Interior Decoration

Notifications

  1. ఇతరాలు
  2. మహిళ
  3. గృహాలంకరణ



నిశ్చితార్థం రద్దు.. రూ.3 కోట్లు డిమాండ్ చేసిన మహిళ.. కేసు నమోదు

Rahul Gandhi, రాహుల్‌జీ మీ పెళ్లెప్పుడు?: GenZ నుంచి ప్రశ్న

నాన్న నాపై అత్యాచారం చేస్తున్నాడు: సనత్‌నగర్ పోలీసులకు బాలిక ఫిర్యాదు

నాన్న నాపై అత్యాచారం చేస్తున్నాడు: సనత్‌నగర్ పోలీసులకు బాలిక ఫిర్యాదుకన్నకూతురిపై అఘాయిత్యం చేసాడు ఓ కామాంధ తండ్రి. పూటుగా మద్యం సేవించి కన్న కుమార్తె పైన పలుమార్లు అత్యాచారం చేసిన దారుణ ఘటన బాధిత బాలిక ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా వున్నాయి. హైదరాబాదులోని సనత్ నగర్ పోలీసు స్టేషను పరిధిలో ముగ్గురు కుమార్తెలతో నివాసం వుంటున్నారు దంపతులు. కుటుంబాన్ని పోషించేందుకు ఆ తండ్రి హౌస్ కీపింగ్ వర్క్ చేస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. ఇంటికి వచ్చిన దగ్గర్నుంచి భార్యాపిల్లలతో కీచులాడేవాడు. పూటుగా మద్యం సేవించి గత మార్చి, ఏప్రిల్, మే నెలల్లో రెండో కుమార్తెపై పలుమార్లు అత్యాచారం చేసాడు. ఈ విషయాన్ని బైటకు చెబితే కుటుంబం పరువు పోతుందని కుటుంబ సభ్యులు మిన్నకుండిపోయారు.