1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. క్రైస్తవ
  4. Significance of christ

యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని..

Significance of christ
యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయములో విశ్వసించినయెడల నీవు రక్షింపబడుదువు
 
(రోమా 10:9)
 
యేసు ప్రభువును నమ్మి, దేవుడు మృతులలో నుండి ఆయన లేపెనని హృదయములో విశ్వసించినట్లైతే రక్షింపబడుతారని క్రైస్తవ గురువులు అంటున్నారు. ఇదే విషయం రోమా 10:9లో ఉంది.