సంబంధిత వార్తలు
- శ్రీవల్లికి డబ్బులు పెట్టలేదు- అప్పుడు మ్యాడ్ సినిమాను తిట్టారు, ఇప్పుడు ప్రశంసిస్తున్నారు
- రొమాంటిక్ గీతంలో భజగోవిందం..పదం రావడం నా తప్పిదమే- కేసు పరిష్కారమైందిః వై.యుగంధర్
- మధ్యవర్తిత్వంతో పరిష్కారం వద్దు.. న్యాయ పరిష్కారమే ముద్దు
- రఘురామకు కేంద్రంలో బాగా వెయిట్ వున్నదా? జగన్ సర్కార్కు ఝలక్
- పనిలేని చంద్రబాబు ఎలాగైనా రావాాలని ఎత్తులు వేస్తున్నారు: సజ్జల
పామాయిల్ కంపెనీలో అగ్నిప్రమాదం.. వాహనాలకు నిప్పు
బాపులూరు మండలం అంపాపురంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో పలు వాహనాలు దగ్ధమయ్యాయి. కృష్ణా జిల్లాలోని బాపులపాడు మండలంలో అగ్నిప్రమాదం జరిగింది. అంపాపురం జాతీయ రహదారి సమీపంలో ఉన్న రుచి పామాయిల్ కంపెనీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రొక్లెయిన్, ట్రాక్టర్ పూర్తిగా మంటల్లో దగ్ధం అయ్యాయి.
భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ప్రమాద స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
తర్వాతి కథనం
