Wednesday, 16 September 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Woman Articles
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Wed, 16 Sep 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
ఇతరాలు
మహిళ
కథనాలు
అమ్మాయీ... అవసరమా నీకు ఆ హైహీల్సూ, వీడియో
Tuesday,August 25, 2026
Moringa Leaves: మునగాకు పొడిని ఇలా వాడితే...?
గర్భాశయ ద్వారం బలహీనంగా ఉందని కుట్లు వేసారు, బెడ్ రెస్ట్ తీసుకోవాలన్నారు, ఇప్పుడు ఏం చేయాలి?
హైదరాబాద్‌లో మహిళలు ఉద్యోగాలు చేయట్లేదట.. ప్రతి ముగ్గురిలో ఒకరే.. కానీ..??
అంతర్జాతీయ వితంతు దినోత్సవం: దక్షిణాదిన 4.3 కోట్లకు పైగా వితంతువులు
HPV Vaccination: తెలంగాణకు చేరిన హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ డ్రైవ్- 91,289 మందికి టీకా
Thursday, June 18, 2026
రోడ్డు పక్కన అమ్మే జ్యూస్‌లను తాగుతున్నారా? ఐస్‌తో జాగ్రత్త
Thursday, May 21, 2026
Period Delay Pills, ప్లీజ్ పీరియడ్స్ డిలే పిల్స్ వేసుకోకండి, ప్రాణం పోయింది, వీడియో
Wednesday, May 13, 2026
ప్రపంచ మలేరియా దినోత్సవం- గర్భధారణ సమయంలో మలేరియా.. గుర్తించకపోతే...?
Saturday, April 25, 2026
Student: నెలసరిని ఆలస్యం చేసింది.. 18 ఏళ్ల యువతి మృతి
Wednesday, April 22, 2026
పిల్లలు కనమంటే నో చెప్తున్న రష్యా మహిళలు.. వ్లాదిమిర్ పుతిన్‌కు తలనొప్పి
Thursday, March 19, 2026
కుండనీరు తాగితే ఏంటి లాభం.. తెలుసుకుందామా?
Monday, March 9, 2026
నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు
Friday, February 27, 2026
Chaddannam: మహిళలు రోజూ చద్దన్నం తీసుకుంటే ఫలితం ఏంటి?
Saturday, February 7, 2026
Marua leaves: మరువా తులసి ఔషధ గుణాలు.. ఇంట్లో వుంటే పాములు రావట!
Thursday, January 29, 2026
ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్
Monday, December 15, 2025
అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?
Friday, October 31, 2025
Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?
Wednesday, September 24, 2025
హైదరాబాద్‌లో సిగ్నేచర్ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్న జోస్ అలుక్కాస్
Tuesday, September 16, 2025
భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి
Wednesday, September 10, 2025
next news
తాాజా వార్తలు
హైదరాబాద్‌లోనే మొట్టమొదటి డైరెక్ట్ మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్ ఎల్బీ నగర్లో ఏర్పాటు
హైదరాబాద్: హైదరాబాద్‌లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్లలో ఒకటైన వాసవి గ్రూప్, ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్‌ను తమ ప్రతిష్టాత్మక రెసిడెన్షియల్ టౌన్షిప్ అయిన 'వాసవి ఆనంద నిలయం’కు (Vasavi Ananda Nilayam) నేరుగా అనుసంధానించే హైదరాబాద్‌లోనే మొట్టమొదటి ఎలివేటెడ్ స్కైవాక్‌ను ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించేందుకు అవసరమైన కీలకమైన చట్టబద్ధ అనుమతులను పొందింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే, టౌన్ షిప్ లోని 3600 మంది నివాసితులకు మెట్రోను నేరుగా చేరుకునే సదుపాయం కలుగుతుంది.
ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ కేసు: తొలుత ప్రియురాలు మాధురి సూసైడ్ ఎటెంప్ట్, ఇప్పుడు అదే దారిలో భార్య
ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి ప్రస్తుతం బెయిల్ పైన వున్నాడు. కాగా అతడి భార్య శరణ్య తాజాగా సోషల్ మీడియాలో ఓ ఆడియోను రిలీజ్ చేసింది. అందులో... నేను ఈ పోరాటంలో మోసపోయాను. నా భర్త ఈశ్వర్ లేకపోతే నేను బ్రతకలేను. నా జీవితాన్ని ఆగమాగం చేసారు. నాకు ఇదొక్కటే మార్గం కనిపిస్తోంది. నా కొడుకుని జాగ్రత్తగా చూసుకోండి. ఈ ద్రోహాన్ని నా జీవితంలో నేనెప్పుడూ చూడలేదు అంటూ ఆమె ఆత్మహత్య యత్నం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం.
