Valentine Day

Notifications

  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. వాలెంటైన్స్ డే



Korean Kanakaraju Review : రొటీన్ ఫార్మెట్ అయినా థ్రిల్ కలిగించే కథగా కొరియన్ కనకరాజు - రివ్యూ

Korean Kanakaraju Review : రొటీన్ ఫార్మెట్ అయినా థ్రిల్ కలిగించే కథగా  కొరియన్ కనకరాజు - రివ్యూకొరియాలో ఓ ప్రముఖ వ్యక్తి అంత్యక్రియలు టైంలో అస్తికలు వుంచే పాత్ర అనుకోకుండా రకరకాలుగా చేతులు మారి ఆంధ్రప్రదేశ్ లోని పెనుకొండ ప్రాంతంలో ఓ బార్ ఓనర్ దగ్గరకు చేరుతుంది. ఇక అక్కడ నివశించే కనకరాజు (వరుణ్ తేజ్) చిన్న డాన్స్ ట్రూప్ తో కాలం గడిపేస్తుంటాడు. పెద్ద కోపిష్టి. కూడా. ఊరిలో ఫొటోగ్రాపర్ స్నేహితుడు కిష్టప్ప (సత్య). అయితే, కనకరాజు అందరితోనూ గొడవపడుతుంటాడు. తనముందు అన్యాయం జరిగితే సహించడు. ఈ నేపథ్యంలో కనకరాజుకి లోకల్ రౌడీలతో గొడవ జరుగుతుంది. మరోవైపు కియా కంపెనీలో పని చేసే అమ్మాయి చైత్ర (రితికా నాయక్)ని చూసి కనకరాజు ప్రేమలో పడతాడు. ఆమె కొరియాకు వెళ్లాలనే కోరిక కూడా దగ్గరపడుతుంది. సరిగ్గా ఆ టైంలో కనకరాజు దేహంలో కొరియా ఆత్మ చేరిందనే తెలిసి అతన్ని, సత్యను తీసుకెళుతుంది. ఆ తర్వాత ఏమి జరిగింది. ఆ ఆత్మ ఎవరిది? ఆత్మ కోరికలను కనకరాజు దేహంతో తీర్చాడా? లేదా? అనేది మిగిలిన కథ.

హుషారు పిట్టలు, బిగ్ స్క్రీన్ పైన తనను తను చూసుకుని చెంప పగలగొట్టుకున్న నటుడు, వీడియో వైరల్

హుషారు పిట్టలు, బిగ్ స్క్రీన్ పైన తనను తను చూసుకుని చెంప పగలగొట్టుకున్న నటుడు, వీడియో వైరల్ఈమధ్య సినీ ట్రెయిలర్, ఆడియో, టీజర్ తదితర ఫంక్షన్లలో విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. కొంతమంది దుస్తులు గురించి నేను మాట్లాడనమ్మా.. లేనిపోనిది మాట్లాడితే తంటా అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చిత్రాలే జరుగుతున్నాయి. తాజాగా హుషారు పిట్టలు చిత్రం మీడియా సమావేశంలో ఈవెంట్ వేదికపై నుంచి మాట్లాడుతున్న నటుడు పుట్టా భాను ఒక్కసారిగా చెంపకేసి పదేపదే కొట్టుకున్నాడు. దీనితో స్టేజి మీద వున్నవారు అవాక్కయ్యారు. మీడియా మిత్రులు సైతం విస్మయానికి లోనయ్యారు. పుట్టా భాను మాత్రం తనను తాను బిగ్ స్క్రీన్ పైన చూసుకుని నమ్మలేకపోతున్నాననీ, అందుకే ఇలా చెంప పగలగొట్టుకుంటున్నా అని చెప్పాడు.

వారి వల్లే 'చెన్నై లవ్ స్టోరీ రూ. 50 కోట్ల గ్రాసర్ గా నిలిచింది - సాయి రాజేష్