట్రమంతా కూటమి గాలి కొడుతుంటే ఇక్కడ మాత్రం ఎమ్మెల్యే గారి సతీమణి వైసిపి అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ ఓటమిపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ఎమ్మెల్యే గారికి తిక్క కుదిరిందని ఒకరు కామెంట్ చేస్తే మరొకరు... కుటుంబంలోని వాళ్లకే ఇచ్చుకుంటారా...
లేటెస్ట్
08-11-2026 దీపావళి నాటి రాశి ఫలితాలు- కుటుంబంలో శుభవార్త వినే అవకాశం ఉంది
మేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం. కొంతకాలంగా ఎదురుచూస్తున్న సమాచారం అందే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల్లో స్పష్టత పాటించడం మంచిది. వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు. కుటుంబ అవసరాలకు సంబంధించిన పనులు సానుకూలంగా పూర్తవుతాయి. పెద్ద మొత్తంలో ఖర్చు చేసే ముందు మరోసారి ఆలోచించండి.
08-11-2026 నుంచి 14-11-2026 వరకు వారఫలాలు - ఆర్థిక వివరాలు ఇతరులకు వెల్లడించవద్దు
మేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. లక్ష్యం నెరవేరుతుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు త్వరితగతిన సాగుతాయి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. అజ్ఞాత వ్యక్తులు తప్పుదారి పట్టిస్తారు. దూరపు బంధువుల శుభలేఖ అందుతుంది. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. శనివారం నాడు అప్రమత్తంగా ఉండాలి. వివాదాస్పద విషయాల జోలికి పోవద్దు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. అవతలి వారి స్థితిగతులు క్షుణ్ణంగా తెలుసుకోండి. సంస్థల స్థాపనకు అనుమతులు మంజూరవుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ధార్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది. దైవదీక్ష స్వీకరిస్తారు.
07-11-2026 శనివారం నాటి రాశి ఫలాలు - అనవసరమైన వాదనలకు దూరంగా ఉంటే..?
మేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం. కొత్త పరిచయాలు వృత్తి లేదా వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడతాయి. ముఖ్యమైన ఒప్పందాల విషయంలో పూర్తి వివరాలు తెలుసుకుని ముందుకు సాగండి. వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. కొత్త బాధ్యతలు వచ్చినప్పుడు సమయపాలనతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు.
Diwali 2026: దీపావళి రోజున బుధాదిత్య యోగం, నీచభంగ రాజయోగం.. ఈ రాశుల వారికి అంతా శుభమే
దీపావళి పండుగ రోజున బుధాదిత్య యోగం, నీచభంగ రాజయోగం వంటి అద్భుత యోగాలు ఏర్పడనున్నాయి. ఎంతో శుభ ఫలాలను అందించగల యోగాల వల్ల మేషం, వృషభం, మిథునం, కన్య, తుల, ధనుస్సు, కుంభం తదితర రాశుల జీవితంలో అదృష్టం, అద్భుతమైన ఫలితాలు రానున్నాయి. దీపావళి పండుగలో ఏర్పడే గ్రహ యోగాల వల్ల ఈ ఏడాది వివిధ యోగాలు ఏర్పడనున్నాయి. ముఖ్యంగా ఈ పర్వదినం స్వాతి నక్షత్రంతో పాటు ఆయుష్మాన్, సౌభాగ్య యోగాలు ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా తులా రాశిలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు అనే గ్రహాలు, సింహ రాశిలో గురువు, కేతువు, కుజుడు అనే గ్రహాలు కలిసి సంచారం చేస్తున్నాయి. బుధుడు, శుక్రుడి స్థితి వల్ల నీచభంగ రాజయోగం ఏర్పడనుంది. ఇలాంటి అద్భుత యోగాలు దీపావళి పండుగను మరింత ప్రత్యేకంగా మార్చనున్నాయి.
Diwali 2026: దీపావళి రోజున చేయకూడని ఆ నాలుగు తప్పులేంటి?
దీపాల పండుగ అయిన దీపావళిని చాలా మంది కేవలం వేడుకకు సంబంధించిన రోజుగానే భావిస్తారు. కానీ దీపావళి పండుగ మన ఇంట్లోనూ, జీవితంలోనూ సంతోషాన్ని, మంగళాన్ని, సంపదను శాశ్వతంగా ఉండేలా చేసే అద్భుతమైన పర్వదినం. ఇది మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందే రోజుగా భావిస్తారు. ఈ రోజున తెలియకుండా ఈ తప్పులను చేయకూడదు. దీపావళి పండుగ అనేది మన ఇంట్లోనూ, జీవితంలోనూ ఉన్న అజ్ఞానం, దుఃఖం అనే చీకటిని తొలగించి, మేలు, సంతోషం, అభివృద్ధి, సంపద వంటి వాటిని ప్రసాదించేందుకు ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి శక్తివంతమైన రోజుగా దీపావళి రోజును భావిస్తారు. అందువల్ల ఈ రోజున చేసే పూజలు, దానధర్మాలు, పూజా కార్యక్రమాలు మనకు ఎంతో గొప్ప ఫలితాలను, పుణ్యఫలాలను ప్రసాదిస్తాయని నమ్మకం.
Home
Horoscope
Shorts
Photos
Videos