Friday, 13 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Fashion News
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Fri, 13 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
ఇతరాలు
మహిళ
ఫ్యాషన్
ఇంద్రియా జ్యువెలర్స్ ఆధ్వర్యంలో భారతదేశపు అతిపెద్ద పర్యావరణహిత ఆభరణ రంగవల్లి ఆవిష్కరణ
Monday,October 26, 2026
అదితిరావు హైదరీ, సిద్ధార్థ్ నటించిన దీపావళి ప్రచారం ఫెస్టివల్ ఆఫ్ లవ్‌ను ఆవిష్కరించిన ఇంద్రియా
తమన్నా, లక్ష్యలతో యువతరం సంస్కృతికి చేరువైన స్పార్క్స్
ది ఆర్ట్ ఆఫ్ కంజీవరం స్ఫూర్తితో నూతన కలెక్షన్లను ఆవిష్కరించిన పిఎన్ రావు
హైదరాబాద్‌కు తిరిగి వచ్చినఅత్యంత ప్రసిద్ధ డిజైన్ ఫెస్టివల్, డిజైన్ డెమోక్రసీ
తమ ల్యూమినస్ ఫెస్టివ్- వెడ్డింగ్ కలెక్షన్‌ను పరిచయం చేసిన మిస్సమ్మ
Tuesday, September 15, 2026
ఎడ్-ఎ-మమ్మా ది వరల్డ్ ఈస్ అవర్స్- ఆటమ్ వింటర్ 2026
Tuesday, September 8, 2026
లెవీస్ బిహైండ్ ఎవ్రీ ఆరిజినల్ క్యాంపెయిన్ చాప్టర్ టూ: మెనీ వేస్, వన్ ఆరిజినల్ అంటున్న ఆలియా భట్
Saturday, September 5, 2026
రాజమండ్రిలో కళ్యాణ్ జ్యువెలర్స్ షోరూమ్‌ను ప్రారంభించిన అక్కినేని నాగార్జున
Tuesday, September 1, 2026
అమల అక్కినేని చేతుల మీదుగా హైదరాబాద్‌లో పింక్ గులాబ్- ది హెరిటేజ్ ఎడిట్ ప్రారంభం
Saturday, August 22, 2026
రక్షాబంధన్ సందర్భంగా అట్లాంటిక్ వాచెస్‌తో సోదర సోదరీమణుల అనుబంధం
Monday, August 17, 2026
వరలక్ష్మీ వ్రతం, దక్షిణాది మార్కెట్ల కోసం బ్రాండ్ అంబాసిడర్‌గా కృతిశెట్టిని ప్రకటించిన ఇంద్రియా
Thursday, August 13, 2026
వైజాగ్‌లో ఏక్ రాగను ఆవిష్కరించిన ఇంద్రియ, ఆదిత్య బిర్లా జ్యువెలరీ
Saturday, August 1, 2026
విజయవాడలో నూతన స్టోర్‌ను ప్రారంభించిన మిస్సమ్మ, రాబోయే పండుగల కోసం ప్రత్యేక ప్రదర్శన
Thursday, July 30, 2026
స్టోవా పారిస్ బ్రాండ్ అంబాసిడర్‌గా కరణ్ జోహార్‌ను నియమించుకున్న ఎన్కాంపస్
Monday, July 20, 2026
అమరావతి రోడ్, గుంటూరులో నూతన షో రూమ్‌ను ప్రారంభించిన ట్రెండ్స్
Sunday, July 19, 2026
విశాఖపట్నంలో మొట్టమొదటి స్టోర్‌ని ప్రారంభించిన హెచ్ అండ్ ఎం
Tuesday, July 14, 2026
వింటర్ 2026 హాట్ కౌచర్ షోకి బంగారు గౌనుతో ఇషా అంబానీ
Thursday, July 9, 2026
పూర్‌పవర్ గోదావరిలో వ్యూహాత్మక షోరూమ్ ప్రారంభం
Wednesday, July 8, 2026
చేనేత చీరలు, సాంప్రదాయ వస్త్ర కలెక్షన్‌పై సేల్‌ను ప్రారంభించిన తనైరా
Friday, July 3, 2026
next news
తాాజా వార్తలు
