Saturday, 29 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Sri Rama Navami
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 29 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
శ్రీరామనవమి
శ్రీరామనవమి రోజున సుందరకాండను చదివితే..?
Thursday,March 26, 2026
శ్రీరామ నవమి 2025: సీతారాముల పూజతో అంతా శుభమే.. పాలలో కుంకుమ పువ్వు వేసి?
శ్రీరామనవమి.. వీలైతే ఇవి చేయండి.. ఇవి మాత్రం చేయకండి..
శ్రీరామ నవమి.. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే.. ఏం చేయాలి?
భద్రాచలం సీతమ్మకు సిరిసిల్ల నుంచి పెళ్లి చీర.. వెండి పోగులతో..?
రాములోరి కల్యాణం.. 8 కేజీల గోటి తలంబ్రాలు సిద్ధం
Thursday, March 30, 2023
శ్రీరామ నవమి.. రామబంటుకు సింధూరం.. సీతారామ కళ్యాణాన్ని వీక్షితే..
Wednesday, March 29, 2023
శ్రీరామ రక్షా స్తోత్రం, రామాయ రామభద్రాయ రామచంద్రాయ
Saturday, April 9, 2022
శ్రీరామ నవమి రోజున కారం, ఉప్పు ఎక్కువగా వాడొద్దు..
Saturday, April 9, 2022
శ్రీరామ నవమి: పానకం, వడపప్పు ఎలా చేయాలంటే?
Friday, April 8, 2022
శ్రీరామ నవమి వేడుకలు... కుటుంబంలో ఆనంద డోలికలు
Friday, April 8, 2022
ఏప్రిల్ 15న ఒంటిమిట్ట రామయ్య కల్యాణం
Friday, April 1, 2022
రాముడు జీవితంలో ఎన్నో వైఫల్యాలు... ఐనా ఆ దేవుడినే భారతదేశమంతటా ఎందుకు కొలుస్తారు...?
Wednesday, April 21, 2021
శ్రీ రామ రామ రామేతి.. అంటే..? రామ నామాన్ని జపించలేని వారు..?
Tuesday, April 20, 2021
13 నుంచి భద్రాచలంలో శ్రీరామ నవమి వేడుకలు
Monday, April 12, 2021
రామ నవమి, శ్రీరామ పట్టాభిషేకం పారాయణం చేస్తే?
Wednesday, April 1, 2020
శ్రీరామ నవమి ఎప్పుడు చేయాలి?
Wednesday, April 1, 2020
శ్రీరామ నవమి: రామ నామ స్మరణ చేసిన పరమేశ్వరుడు, ఏంటా మంత్రం?
Wednesday, April 1, 2020
శ్రీరామనవమి రోజున జరిగే ఉత్సవాలు..?
Saturday, April 13, 2019
భద్రాద్రిలో అట్టహాసంగా మహాపట్టాభిషేకం.. రాజదంపతులుగా దర్శనమిచ్చిన సీతారాములు
Tuesday, March 27, 2018
next news
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
ప్రియుడితో భార్య నగ్నంగా రాసలీలలు - రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని నగ్నంగానే పెళ్లి జరిపించిన భర్త.. ఎక్కడ? (Video)
ఓ భర్త తన భార్యను ఆమె ప్రియుడితో అభ్యంతరకర స్థితిలో పట్టుకుని, ఆ తర్వాత వారిద్దరికీ బలవంతంగా పెళ్లి జరిపించాడు. ప్రియుడితో తన భార్య నుదుటిపై సింధూరం పెట్టించే సమయంలో, వారిని దుస్తులు కూడా ధరించనివ్వలేదు. ఆ తర్వాత ఆ జంట పూలదండలు మార్చుకున్న తర్వాత మహిళ తన ప్రియుడి పాదాలను తాకి నమస్కరించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీ జిల్లా కేంద్రానికి 28 కిలోమీటర్ల దూరంలోని చిర్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగస్టు 23వ తేదీన జరిగింది.
హైదరాబాద్‌లో ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్ నగరంలో మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఎంబీబీఎస్ కోర్సును విజయవంతంగా పూర్తి చేసి నీట్ పీజీ ప్రవేశ పరీక్ష కోసం సిద్ధమవుతున్న ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతురాలిని కర్నూలుకు చెందిన వ్యాపారి రామ్మోహన్ రెడ్డి ఏకైక కుమార్తె యశ్వితగా పోలీసులు గుర్తించారు.
నేపాల్ జలప్రళయం : ఆ ఒక్క ఇల్లు మాత్రం ఎలా నిలిచింది?
నేపాల్ దేశంలో సంభవించిన జల ప్రళయంలో దాదాపు ప్రతి ఇల్లూ ధ్వంసమైంది. కానీ, ఒకే ఒక్క ఇల్లు మాత్రం చెక్కు చెదరకుండా ఉంది. ఆ ఒక్క ఇల్లు మాత్రం ఎలా నిలిచిందన్నది ఇపుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
అయ్యా.. నా భార్య ఆసుపత్రిలో వుంది, బైక్‌ను వదిలేయండి: పోలీసులను వేడుకున్న డెలివరీ రైడర్, వీడియో
అయ్యా... నా భార్య ఆసుపత్రిలో వుంది... దయచేసి నా బైకుని వదిలేయండి, మళ్లీ వచ్చి నో పార్కింగ్ జోన్లో వాహనాన్ని నిలిపినందుకు ఫైన్ కడుతానంటూ అతడు వేడుకున్నప్పటికీ పోలీసులు అందుకు అంగీకరించలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జెప్టో డెలివరీ బోయ్ ఒక ఆర్డర్ తీసుకునేందుకు తన ద్విచక్రవాహనాన్ని నో-పార్కింగ్ జోన్లో కొద్దిసేపు పార్క్ చేసాడు. ఇంతలో పోలీసులు అతడి వాహనాన్ని లారీలో ఎక్కించుకుని స్టేషనుకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు.
