Personality Development

Notifications

  1. ఇతరాలు
  2. మహిళ
  3. వ్యక్తిత్వ వికాసం



కొందరు కుర్రాళ్లు జర్మనీ, జపాన్ వెళ్తే ఇక్కడి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయ్: మంత్రి వివేక్, వీడియో

కొందరు కుర్రాళ్లు జర్మనీ, జపాన్ వెళ్తే ఇక్కడి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయ్: మంత్రి వివేక్, వీడియోతెలంగాణ మంత్రి వివేక్ వెంకటస్వామి చదువుకుంటున్న యువతీయువకులకు ఓ సందేశం ఇచ్చారు. జర్మనీ, జపాన్ భాషలు నేర్చుకుని అక్కడికి వెళ్తే నెలకి రూ. 2.50 లక్షల జీతం వస్తుందనీ, అందువల్ల ఆ భాషలు నేర్చుకుంటే విదేశాలలో ఉద్యోగాలను కల్పిస్తామంటూ చెప్పుకొచ్చారు. అలా ఇక్కడున్న కొంతమంది యువతీయువకులు విదేశీ భాషలు నేర్చుకుని అక్కడకు వెళ్తే... ఇక్కడున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. మంత్రి వివేక్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో ఉద్యోగాలు చేసుకుంటే ఇక్కడే బ్రతుకుతామనుకుంటుంటే... విదేశాలకు వెళ్లమంటారు ఏంటో అని సెటైర్లు వేస్తున్నారు.