ప్రియుడికి బ్రేకప్.. స్నేహితులతో కలిసి ఖతం చేసేందుకు ప్లాన్.. నవ్వుతూ ఫోజులు (video)
సోషల్ మీడియా ప్రభావంతో యువత పెడదారిన పడుతోంది. ప్రేమ పేరుతో జల్సాలకు అలవాటు పడి బ్రేకప్ ఇవ్వడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ప్రస్తుతం కేరళలో తన ప్రియుడికి బ్రేకప్ ఇచ్చిన ఓ యువతి అంతటితో ఆగకుండా తన స్నేహితులతో కలిసి ప్రియుడిని హత్య చేయాలని ప్లాన్ చేసింది. అయితే ఏమీ తెలియనట్లు నవ్వుతూ పోలీసుల ముందే ఫోజులిచ్చిన స్నేహితులకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కేరళకు చెందిన 19 ఏళ్ల సఫానా అనే యువతి తన బాయ్‌ఫ్రెండ్‌ను ఖతం చేయాలనుకుంది.
నిన్నటి వరకు బిలియనీరు.... ఇపుడు పరువు కోల్పోయి దారుణ స్థితికి దిగజారిపోయారు...
రెండు వారాల ముందు వరకు.. కృత్రిమ మేధ ప్రతినిధిగా ప్రపంచవ్యాప్తంగా వెలుగొందిన బిలియనీర్ జెన్సన్ హువాంగ్ చైనాకు చెందిన గూఢచారిణితో వివాహేతర బంధం కొనసాగించి ఇప్పుడు పరువు కోల్పోయి దారుణమైన పరిస్థితికి దిగజారారు. తొలుత ఈ ఆరోపణలను తిప్పికొడుతూ వచ్చిన ఆయన.. చివరకు మరోదారి లేక భేషరతుగా లొంగిపోయారు.
నవ్యాంధ్ర అభివృద్ధిలో పోర్టులే కీలక పాత్ర : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
దేశాభివృద్ధికి పోర్టులే పట్టుకొమ్మలు అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. విశాఖపట్టణం వేదికగా జరుగుతున్న సీఐఐ సదస్సు రెండో రోజున ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'సుదీర్ఘ తీర ప్రాంతం, పోర్టులు ఉండటం ఏపీకి చాలా ఉపయోగం. రాష్ట్రంలోని అనేక పోర్టులను మరింత అభివృద్ధి చేస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో రూ. 36 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటుకి మంచు మనోజ్ ఒప్పందం
సినీ నటుడు మంచు మనోజ్, ఆయన అర్థాంగి భూమా మౌనిక ఏపీ ప్రభుత్వంతో రూ. 36 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. విశాఖలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు 2026లో ఈ కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. మౌనిక-మనోజ్ స్థాపించిన నమస్తే వరల్డ్ కంపెనీ కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులోని పారిశ్రామిక పార్కులో హస్తకళా ఉత్పత్తుల తయారీ పరిశ్రమను నెలకొల్పనున్నారు. ఇక్కడ పిల్లల ఆటబొమ్మలు, హస్తకళా ఉత్పత్తులు తయారుచేస్తారు. ఈ సందర్భంగా భూమా మౌనిక మాట్లాడుతూ... సీఐఐ సదస్సు ద్వారా ఎందరో హస్తకళాకారులు, యువపారిశ్రామికవేత్తలు రావడం సంతోషమని అన్నారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసారు.
