Thursday, 12 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Kids Poems
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Thu, 12 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
కవితలు
ఉచిత ప్రయాణం
Thursday,June 22, 2023
నా ప్రశ్నకు బదులేది?
అలా బంధనాల్లో చిక్కుకుని వున్న ప్రాణికి ముక్తి అనేది యెలా సాధ్యం?
తప్పులు ఎంచే మనుషులు తమ తప్పులను తెలుసుకొనలేరు
ఇతరులకు ఉపయోగపడే వాడిని కూడా ఉపయోగపడకుండా చేస్తాడు
నీళ్లు పోయిన తర్వాత చేప బ్రతుకు లాంటిదని తెలుసుకోలేకపోతున్నాడు, అలాంటి వారికి గతిలేదు
Wednesday, October 7, 2020
అసలే దరిద్రుడు, వడ్డీకి ఆశపడి అప్పు ఇస్తే...
Monday, October 5, 2020
ఏదీ స్వాతంత్ర్యం! : ఏమిటీ దుస్థితి.. ఎంతకాలమీపరిస్థితి...
Friday, August 14, 2020
నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు...
Tuesday, August 27, 2019
ఎలాంటివాడు వివేకవంతుడు...
Tuesday, December 6, 2016
ఆకొన్నకూడె యమృతము తాకొందక నిచ్చువాడె దాత ధరిత్రిన్....
Thursday, June 23, 2016
ముష్టి వేపచెట్టు మొదలుగా బ్రజలకు పరగ మూలికలకు పనికివచ్చు
Wednesday, June 22, 2016
కలనుంగాంచు లక్ష్మి కల్లయగును.. భోగభాగ్యాలు శాశ్వతమా...?
Tuesday, September 22, 2015
ఆయుర్దాయం ఉన్నంతవరకూ జనులు...
Thursday, September 17, 2015
పుట్టనేమి వారు గిట్టనేమి?
Thursday, November 13, 2014
మంచి మనస్సుతో చేసిన మేలు చిన్నదయినా అది గొప్పదే: వేమన
Friday, January 10, 2014
దేవుని పూజలకంటే నిశ్చలమైన బుద్ధి ఉండుట మంచిది: వేమన
Wednesday, January 8, 2014
స్టెతస్కోప్‌ను ఎప్పుడు కనుగొన్నారు?
Tuesday, November 29, 2011
చచ్చువారలెవరు? చావని వారేరి?
Friday, February 25, 2011
కొండ అద్దమందు కొంచమై యుండదా..?
Tuesday, May 4, 2010
next news
తాాజా వార్తలు
హువాంగ్ను నియమించుకోవడం ఒక గౌరవంగా ఉంటుంది.. ఎలాన్ మస్క్
చిప్ తయారీ సంస్థ ఎన్విడియా బోర్డులో గందరగోళం నెలకొన్న వార్తల నేపథ్యంలో, బిలియనీర్ ఎలాన్ మస్క్ స్పందించారు. ఎలాన్, దయచేసి జెన్సన్ను నియమించుకోండి అంటూ ఓ యూజర్ రాసిన సూచనకు సీఈఓ జెన్సన్ హువాంగ్ను నియమించుకోవడం ఒక గౌరవంగా ఉంటుందని మస్క్ పేర్కొన్నారు. నవంబర్ ప్రారంభంలో, సీక్వోయా క్యాపిటల్ భాగస్వామి షాన్ మాగైర్ చేసిన ఒక పోస్ట్‌ను మస్క్ సమర్థించారు. ఆ పోస్ట్‌లో మాగైర్, హువాంగ్ను ఈ తరం గొప్ప పారిశ్రామికవేత్తలలో ఒకరిగా అభివర్ణిస్తూనే, ఎన్విడియా అధిపతి ఒక తీవ్రమైన తప్పు చేశారని అంగీకరించారు.
హైదరాబాదులో ఓ మహిళ దారుణ హత్య.. ఏం జరిగింది..?
హైదరాబాదులో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మీర్‌పేట పరిధిలోని జిల్లెలగూడ, దత్తునగర్‌లో బుధవారం సాయంత్రం 35 ఏళ్ల మహిళ హత్యకు గురైంది. తమిళనాడుకు చెందిన ఈ మహిళ, తన భర్త అరుణ్ కుమార్, పిల్లలతో కలిసి గత నాలుగేళ్లుగా శ్రీ లక్ష్మి రెసిడెన్సీలోని మూడవ అంతస్తులో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఆమె భర్త కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. పిల్లలు పాఠశాల నుండి ఇంటికి తిరిగి వచ్చేసరికి, వారి తల్లి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే వారు ఫోన్ ద్వారా తమ తండ్రికి సమాచారం అందించారు.
వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై చంద్రబాబును విమర్శించిన వైకాపా చీఫ్ జగన్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు, ఈ ప్రక్రియలో భాగస్వాములైన ఎవరినైనా వదిలిపెట్టబోమని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన జగన్ మోహన్ రెడ్డి, పేదలకు ఉచిత వైద్యం అందించే ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ మోడల్ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నారని ఆరోపించారు.
Nvidia సీఈఓ జెన్సెన్ హువాంగ్ వివాహేతర సంబంధం... రూ.26 లక్షల కోట్ల నష్టం
బీజింగ్‌కు గూఢచారిగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనా వ్యాపారవేత్త ఆలిస్ హువాంగ్‌తో ఎన్విడియా (NVDA.O) సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు ఉన్న సంబంధంపై అమెరికా దర్యాప్తు జరుపుతున్న నేపథ్యంలో, సింగపూర్ ఆధారిత క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ మెగాస్పీడ్ మరోసారి పరిశీలనను ఎదుర్కొంటోంది. ఎన్విడియా (NVDA.O) కస్టమర్ అయిన మెగాస్పీడ్, 2015లో 7రోడ్ ఇంటర్నేషనల్‌గా స్థాపించబడి, మార్చి 2023లో తన పేరును మెగాస్పీడ్ ఇంటర్నేషనల్‌గా మార్చుకుందని దాని వ్యాపార పత్రాలు వెల్లడించాయి. ఇది అక్టోబర్ 2023లో స్థాపించబడిన, సింగపూర్‌లో రిజిస్టర్ అయిన స్విఫ్ట్డేటా పూర్తి యాజమాన్యంలో ఉంది. డేటా సెంటర్లు కాని వాటి ద్వారా హోస్టింగ్ సేవలను అందించడమే తమ ప్రధాన కార్యకలాపమని ఆ సంస్థ చెబుతోంది.
రాప్తాడు నిందితుడికి పల్మనరీ ఎంబాలిజం సమస్య... ప్రాణాపాయ పరిస్థితులు.. వైద్యులు
అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ స్కూల్లో ఎలక్ట్రిక్ రంపంతో దాడికి పాల్పడిన నిందితుడు హేమంత్‌కు మరో ఆరోగ్యపరమైన సమస్య ఉన్నట్లు డాక్టర్లు తేల్చారు. రాప్తాడు ఘటనలో నిందితుడు హేమంత్‌కు పల్మనరీ ఎంబాలిజం సమస్య ఉందని.. అతడికి ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. రక్తం గడ్డలు కట్టి ఊపిరితిత్తుల రక్తనాళాల్లో చిక్కుకుపోతే రక్తప్రసరణకు అంతరాయం ఏర్పడుతుందంటున్నారు వైద్యులు. గుండెపై తీవ్రమైన ఒత్తిడి పడి ప్రాణాపాయ పరిస్థితులు వున్నాయంటున్నాయని వైద్యులు తెలిపారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Sekar Master Car Accident : చిరంజీవితో కాకా ఐటం సాంగ్ చిత్రీకరణ జర్నీలో శేఖర్ మాస్టర్‌కు కారు ప్రమాదం జరిగింది ?
మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు బాబీ కొల్లి కలిసి 'కాకా' అనే ప్రతిష్టాత్మక చిత్రంలో పనిచేస్తున్నారు. 'కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టైటిల్ గ్లింప్స్, ఆయనను సరికొత్త కోణాల్లో పరిచయం చేస్తూ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. తాజాగా, దీపావళి పండుగ సందర్భంగా చిత్ర బృందం ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.
Sree Vishnu : కొత్తదనంతో కూడిన వినోదంతో చంద్రయాన్ ఆకట్టుకుంటుంది : హీరో శ్రీవిష్ణు
నిర్మాత వేణు ఊడుగుల తన సమర్పణలో "చంద్రయాన్" మూవీని తీసుకొస్తున్నారు. శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ కీలక పాత్రల్లో నటించారు. సింబ స్క్రీన్ స్టోరీస్ బ్యానర్ పై ప్రవీణ్ మొలక నిర్మిస్తున్నారు. శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 13న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
Allari Naresh :నేర ప్రవృత్తి, మనిషిలోని విభిన్న కోణాలు నేపథ్యంగా అల్లరి నరేష్ ఆల్కహాల్ సిద్ధమైంది
మెహర్ తేజ్ రచించి, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మానవ ప్రవర్తనలోని విభిన్న కోణాలు, నేర ప్రవృత్తి, మనిషి తీసుకునే నిర్ణయాలు వాటి పర్యవసానాల నేపథ్యంలో ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా అల్లరి నరేష్ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా స్టైలిష్, సరికొత్త లుక్‌లో కనిపిస్తూ సినిమాపై అంచనాలను పెంచుతున్నారు.
Trivikram Srinivas : త్రివిక్రమ్ మార్పు డివివి దానయ్య బేనర్ లో ఎన్.టి.ఆర్. సినిమా వరకేనా?
రెండురోజులుగా త్రివిక్రమ్ శీనివాస్ నిర్మిస్తున్న హారికా హాసినీ క్రియేషన్స్ బేనర్ నుంచి తప్పుకున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు హల్ చేస్తున్నాయి. ఆదర్శకుటుంబం ప్రమోషన్ లో నిర్మాత నాగవంశీ కూడా ఎన్.టి.ఆర్. సినిమా ఎప్పుడు? అని అడిగినప్పుడు అది నేను ఇప్పుడే చెప్పకూడదు. త్వరలో వివరాలు తెలుస్తాయి. ఎన్.టి.ఆర్. తో సినిమా చేయడం అంటే పెద్ద ఎచీమ్ మెంట్ గా అన్నారు. అప్పటికే సూచాయిగా ఏదో జరుగుతుందని అక్కడివారికి అనిపించింది.
కావ్య మారన్‌తో అనిరుధ్ రవిచంద్రన్ వివాహం.. జీవితంలో ఒక్కసారి మాత్రమే.. 11.11... (video)
సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్ కుమార్తె, ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్‌తో తన వివాహానికి సంబంధించిన చిత్రాలను పంచుకుంటూ, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ కీలక ప్రకటన చేశారు. తన జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే జరిగే ఈ వేడుక.. ఇక జీవితాంతం తోడుగా వుంటుంది. 11.11. అంటూ పేర్కొన్నారు. గ్రీస్‌లో రెండు రోజుల పాటు జరిగిన ఈ వివాహ వేడుక అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వేడుకకు హాజరయ్యే ప్రముఖ అతిథుల కోసం ప్రత్యేక విమానాల్లో వారిని అక్కడికి తరలించారు. ఈ వివాహ వేడుకకు హాజరైన వారిలో తమిళ చిత్రసీమ సూపర్ స్టార్ రజనీకాంత్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తదితరులు ఉన్నారు.
Home
Horoscope
Shorts
Photos
Videos