Saturday, 7 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Kids Articles
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Sat, 7 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
కథనాలు
పిల్లల భద్రతపై రాజీ పడేది లేదు.. మెటా గ్రీన్ సిగ్నల్
Tuesday,September 15, 2026
ట్రెండింగ్‌లో పిల్లలను ఆకట్టుకునే గ్రామీణ నేపథ్యంలో సాగే వీడియో గేమ్
కనిపించే కుటుంబ ప్రపంచం... కనిపించని డిజిటల్ ప్రపంచం.. నేటి యువత వాలకం ఇదే..
ఈ కోతి పడిన శ్రమను చూస్తే... కష్టం ఒకరిది, ఫలితం మరొకరిది గుర్తొస్తుంది
పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం
బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు
Thursday, October 9, 2025
Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?
Thursday, July 31, 2025
ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్
Friday, May 2, 2025
ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)
Monday, April 21, 2025
తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..
Thursday, April 17, 2025
ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)
Tuesday, April 15, 2025
పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..
Saturday, April 5, 2025
Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?
Monday, March 24, 2025
Summer: వేసవిలో పిల్లలను రక్షించడం ఎలా..? మసాలా ఫుడ్, ఫ్రిజ్ నీరు వద్దు..
Monday, March 10, 2025
పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి
Tuesday, February 18, 2025
చిల్డ్రన్స్ డే: స్పెషల్ స్ట్రాబెర్రీ చీజ్ కేక్ ఎలా చేయాలంటే?
Thursday, November 14, 2024
వర్షాకాలం, శీతాకాలంలో మయొనైజ్ వాడకూడదట..
Tuesday, November 12, 2024
పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?
Thursday, September 26, 2024
పిల్లలు స్వీట్ కార్న్ ఎందుకు తింటే..?
Friday, June 28, 2024
పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?
Monday, June 24, 2024
next news
తాాజా వార్తలు
అర్నబ్ తుఫాను ప్రభావంపై రిలయన్స్ ఫౌండేషన్ స్పందన: మత్స్యకార పడవల పునరుద్ధరణ కార్యక్రమం ప్రారంభం
అర్నబ్ తుఫాను సృష్టించిన విధ్వంసానికి స్పందిస్తూ, రిలయన్స్ ఫౌండేషన్ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో తుఫాను వల్ల కొట్టుకుపోయిన 180కి పైగా పడవలను వెలికితీసేందుకు, అలాగే మత్స్యకార కుటుంబాల జీవనోపాధికి మద్దతుగా ఒక సమన్వయ కార్యక్రమాన్ని చేపడుతోంది. అర్నబ్ తుఫాను భారతదేశ తూర్పు తీరంలో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది, ఈ ప్రాంతంలో వేలాది మంది జీవనోపాధిపై దెబ్బకొట్టింది. జిల్లాలోని ఓడలరేవు, సఖినేటిపల్లి ల్యాండింగ్ కేంద్రాల్లోని మత్స్యకార వర్గాల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింది. అనేక చేపల వేట పడవలు పేరుకుపోయిన బురదలో చిక్కుకుపోయి, పాక్షికంగా లేదా పూర్తిగా మునిగిపోయాయి.
హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి ఆత్మహత్య.. ప్రిన్సిపాల్ వేధింపులే కారణమా?
హైదరాబాద్, ఎస్ఆర్ నగర్‌లోని ఓ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలకు చెందిన ఒక విద్యార్థి శనివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో, తోటి విద్యార్థులు కళాశాల బయట నిరసనలు చేపట్టారు. ఆ విద్యార్థి కళాశాలలోనే ఉరి వేసుకుని కనిపించాడని వర్గాలు తెలిపాయి. ఈ ఘటన అనంతరం, కళాశాల ప్రిన్సిపాల్ వేధింపుల వల్లే విద్యార్థి ఈ తీవ్ర చర్యకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ తోటి విద్యార్థులు కళాశాల బయట నిరసన చేపట్టారు.
మధ్యంతర ఫలితాలపై ఖంగుతిన్న ట్రంప్ - వైట్‌హౌస్‌లో కీలక మార్పు
అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాలు ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఏమాత్రం రుచించడం లేదు. దీంతో వైట్‌హౌస్‌లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇందులోభాగంగా, తన నూతన చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్‌ను నియమించారు. తన వలస విధానాల రూపశిల్పిగా, అత్యంత విశ్వసనీయ సలహాదారుల్లో ఒకరిగా పేరుగాంచిన మిల్లర్‌కు ఈ కీలక బాధ్యతలు అప్పగించారు.
ఏపీ పరిషత్ ఎన్నికల్లో సాఫీగా కౌంటింగ్.. కూటమి జోరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిషత్ ఎన్నికల కౌంటింగ్ సాఫీగా సాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో కూటమి అభ్యర్థుల జోరు కనిపిస్తోంది. మొత్తం 659 జడ్పీటీసీ స్థానాల్లో 170కిపైగా స్థానాల్లో.. మొత్తం 9,821 ఎంపీటీసీ స్థానాల్లో రెండు వేలకుపైగా చోట్ల కూటమి హవా కొనసాగుతోంది. గుంటూరు జిల్లా జడవల్లి ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. 74 ఓట్ల తేడాతో గెలుపొందారు.