టీటీడీకి రూ.10 కోట్లు విరాళం అందించిన హైదరాబాద్ భక్తుడు
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారికి మరో భారీ విరాళం సమర్పించుకున్నారు హైదరాబాద్ నగరానికి చెందిన భక్తుడు. దీనికి సంబంధించి తితిదే ఓ ప్రకటనలో తెలియజేస్తూ... హైదరాబాద్‌కు చెందిన శ్రీ కొడాలి శ్రీకాంత్ అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు శుక్రవారం రూ.10 కోట్లు విరాళంగా అందించారు. ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగ నాయకులు మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా దాతను అదనపు ఈవో అభినందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ పాల్గొన్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
G.V. Prakash Kumar :ఆకాశంలో ఒక తార చిత్రానికి నేషనల్ అవార్డ్స్ వస్తుందని నమ్ముతున్నా : జీవీ ప్రకాశ్ కుమార్
దుల్కర్ సల్మాన్ హీరోగా, పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆకాశంలో ఒక తార’ గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాత్విక వీరవల్లి కథానాయిక. శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నవంబర్ 20న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ సినిమా విశేషాలు పంచుకున్నారు.
సీఐఐ భాగస్వామ్య సదస్సులో 36.24 కోట్ల ఎంవోయూ కుదుర్చుకున్న నమస్తే వరల్డ్
భూమా మౌనికా మంచు, నటుడు, వ్యాపారవేత్త మంచు మనోజ్ సంయుక్తంగా స్థాపించిన హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే స్టోరీటెల్లింగ్, టాయ్ స్టార్టప్ 'నమస్తే వరల్డ్' (Namasthe World), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చేనేత, జౌళి రంగంలో కీలక ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. గురువారం విశాఖపట్నంలో జరిగిన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII Partnership Summit) వేదికగా రూ. 36.24 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడితో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. దీని ద్వారా కర్నూలు, విశాఖపట్నంలో సస్టైనబుల్ అపెరల్, చేనేత, బొమ్మల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
Dil Raju: నేను ఎప్పుడూ ఫెయిల్యూర్స్‌కు కుంగిపోను, సక్సెస్‌కు పొంగిపోను : దిల్ రాజు
రామాయణం’ వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి కొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేసింది. సూర్య గారి ‘సీన్’ కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుని ఆయన కెరీర్లోనే హయ్యెస్ట్ రెవెన్యూ సాధిస్తోంది. ఈ రెండు సినిమాలను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఇంత గొప్ప సక్సెస్‌ను అందించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఈ రెండు విజయాలు మాకు డబుల్ ఎనర్జీని ఇచ్చాయి: ప్రముఖ నిర్మాత దిల్ రాజు
Maya Lady review :సరదాగా సాగిన రాకేష్ వర్రే, మధుమిత సర్కార్ ల మాయలేడీ రివ్యూ
ఎవరికీ చెప్పొద్దు, పేకమేడలు వంటి కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ నిర్మించి అందరి ప్రశంసలు పొందిన రాకేష్ వర్రే హీరోగా నటించి, స్వయంగా నిర్మించిన చిత్రం మాయలేడీ. ప్రశాంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మధుమిత సర్కార్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. మరి ఎలా వుందో తెలుసుకుందాం.
NTR, Trivikram rumors: ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్, కళ్యాణ్ రామ్ ఫొటోలతో పుకార్లకు ఫుల్ స్టాప్
త్రివిక్రమ్ శ్రీనివాస్, నాగవంశీ సంయుక్త నిర్మాణంలో ఇప్పటివరకు నిర్మించిన చిత్రాలకు రాం రాం అంటూ త్రివిక్రమ్ నిర్ణయం తీసుకున్నారనీ, డివివి దానయ్య బేనర్ లో సినిమా చేయనున్నారని గత కొద్దిరోజులు వార్తలు వ్యాపించాయి. నాగవంశీ తో విభేదాలు కారణమని కొద్దిరోజులుగా ఫిలింనగర్ లో కథనాలు, సోషల్ మీడియాలో సందేశాలకు ఫుల్ స్టాప్ పెడుతూ ఈరోజు ఓ ఫొటోను సితార ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత నాగవంశీ పోస్ట్ చేశారు.
Home
Horoscope
Shorts
Photos
Videos