Sunday, 21 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Women Special
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sun, 21 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
ఇతరాలు
మహిళ
ఉమెన్ స్పెషల్
తాజా పిండి: ఆధునిక వంటగదులకు సాంప్రదాయ పిండి రుబ్బే పద్ధతిని తెస్తున్న సాఫ్టెల్
Monday,April 20, 2026
UP Woman Scripts History: ఖాట్మండు నుంచి ఎవరెస్ట్ వరకు సైకిల్ యాత్ర.. దివ్య సింగ్ రికార్డ్ (video)
షి ద ఛేంజ్ 2026: హైదరాబాద్‌కు చెందిన శ్రీదేవి జాస్తికి స్విగ్గీ వారు సన్మానం
నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?
రీస్టార్ట్ విత్ ఇన్పోసిస్.. మహిళా ఉద్యోగులకు శుభవార్త.. ఏంటది?
Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?
Saturday, August 9, 2025
పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?
Friday, July 4, 2025
Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే
Friday, April 25, 2025
జాతీయ బాలికా దినోత్సవం 2025 : సమాజంలో బాలికల ప్రాముఖ్యత ఏంటి?
Friday, January 24, 2025
Women Teachers Day: సావిత్రీబాయి ఫూలే జయంతి- మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం
Friday, January 3, 2025
కవల సోదరీమణుల భరతనాట్యం అరంగేట్రం- భక్త రామదాసు కూర్చిన మంగళం
Monday, July 15, 2024
ఈ వేసవిలో ఈ పదార్థాలను మీ ఆహారంలో భాగం చేసుకోండి, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోండి
Wednesday, May 8, 2024
స్త్రీ జీవితంలో తదుపరి అధ్యాయమైన మెనోపాజ్ గురించి మాట్లాడాలని అబాట్ మరింత మందికి ప్రోత్సాహం
Thursday, December 7, 2023
యాసిడ్ బాధితుల కోసం సామాజిక ఉద్దేశంతో బ్యూటీ పేజెంట్ నిర్వహణ
Saturday, October 14, 2023
వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నారా? మహిళలూ ఈ స్కీమ్ గురించి తెలుసా?
Saturday, August 26, 2023
ఎందుకంటే మీ కలలే చాలా కీలకం
Wednesday, May 24, 2023
Happy Mother's Day 2023.. మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు
Saturday, May 13, 2023
ఆరోగ్య సంరక్షణకు వెన్నెముకగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం 2023
Thursday, May 11, 2023
పోషకాహార మలుపుతో మాతృదినోత్సవం, తల్లులకు ఆలోచనాత్మక బహుమతి ఎంపికగా బాదములు
Wednesday, May 10, 2023
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేళ ప్రపంచంలో అతిపెద్ద మహిళా సంస్థగా సాధికారితను ప్రదర్శించిన శ్రీజ
Thursday, March 9, 2023
next news
తాాజా వార్తలు
NEET పరీక్ష: Fathers Day నాడు కుమార్తె కోసం పోలీసు కాళ్లు పట్టుకున్న తండ్రి, వీడియో
ఈరోజు NEET పరీక్ష. ఇదే రోజున Fathers Day కూడా. ఇదే రోజున ఓ తండ్రి తన కుమార్తె భవిష్యత్ కోసం పోలీసు కాళ్లు పట్టుకుని వేడుకున్నాడు. NEET పరీక్ష రాసేందుకు పరీక్షా కేంద్రానికి 2 నిమిషాలు ఆలస్యం అవడంతో ఆమెను లోపలికి అనుమతించలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైదరాబాదులోని NEET పరీక్షా కేంద్రానికి కుమార్తెతో తండ్రి వచ్చాడు. ఐతే అప్పటికే పరీక్ష ప్రారంభమై 2 నిమిషాలయ్యింది. దీనితో లోపలికి అనుమతించేది లేదని పోలీసు చెప్పారు. గూగుల్ మ్యాప్స్ రాంగ్ రూట్ చూపించడంవల్లే ఆలస్యం అయ్యిందనీ, ఇక్కడికి వచ్చేందుకు ఆలస్యమైందని తండ్రి కాళ్లావేళ్లాపడ్డాడు.
