Chinese Dishes

Notifications

  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చైనీస్



బుల్‌ను ఫోటో తీసిన తాతమనవరాలు, వృద్ధుడిని గాల్లోకి విసిరేసిన దున్నపోతు, వీడియో

బుల్‌ను ఫోటో తీసిన తాతమనవరాలు, వృద్ధుడిని గాల్లోకి విసిరేసిన దున్నపోతు, వీడియోఅమెరికాలోని ఎల్లోస్టోన్ నేషనల్ పార్కులో దారుణం జరిగింది. పార్కులో నడుచుకుంటూ వెళుతున్న తాతామనవరాలు మగదున్నపోతును చూసారు. దాన్ని ఫోటో తీసారు. వారలా నిలబడి ఏదో చేస్తున్న విషయాన్ని గమనించిన దున్నపోతు ఒక్కసారిగా విదిలించుకుని వారివైపు దూసుకుంటూ వచ్చేసింది. సుమారు 900 కిలోల బరువున్న ఈ దున్నపోతు వాయువేగంతో అత్యంత ఆవేశంతో వారిపై దాడి చేసింది. ఈ దాడిలో మనవరాలు చెట్ల చాటును దాక్కుని ప్రాణాలు రక్షించుకున్నది. కానీ వృద్ధుడు దానికి దొరికిపోయాడు. అతడిని కొమ్ముతో పొడిచి సుమారు 8 అడుగుల ఎత్తుకు గాల్లోకి విసిరికొట్టింది. కిందపడిన ఆ వృద్ధుడు నడుము, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.

ఆమ్లెట్ గొడవతో ఆత్మహత్య.. అత్త వేధింపులు, కోడలు ఉరేసుకుని బలవన్మరణం

సీఎం రేవంత్ రెడ్డిని జొమాటో బోయ్‌తో పోలిక, బేగం బజార్ పోలీసు స్టేషనుకి నాగార్జున యాదవ్

సీఎం రేవంత్ రెడ్డిని జొమాటో బోయ్‌తో పోలిక, బేగం బజార్ పోలీసు స్టేషనుకి నాగార్జున యాదవ్తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వైసిపి అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను బేగం బజార్ పోలీసు స్టేషనుకి తరలించారు. తెలంగాణ ముఖ్యమంత్రిపై నాగార్జున చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీనితో తెలంగాణ పోలీసులు నేరుగా ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో నాగార్జున యాదవ్ ఇంటికి వచ్చి అరెస్ట్ చేసారు. అనంతరం అతడిని తెలంగాణలోని బేగం బజార్ పోలీసు స్టేషనుకి తరలించారు. ఇటీవల ఓ టీవీ డిబేట్లో నాగార్జున యాదవ్ మాట్లాడుతూ... రేవంత్ రెడ్డిని జొమాటో డెలివరీ బోయ్‌తో పోల్చారు. దాంతో టీవీ డిబేట్ వ్యాఖ్యాత... మీరలా వ్యక్తిగతంగా మాట్లాడకూడదు అనడంతో... సారీ అండి.

నా భర్త 50 ఎఫైర్లు పెట్టుకున్నా మీకేంటి నష్టం? నటుడు గోవిందా భార్య

రమ్యకృష్ణ లంచ్ బాక్సును చూపెట్టిన శ్రుతి హాసన్ (video)