లగ్జరీ హోటల్ గదిలో అమెరికన్ పౌరుడు మృతి.. ఏం జరిగింది?
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న ఒక లగ్జరీ హోటల్ గదిలో 41 ఏళ్ల అమెరికన్ పౌరుడు మృతి చెంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడిని అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన మైఖేల్ బ్రయాన్ లీగా గుర్తించారు. ఎస్ఎల్ఎన్ టెర్మినస్‌లోని మారియట్ ఎగ్జిక్యూటివ్ అపార్ట్మెంట్స్ భవనంలో 12వ అంతస్తులో ఉన్న 1218 నంబర్ గదిలో ఆయన అపస్మారక స్థితిలో పడి ఉన్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Dhanush apology :నా పాటను పక్కన పెట్టంది సాయి అభ్యంకర్ మాత్రమే - మరోవైపు ధనుష్ క్షమాపణలు
'అలకా లూవా.. పాటను మొదట నేను పాడాల్సి ఉంది. సాయి నాకు ట్యూన్ పంపి పాడమని అడిగాడు. పిచ్ చాలా ఎక్కువగా ఉందని, నేను పాడలేనని చెప్పాను. రాజ్‌కుమార్ కూడా నన్ను పాడమని చెప్పారు. స్టూడియోకి వెళ్ళిన తర్వాత కూడా, నేను పాడలేనని చెప్పాను. కానీ సాయి పట్టుబట్టాడు. దాదాపు 3న్నర గంటల పాటు కష్టపడి పాడాను. పాటను మిక్స్ చేసి పంపిస్తానని సాయి చెప్పాడు.
కిల్లర్ మూవీ కోటి కాంటెస్ట్ లో ఎవరూ విన్ కాలేదు, కానీ...బహుమతి ఇస్తున్నాం - డైరెక్టర్ పూర్వాజ్
ఇటీవలే థియేట్రికల్ రిలీజ్ కు వచ్చి ప్రేక్షకులు థ్రిల్లింగ్ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చింది "కిల్లర్" మూవీ. ఈ సినిమాకు చేసిన కోటి రూపాయల కాంటెస్ట్ ప్రమోషన్ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమా సెకండాఫ్ ట్విస్ట్ చెప్పిన వారికి కోటి రూపాయల బహుమతి ఇస్తామంటూ మేకర్స్ ప్రకటించారు. సినిమా రిలీజై సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ కోటి రూపాయల కాంటెస్ట్ గురించి వివరాలు తెలిపారు యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ పూర్వాజ్, హీరోయిన్ జ్యోతి పూర్వజ్.
Neha Sshetty: సాయి శ్రీనివాస్, నేహా శెట్టి ల మధ్య మదరాసి రబ్బరు బొమ్మ రొమాంటిక్ కు ఆదరణ
‘టైసన్ నాయుడు’ నుంచి ఫోక్ బ్యాంగర్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ రిలీజ్ అయింది. సాయి శ్రీనివాస్, నేహా శెట్టి ల మధ్య మదరాసి రబ్బరు బొమ్మ రొమాంటిక్ కు ఆదరణ పొందుతోందని చిత్ర టీమ్ తెలియజేసింది. భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ పాట ఇన్ఫెక్షియస్ రిథమ్స్, ఎలక్ట్రిఫైయింగ్ బీట్స్, ఇన్స్టంట్ మాస్ అప్పీల్‌తో ఆకట్టుకునే ఫోక్ నంబర్‌గా నిలిచింది.
రాముడికి 14 యేళ్ల వనవాసం - నా వనవాసం ఎపుడు ముగుస్తుంది : రేణూ దేశాయ్
ప్రముఖ నటి రేణూ దేశాయ్ తన మనసులోని బాధను మరోమారు వ్యక్తం చేశారు. ఆ శ్రీరామచంద్రుడు కూడా 14 యేళ్ల వనవాసం. మరి తన వనవాసం ఎపుడు ముగుస్తుంది ఆమె ప్రశ్నించారు. ఇప్పటికీ తనను సినీ హీరో పవన్ కళ్యాణ్ భార్యగానే చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
55 years Trivikram Srinivas :జేబులో చేతులు పెట్టుకుని అలా.. 55వ పుట్టినరోజు కు చేరుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్
ఆ ఒక్క మాటకి జేబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాను.. ఎక్కడికి వెళ్తున్నానో కూడా తెలియదు.. అనేది మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ది. పలు సినిమా వేడుకల్లో పలికిన ఆయన మాటలు చాలా పాపులర్ అయ్యాయి. సామాన్యులు కూడా చాలా సందర్భాల్లో వీటిని ఉపయోగిస్తూ ఎంటర్ టైన్ చేస్తుంటారు. నేడు ఆయన జన్మదినం. నేటితో 55పుట్టినరోజు చేరుకున్నారు. సంభాషణలు, దర్శకత్వంలో తనకంటూ ప్రత్యేకమైన శైలి ఏర్పరుచుకున్న ఆయనకు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.
Home
Horoscope
Shorts
Photos
Videos