యూపీఐ చార్జీలు కాదు.. యూపీఐ ట్యాక్స్ : రాహుల్ గాంధీ
యూపీఐ చార్జీలపై ఎండీఆర్ విధింపుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. అవి యూపీఐ చార్జీలు కావని యూపీఐ ట్యాక్స్‌లు అని ఆరోపించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇందులో తన నాన్నమ్మ, మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ గురించి ప్రస్తావించారు.
శృంగారానికి నిరాకరించిన ప్రియురాలు.. ఆవేశంతో చంపేసిన ప్రియుడు...
ఏపీలోని విజయనగరం జిల్లా, పూసపాటిరేగ మండలం, నాడిప్లి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తనతో శృంగారానికి నిరాకరించిన తన ప్రియురాలిని ఓ వ్యక్తి హత్య చేసి చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని తరలిస్తూ పోలీసులకు చిక్కి జైలుపాలయ్యాడు.
వేధింపులు భరించలేక మామను హత్య చేసిన కోడలు.. కేసులో సరికొత్త ట్విస్ట్
ఇంటి నిండా సీసీటీవీల నిఘాతో ఆంక్షలు పెట్టిన మామ వైఖరితో విసిగిపోయిన ఓ కోడలు పనిమనిషి సాయంతో ఆయనను హత్య చేయించిన ఘటన ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Adivi Sesh: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ 2027న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్
వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం, ఫస్ట్ పార్ట్ గూఢచారి సక్సెస్‌ను బేస్‌గా తీసుకుని అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్నారు ఇండియన్ సినిమాలో స్పై థ్రిల్లర్ జానర్ ని రీడిఫైన్ చేయనుంది.
Nani: న్యాచురల్ స్టార్, కయాదు లోహార్ బ్రాండ్ న్యూ పోస్టర్
న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.
Allu and Rashmika: రాకా కోసం క్రేజీ కాంబినేషన్ పుష్ప జోడీ మళ్లీ రంగంలోకి దిగింది !
అల్లు అర్జున్ సినిమా రాకా షూటింగ్ సెట్స్‌లో రష్మిక మందన్న తిరిగి చేరారని, అలాగే కరణ్ మెహతా కూడా ఈ చిత్ర తారాగణంలో భాగమయ్యారని సమాచారం. ఇప్పటికే రష్మిక రెండు సినిమాలు చేస్తోంది. రాకా తో క్రేజీ కాంబినేషన్ అవనున్నదని సినిమా వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈసారి సరికొత్త ప్రపంచంలోకి ఇద్దరూ ఎంట్రీ ఇవ్వనున్నారు. అది ఏమిటనేది త్వరలో తెలియనుంది.
Manchu Mano: ఆస్మాన్ తో మేఘాంశ్ గొప్ప హిట్ కొట్టాలని కోరుకుంటున్నా : మంచు మనోజ్
శ్రీమతి. కొండారు శ్రీనివాసరావు సమర్పణలో శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్ బ్యానర్ మీద మేఘాంశ్ శ్రీహరి హీరోగా రామ్ నందన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆస్మాన్’. ఈ సినిమాని వెంకటేష్ కొండారు, శ్రీకాంత్ మన్నెం నిర్మిస్తున్నారు. శ్రీహరి జయంతి సందర్భంగా రిలీజ్ చేసిన మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. మేఘాంశ్ శ్రీహరి పుట్టిన రోజు సందర్భంగా బుధవారం నాడు టీజర్‌ను విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌కి రా కింగ్ మంచు మనోజ్, శివాత్మిక రాజశేఖర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
SS Rajamouli: వారణాసిలో రామాయణ ఎపిసోడ్ కోసం భారీ సెట్టింగ్ ?
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రియాంక చోప్రా జోనస్, పృథ్వీరాజ్ సుకుమారన్ కలయికలో రాబోతున్న చిత్రమిది. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాని ఎప్పటికప్పుడు హాలీవుడ్ మీడియాలో నానేలా ఇంటర్వ్యూస్, పాడ్ కాస్ట్ లు ఇస్తూ వస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఒక 25 నిమిషాల పాటుగా సాగే రామాయణ ఎపిసోడ్ కూడా ఉంటుంది అని అందరికీ తెలిసిందే. కానీ ఈ రామాయణ ఎపిసోడ్ పై సర్ప్రైజింగ్ డీటెయిల్స్ రాజమౌళి రివీల్ చేయడం జరిగింది.
Home
Horoscope
Shorts
Photos
Videos