ముంబైలో మళ్లీ కరోనా కేసులు.. రుతుపవనాలు లేటు కావడమే కారణం
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత కొన్ని వారాలుగా నగరంలో కోవిడ్-19, స్వైన్ ఫ్లూ (హెచ్1ఎన్1), ఇన్ఫ్లుయెంజా వంటి ప్రమాదకర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో ముంబైలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు రోగుల రాకతో నిండిపోతున్నాయి. తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, ఎడతెరిపి లేని దగ్గు, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలతో వందలాది మంది ప్రజలు ప్రతిరోజూ వైద్యులను ఆశ్రయిస్తున్నారు. గత నెల రోజులుగా స్వైన్ ఫ్లూ కేసులు ఎక్కువగా నమోదవగా, గత వారం రోజులుగా కోవిడ్ పాజిటివ్ కేసులు కూడా మళ్లీ పెరుగుతున్నాయని ముంబై వైద్యులు వెల్లడించారు.
ట్రేడింగ్‌లో నష్టపోయాడు.. కిడ్నాప్ అయ్యానని రూ.50లక్షలు డిమాండ్ (video)
తనను తానే కిడ్నాప్ చేయించుకుని.. తన కుటుంబం నుంచి రూ.50లక్షలు డిమాండ్ చేసిన ఆరోపణలపై అరెస్టయ్యాడు. స్టాక్ మార్కెట్ ఆప్షన్స్ ట్రేడింగ్‌లో ఎదుర్కొన్న భారీ ఆర్థిక నష్టాలను పూడ్చుకోవడానికే ఈ నాటకీయ కిడ్నాప్ కథను జాగ్రత్తగా ప్లాన్ చేశాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. జిగ్నేష్ తలవియాగా గుర్తించబడిన ఈ నిందితుడు, సూరత్‌లోని మోటా వరాచా ప్రాంత నివాసి. జూన్ 12న అతను అదృశ్యమవ్వడంతో, అతనిని కిడ్నాప్ చేశారనే భయంతో పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు.
కుటుంబ కలహాలు.. బిస్కెట్లలో ఎలుకల మందు పెట్టి ఇద్దరు పిల్లల్ని చంపేసిన తల్లి
కుటుంబ కలహాలు, వివాహేతర సంబంధాల కారణంగా కుటుంబ విలువలు ఒకవైపు మంటగలిసిపోతుండగా, మరోవైపు చిన్నారులు బలైపోతున్నారు. తాజాగా బిస్కెట్లలో ఎలుకల మందు పెట్టి ఇద్దరు పిల్లలకు ఇచ్చి ఓ తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇందుకు కుటుంబ కలహాలే కారణమని తేలింది. ఖమ్మం పట్టణంలో గాంధీ నగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. బిస్కెట్లలో ఎలుకలమందు పెట్టడంతో వేదకుమార్ (7) తనీష్ (5) మృతి చెందగా, తల్లి పరిస్థితి విషమంగా వుంది. కుటుంబ విషయాల పరంగా దంపతుల మధ్య విభేదాలు రావడంతో ఈ ఘోరం జరిగింది.
హైదరాబాద్‌లో నీట్ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య.. పాసవుతామో లేదోనని..?
నీట్ యూజీ పునఃపరీక్షకు ఒక రోజు ముందు, జూన్ 20న హైదరాబాద్‌లో ఒక నీట్ అభ్యర్థిని ఆత్మహత్య చేసుకున్నారని అధికారులు ఆదివారం తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం, మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తన నివాసంలో షేక్ సనా (19) ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఆమె జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)కు సిద్ధమవుతూ, చదువుకుంటూనే తన ఇద్దరు సోదరీమణులతో కలిసి ఒక అపార్ట్మెంట్లో నివసిస్తోంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
మా ఇంటి బంగారంగా సాయిపల్లవిని అనుకున్నారు.. కానీ సమంతనే సెట్ అయ్యారు
మా ఇంటి బంగారం చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర కోసం మొదట తనను ఎంపిక చేయలేదని సమంత రూత్ ప్రభు ప్రమోషన్ కార్యక్రమాల్లో వెల్లడించారు. వాస్తవానికి, ఈ కథను సాయి పల్లవికి వినిపించాలని చిత్ర బృందం భావించింది. అయితే, షెడ్యూల్ సమస్యల కారణంగా సాయి పల్లవి ఈ ప్రాజెక్ట్‌ను అంగీకరించలేకపోయారు. దాంతో రచయితలు సమంత నైపుణ్యాలకు అనుగుణంగా కథనంలో మార్పులు చేశారు.
హైదరాబాద్ నా రెండవ ఇల్లు.. రామ్ పోతినేనితో ప్రేమ వల్లే భాగ్య శ్రీ అలా చెప్పిందా?