Tirumala: అలిపిరి ఘాట్ రోడ్డు వద్ద దొరికిన బ్యాగ్.. అందులో ఏముందంటే?
అలిపిరి ఘాట్ రోడ్డు సమీపంలో బంగారు ఆభరణాలు, నగదు, ఆస్తి పత్రాలు ఉన్న బ్యాగ్‌ను కనుగొన్న ఒక వ్యక్తి, దానిని టీటీడీ అధికారులకు అప్పగించారు. వివరాల ప్రకారం, శుక్రవారం సాయంత్రం తిరుమలలో లక్ష్మీనారాయణ, శైలజల వివాహం జరిగింది. వీరి కుటుంబ సభ్యులు శుక్రవారం తెల్లవారుజామున రెండు జీపులలో ప్రయాణించారు. అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద, విలువైన వస్తువులు ఉన్న ఒక బ్యాగ్ వాహనం నుండి కింద పడిపోయింది, కానీ కుటుంబ సభ్యులు దానిని గమనించలేదు.
లేటెస్ట్
30-08-2026 నుంచి 05-09-2026 వరకు వార ఫలితాలు - మీ శ్రీమతిని కష్టపెట్టవద్దు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. బంధుత్వాలు పరిచయాలు బలపడతాయి. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. పనులు త్వరితగతిన సాగుతాయి. మంగళవారం నాడు అవగాహన లేని విషయంలో జోక్యం తగదు. కొందరు మీ వైఖరిని తప్పుపడతారు. ప్రముఖులు వాదనతో వివాదం సద్దుమణుగుతుంది. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఫోన్ సందేశాల పట్ల ఆప్రమత్తంగా ఉండాలి. ముఖ్యమైన వివరాలు వెల్లడించవద్దు. మీ ఇబ్బందిని ఆప్తులకు తెలియచేయండి. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి, వ్యాపారాలు క్రమంగా పుంజుకుంటాయి. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లు, కార్మికులకు ఆశాజనకం. కొత్తయత్నాలు చేపడతారు.
29-08-2026 శనివారం ఫలితాలు - కష్టించినా ఫలితం ఉండదు.. ఖర్చులు విపరీతం...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కష్టించినా ఫలితం ఉండదు. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. సోదరుల ఆంతర్యం అవగతమవుతుంది. ఆప్తుల చొరవతో సమస్య సానుకూలమవుతుంది.
28-08-2026 రాశి ఫలితాలు - అనుకున్న లక్ష్యం సాధిస్తారు.. ధనలాభం వుంది..
మేషం: అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం శుభకార్యానికి హాజరవుతారు. ఖరీదైన కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండవు. పనులు చురుకుగా సాగుతాయి. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది. కొత్త ప్రదేశం సందర్శిస్తారు.
సోదరునికి రాఖీ కడుతున్నారా? ఈ శ్లోకం చెబుతూ కట్టండి, టైమింగ్స్ ఏంటి?
రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరి తన సోదరుడికి రాఖీ కట్టేటప్పుడు చెప్పాల్సిన ముఖ్యమైన శ్లోకం ఇది: "యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభిబధ్నామి రక్షే మా చల మా చల ఈ శ్లోకానికి అర్థం: "ఓ రక్షాబంధమా! మహాబలవంతుడూ, రాక్షసరాజు అయిన బలిచక్రవర్తిని బంధించిన శక్తితో, నేను నిన్ను కడుతున్నాను. నీ రక్షణ శక్తి ఎప్పుడూ తొలగకుండుగాక! ఎప్పటికీ చలించకుండా ఉండుగాక!" ఈ శ్లోకం చదవడం ద్వారా సోదరి తన సోదరుడికి ఆయురారోగ్యాలు, సంపద, విజయం కలగాలని, అన్ని ఆపదలు తొలగిపోవాలని కోరుకుంటుంది. ఇది అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న ప్రేమ, అనుబంధం, రక్షణకు ప్రతీకగా నిలుస్తుంది.
రాఖీ పౌర్ణమి రోజున మూడు యోగాలు.. మేషరాశికి పట్టిందల్లా బంగారమే
రాఖీ పౌర్ణమి బుధాదిత్య రాజయోగం, సమసప్తక రాజయోగం, మహాపురుష రాజయోగం ఏర్పడనున్నాయి. ఈ యోగాల ద్వారా 12 రాశులపై ప్రభావం వుంటుందని.. ముఖ్యంగా మూడు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలను ప్రసాదిస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఈ మూడు రాశుల్లో మేషరాశి వారికి పట్టింది బంగారమే అవుతుంది. ఆదాయం పెరుగుతుంది. సంతోషం వెల్లివిరుస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos