Religious Journey

Notifications

  1. ఆధ్యాత్మికం
  2. తీర్థయాత్ర



రిసెప్షన్ కౌంటర్‌కు నిప్పు.. వైద్యుల నిర్లక్ష్యం వల్లే రోగి మృతి

రిసెప్షన్ కౌంటర్‌కు నిప్పు.. వైద్యుల నిర్లక్ష్యం వల్లే రోగి మృతిభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే రోగి మరణించినట్లు ఆరోపిస్తూ, మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి రిసెప్షన్ ప్రాంతానికి నిప్పు పెట్టారు. సమాచారం ప్రకారం, మరణించిన వ్యక్తిని పాల్వంచ మండలం దంతెలబోరు గ్రామానికి చెందిన గిరిజన సర్పంచ్ వెంకటరమణ (36)గా గుర్తించారు. అనారోగ్యం కారణంగా ఆమె కొన్ని రోజుల క్రితం ఆ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మరణించారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే రోగి మరణించిందని ఆరోపిస్తూ, న్యాయం చేయాలని కోరుతూ బంధువులు నిరసన చేపట్టారు.

గుంతకల్లు- బళ్లారి మధ్య 3వ- 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి ఆమోదం.. బాబు, పవన్ థ్యాంక్స్

NEET అంటే ఏమిటో తెలియదు, మీరు ప్రొటెస్ట్ చేస్తారా? ఆంధ్ర విద్యార్థులు వీడియో

NEET అంటే ఏమిటో తెలియదు, మీరు ప్రొటెస్ట్ చేస్తారా? ఆంధ్ర విద్యార్థులు వీడియోNEET పేపర్ లీక్ పైన జరుగుతున్న ఆందోళన సంగతి తెలిసిందే. ఐతే ఈ ఆందోళనపై భిన్నాభిప్రాయాలు వున్నాయి. అసలు NEET పేపర్ లీక్ పైన నిరసనలు చేస్తున్న విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద వున్నది కొద్దిమందేననీ, రీల్స్, ఇన్‌స్టా వీడియోలు చేసుకునేందుకు వచ్చినవారు పెద్దఎత్తున వున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. NEET పేపర్ లీక్ పైన ఆందోళన చేస్తున్న కొంతమంది వ్యక్తులను ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు నిలదీసి... మీకసల్ నీట్ అంటే ఏమిటో తెలుసా అని అడిగితే వారు తెల్లమొహం వేశారు. నీట్ అంటే ఏమిటో తెలియదు, కానీ ఆందోళన చేస్తామంటూ బయలుదేరారు అంటూ నిలదీశారు.

25-07-2026 శనివారం ఫలితాలు - మీ అలక్ష్యం సమస్యకు దారితీస్తుంది

ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవాలంటే శనివారం ఇలా చేస్తే?

40 రోజుల పాటు శ్రీవారి పుష్కరిణి మూసివేత.. ఎందుకంటే?

40 రోజుల పాటు శ్రీవారి పుష్కరిణి మూసివేత.. ఎందుకంటే?తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ పవిత్ర పుష్కరిణిలో వార్షిక మరమ్మతు నిర్వహణ పనులను చేపట్టనుంది టీటీడీ. ఇందుకోసం ఆగస్టు 1 నుండి సెప్టెంబర్ 10 వరకు 40 రోజుల పాటు శ్రీవారి పుష్కరిణిని మూసివేయనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుండి జరగనున్న వార్షిక శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముందు ప్రతి ఏటా ఈ నిర్వహణ పనులు చేపడతారు. ఆగస్టు 1 నుండి 31 వరకు నీటి సరఫరా విభాగం (వాటర్ వర్క్స్ డిపార్ట్‌మెంట్) మరమ్మతు, నిర్వహణ పనులను చేపడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. భారీ వర్షాలు, తుఫానులు, ఇతర ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ముందస్తు జాగ్రత్తగా, సెప్టెంబర్ 1 నుండి 10 వరకు అదనంగా మరో 10 రోజుల పాటు పుష్కరిణి మూసివేయబడుతుంది.

Daily Astrology: 24-07-2026 శుక్రవారం ఫలితాలు.. ఒత్తిడికి గురికావద్దు

Daily Astrology: 24-07-2026 శుక్రవారం ఫలితాలు.. ఒత్తిడికి గురికావద్దుమేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఖర్చులు విపరీతం. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. కొన్ని విషయాల్లో నిర్లక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. ఆప్తులతో సంభాషిస్తారు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం సంతోషపరుస్తుంది. పుణ్యకార్యంలో పాల్గొంటారు. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు కార్యక్రమాలు విజయవంతమవుతాయి. లక్ష్యం సాధిస్తారు. రావలసిన ధనం అందుతుంది. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. ఖర్చులు సామాన్యం చెల్లింపుల్లో జాప్యం తగదు. ఆహ్వానం అందుకుంటారు. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. వాదనలకు దిగవద్దు.