సంబంధిత వార్తలు
- టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనికి శిక్ష పడింది... రెండేళ్ళ జైలు
- ప్రియా వారియర్‌పై కేసు నమోదు.. ఎందుకో తెలుసా?(వీడియో)
- కాళ్ళపారాణి ఆరకముందే.. భర్తపై లైంగిక వేధింపుల కేసు...
- ఏఎస్పీ సునీతా రెడ్డి అక్రమ సంబంధం కేసు... యాంకర్ సోదరుడితో తొలిగా...
- అతడు నాతో వ్యాపారం చేయాలనుకున్నాడు.. థ్యాంక్స్ విశాల్: అమలా పాల్
సోషల్ మీడియా ద్వారా వేధింపులు.. టెక్కీ అరెస్ట్.. ఎక్కడ?
మహిళను సోషల్ మీడియా ద్వారా లైంగిక వేధింపులకు గురిచేసిన టెక్కీని సైబరాబాద్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలం గుమ్లాపూర్ గ్రామానికి చెందిన బండ్ల హేమంత్ క
మహిళను సోషల్ మీడియా ద్వారా లైంగిక వేధింపులకు గురిచేసిన టెక్కీని సైబరాబాద్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలం గుమ్లాపూర్ గ్రామానికి చెందిన బండ్ల హేమంత్ కుమార్ (24).. హైదరాబాద్ కేపీహెచ్చీ కాలనీలో వుంటున్నాడు. ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.
అయితే హేమంత్ కుమార్ పదో తరగతి చదువుకునే సమయంలో సహ విద్యార్థినితో ఫేస్ బుక్ ద్వారా చాటింగ్ చేసేవాడు.
ఆమెకు 2012లో వివాహం జరిగినా.. నకిలీ ఖాతాతో ఆమెకు అసభ్యకర సందేశాలు పంపేవాడు. ఇంకా సోషల్ మీడియా ద్వారా వేధించిన అతనని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు టెక్కీ అరెస్ట్ చేశామని.. ఐపీ వివరాల ఆధారంగా నిందితుడిని గుర్తించామని పోలీసులు తెలిపారు
