Monday, 15 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Christian Religion
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Mon, 15 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
క్రైస్తవ
దుబాయ్‌లో క్రిస్మస్ రుచులను ఆస్వాదించేయండి
Saturday,December 20, 2025
గుడ్ ఫ్రైడే: మానవాళికి శాశ్వతమైన మోక్షాన్నిచ్చిన జీసస్
దేశ వ్యాప్తంగా క్రిస్మస్ సందడి... నేతల శుభాకాంక్షలు
క్రిస్మస్ శుభాకాంక్షలు, క్రిస్మస్ ట్రీ విశిష్టత ఏంటో తెలుసా?
గుడ్ ఫ్రైడే... ఆ రోజున చర్చిలో గంటలు మోగవు
ఈ ఏడాది బాదములతో ఇంటి వద్దనే క్రిస్మస్ వేడుకలను జరుపుకోండి
Wednesday,December 16, 2020
యేసుక్రీస్తు మహిమలు గురించి.....
Tuesday,July 3, 2018
సత్యాన్ని తెలుసుకోవడానికి యేసు దగ్గరకు వస్తే...
Tuesday,June 5, 2018
ఈస్టర్ రోజున ప్రార్థనలు చేసిన వారికి....
Wednesday,March 28, 2018
ఈస్టర్ ఏప్రిల్ 1వ తేదీన... ప్రభువు యేసు మళ్లీ వారి కోసం వచ్చాడు...
Wednesday,March 28, 2018
సైతాను మనల్ని మార్చడానికి ఎప్పుడు మన వెంటే ఉంటుంది
Wednesday,December 20, 2017
నిజమైన సత్యం తెలుసుకోవాలంటే యేసు దగ్గరకు రండి
Monday,December 4, 2017
క్రిస్మస్ పండుగలో క్రిస్మస్ ట్రీని ఎందుకు ఉంచుతారంటే?
Saturday,December 24, 2016
'శాంతా క్లాజ్' వస్తున్నాడు... ప్రేమ, ఆరాధనల సమాహారం క్రిస్మస్
Friday,December 23, 2016
క్రిస్మస్ స్పెషల్: నీవు కుడిచేతితో చేసే దానం ఎడమ చేతికి తెలియకూడదు.. ఏసుక్రీస్తు
Friday,December 23, 2016
యేసు దగ్గరకు రండి
Thursday,December 24, 2015
భక్తులు చేసే ప్రార్థన ఎందుకు ఫలించదు?
Monday,December 21, 2015
81 ఏళ్లలో ఆ నన్‌కు మానవ సేవే పరమావిధి: పోప్ ఫ్రాన్సిస్ ఆప్యాయంగా..
Friday,July 3, 2015
యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని..
Monday,December 8, 2014
క్రీస్తు మనకొరకే చనిపోయెను..!
Tuesday,December 2, 2014
next news
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం... బస్సు సేవలు కూడా..
తెలంగాణ వ్యాప్తంగా 52 రోజుల వేసవి సెలవుల అనంతరం సోమవారం పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్‌లోని 45 ప్రభుత్వ పాఠశాలల్లో 12,437 మంది విద్యార్థులకు అల్పాహారంతో పాటు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు, కొత్త యూనిఫాంలు, విద్యార్థి కిట్ల పంపిణీతో రాష్ట్రం 2026-27 విద్యా సంవత్సరాన్ని ప్రారంభిస్తోంది. అలాగే పాఠశాల మార్గాల్లో అదనపు టీజీఎస్సార్టీసీ బస్సు సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.
Thunderstorm : ఏపీలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు
పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి నైరుతి బంగాళాఖాతం మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి కారణంగా సోమవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ అంచనా వేసింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్‌జైన్ తెలిపారు.