అఖిల్ అక్కినేని నటించిన 'లెనిన్' చిత్రం మొదట జూన్ 26న విడుదల కావాల్సి ఉండగా, వాయిదా పడి ఇప్పుడు జూలై 10న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా, అఖిల్, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఇటీవల సుమ కనకాల నిర్వహించే ప్రముఖ టాక్ షోలో పాల్గొన్నారు. 'లెనిన్' సినిమా ప్రచారం కోసం ఈ కార్యక్రమం జరిగినప్పటికీ, అందులోని ఒక సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక సాధారణ సంభాషణలో, ఔరంగాబాద్ తన మొదటి ఇల్లు అని, హైదరాబాద్ ఇప్పుడు తన రెండవ ఇల్లు అని భాగ్యశ్రీ బోర్సే పేర్కొన్నారు. పైకి చూస్తే ఇది చాలా సాధారణ వ్యాఖ్యలా అనిపించినా, సోషల్ మీడియా వినియోగదారులు దీనిని ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన దీర్ఘకాలిక పుకార్లతో ముడిపెట్టడం మొదలుపెట్టారు.
60 ఏళ్ల వయసులో ఆమీర్ ఖాన్ 3వ పెళ్లి, ఏడాదిన్నరగా ఆమెతో డేటింగ్ చేసి...
బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ 60 ఏళ్ల వయసులో మూడోపెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించారు. తన ప్రియురాలు గౌరి స్ప్రాట్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు చెప్పుకొచ్చారు. ఐతే ఈ వివాహం అతికొద్ది మంది సమక్షంలో జరుగుతుందనీ, రిజిస్టర్ వివాహం చేసుకోబోతున్నట్లు వెల్లడించాడు. ప్రస్తుతం తను అమెరికాలో వున్నాననీ, అక్కడి నుంచి రాగానే జూలై 5న ఆమెను వివాహం చేసుకుంటానని పేర్కొన్నారు. కాగా తను గౌరీతో రిలేషన్లో వున్నట్లు ఆమీర్ ఖాన్ గత ఏడాదిలోనే బైటపెట్టారు. ఏడాదిన్నరగా ఆమెతో డేటింగులో వున్నట్లు చెప్పుకొచ్చారు. ఆ సమయంలో గౌరీని మీడియాకు కూడా పరిచయం చేసారు ఆమీర్.
సమంత తల్లి కాబోతుందా.. బేబీ బంప్‌తో కనిపించిన మా ఇంటి బంగారం? (video)
నటి సమంత త్వరలో తల్లి కాబోతుందనే వార్త హల్ చల్ చేస్తుంది. ఈ నెల 19వ తేదీన మా ఇంటి బంగారం సినిమా సక్సెస్ మీట్లో ఆమె పాల్గొన్న వీడియో చూస్తే బేబీ బంప్ కనిపించింది. సమంత తెల్లటి రౌండ్-నెక్ టీ-షర్ట్ ధరించి, కేక్ కట్ చేస్తూ ఉల్లాసంగా కనిపించింది. ఈ సందర్భంగా తెల్లటి టీ షర్టులో సమంత బేబీ బంప్‌తో కనిపిస్తున్న వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
Klin Kaara: క్లిన్ కారాతో హ్యాపీగా కనిపించిన ఉపాసన, రామ్ చరణ్
స్టార్ హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ తొలి కుమార్తెన క్లిన్ కారాను అందరికీ పరిచయం చేశారు. 2023, జూన్ 20న జన్మించిన క్లిన్ కారాను, ఆమె తల్లిదండ్రులు ప్రజల దృష్టి నుండి దూరంగా ఉంచుతుండటంతో, కేవలం వెనుక వైపు నుండి, శాంటా స్వెటర్లు ధరించిన కుటుంబ ఫోటోలలో, లేదా బెలూన్ల చాటున మాత్రమే కనిపించారు. నిర్మాత శివ చెర్రీ ఒక జాతర మైదానంలో రామ్ క్లారాను ఎత్తుకున్న ఫోటోతో వేడుకలను ప్రారంభించగా, ఉపాసన తల్లి ఆమె పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక చిన్నారి ఫోటోను పంచుకున్నారు. దీంతో క్లిన్ కారాను సోషల్ మీడియా ద్వారా ఉపాసన, చెర్రీ రిలీవ్ చేశారు. మరోఫోటోలో క్లిన్ కారా తల్లిదండ్రుల చేతిలో నవ్వుతూ కనిపించింది.
Home
Horoscope
Shorts
Photos
Videos