ఆకాశంలో ఢీకొన్న రెండు హెలికాఫ్టర్లు : పాప్ సింగర్‌తో సహా ఆరుగురి దుర్మరణం
బ్రెజిల్ దేశంలోని రియో డి జనీరోలో ఘోర ప్రమాదం జరిగింది. ఆకాశంలో రెండు హెలికాఫ్టర్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అమెరికాకు చెందిన ఓ పాప్ సింగర్‌తో సహా ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో రియో పశ్చిమ ప్రాంతంలోని రెక్రియో డోస్ బాందీరాంటెస్ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఉద్యోగి తీవ్రమైన అక్రమాలకు పాల్పడితే ఉద్యోగం నుంచి తొలగించడం సబబే : సుప్రీంకోర్టు
ఒక ఉద్యోగి తీవ్రమైన తప్పులు లేదా అక్రమాలకు పాల్పడితే ఆ ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగించడం సబబేనంటూ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. డిస్మిస్ చేయడం అనేది ఒక ఉద్యోగి జీవితాన్ని రోడ్డున పడేసే అత్యంత కఠినమైన శిక్ష అని పేర్కొంది. తప్పు తీవ్రతతో పాటు సదరు ఉద్యోగి సుధీర్ఘ సర్వీసు, వయసు, సంస్థకు ఎలాంటి నష్టం వాటిల్లిందనే అంశాలను బేరీజు వేసుకున్నాకే ఈ నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
'ఆకాశంలో ఒక తార' హీరోయిన్ స్నేహితురాలిపై అత్యాచారం
హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్‌లో దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ సినీ నటి అత్యాచారానికి గురైంది. ఆ నటికి ఇవ్వాల్సిన పారితోషికం ఇవ్వకుండా వేధింపులకు గురిచేసిన క్యాస్టింగ్ డైరెక్టర్.. ఆ నటిని కారులో బంధించి లైంగికదాడికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి 'ఆకాశంలో ఒక తార' అనే చిత్రంలో హీరోయిన్‌కు చెల్లి పాత్రను పోషించిన నటి కావడం గమనార్హం.
లేటెస్ట్
15-06-2026 సోమవారం ఫలితాలు - పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు....
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యం సిద్ధిస్తుంది. ఆర్థికలావాదేవీలు కొలిక్కివస్తాయి. ఖర్చులు సామాన్యం. నిర్దిష్ట ఆలోచనలతో ముందుకు సాగుతారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఎదురవుతాయి. ముఖ్యుల సందర్శనం వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఆప్తుల సలహా పాటిస్తారు.
సాయిబాబా తన భక్తులు దైనందిన జీవితంలో పాటించాలని బోధించిన 4 ముఖ్య సూత్రాలు ఏవి?
షిర్డీ సాయిబాబు భక్తులకు నాలుగు ముఖ్యమైన సూత్రాలను చెప్పారు. అవేమిటంటే... 1. కోరికలన్నీ విడిచి దైవం మీద మనసు నిలపడం. 2. పని చేస్తూనే భగవన్నామ స్మరణ చేయడం. 3. ఎవరి సేవనూ ఉచితంగా తీసుకోకపోవడం. 4. ఏ పని చేసినా దానిని సంపూర్ణంగా, కారుణ్యంతో చేయడం. మామిడి చెట్టుకు పూత చాలా వస్తుంది కానీ, గాలికి రాలిపోగా కొన్ని మాత్రమే కాయలుగా మారుతాయి. అలాగే బాబా వద్దకు వచ్చే భక్తులలో తీవ్రమైన సాధన, వివేక వైరాగ్యాలు ఉన్నవారు మాత్రమే ఆధ్యాత్మిక ఫలితాన్ని పొందుతారు.
14-06-2016 ఆదివారం ఫలితాలు-పొగిడే వ్యక్తులతో జాగ్రత్త..
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం సర్వత్రా అనుకూలం. శ్రమతో కూడిన విజయాలుంటాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఏకాగ్రతతో వాహనం నడపండి. వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు ఆశావహ దృక్పథంతో పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ముఖ్యమైన పత్రాల జాగ్రత్త. యత్నాలు సాగించండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. సన్నిహితులు వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు.
14-06-2026 నుంచి 20-06-2026 వరకు వార ఫలితాలు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఈ వారం కొంతమేరకు అనుకూలం. దీర్ఘకాలిక సమస్యలు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపు పథకాల పట్ల దృష్టి సారిస్తారు. ప్రైవేట్ ఫైనాన్సుల జోలికి పోవద్దు. అలోచించి నిర్ణయం తీసుకోండి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఒక సమాచారం ఉత్సాహం కలిగిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంతానం విద్యాయత్నం ఫలిస్తుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. పత్రాల్లో సవరణలు సానుకూలమవుతాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పెట్టుబడులకు తగిన సమయం కాదు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, పనిభారం, అధికారులకు వీడ్కోలు పలుకుతారు.
సెప్టెంబరు నెల శ్రీవారి దర్శన కోటా టిక్కెట్లు - 18న ఆన్లైన్లో విడుదల
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధనకు సంబంధించి సెప్టెంబరు నెల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) జూన్ 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. లాటరీలో ఎంపికైన భక్తులు.. ఈ నెల 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే టికెట్లు మంజూరవుతాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos