1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
  4. curry leaf and coconut oil beauty care tips

కరివేపాకును కొబ్బరినూనెలో వేడిచేసి వెంట్రుకలకు పట్టిస్తే...

సాధారణంగా చాలా మంది యువతీయువకుల్లో బాల్యంలోనే జుట్టు నెరసిపోతుంది. ఈ సమస్య మరీ ఎక్కువగా అమ్మాయిల్లో కనిపిస్తుంది. ఈ సమస్య మరీ ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వారికి కరివేపాకు ఓ టానిక్‌లా పనిచేస్తుంది. కరివే

curry leaf
సాధారణంగా చాలా మంది యువతీయువకుల్లో బాల్యంలోనే జుట్టు నెరసిపోతుంది. ఈ సమస్య మరీ ఎక్కువగా అమ్మాయిల్లో కనిపిస్తుంది. ఈ సమస్య మరీ ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వారికి కరివేపాకు ఓ టానిక్‌లా పనిచేస్తుంది. కరివేపాకును బాగా ఉపయోగించేవారికి జుట్టు అంత త్వరగా తెల్లబడదు. శిరోజమూలానికి బలం చేకూర్చే గుణంతోపాటు జుట్టుకు మంచి రంగును ఇచ్చే గుణం కరివేపాకులో ఉంటుంది.
 
జుట్టు తెల్లబడకుండా ఉండాలంటే ఒక కప్పు కొబ్బరి నూనెను తీసుకుని అందులో 20 కరివేపాకు ఆకులను వేసి కొద్దిసేపు వేడిచేయాలి. కరివేపాకులు నల్లగా మారిన తరువాత వేడిచేయడం ఆపివేసి దించేయాలి. ఇలావచ్చిన నూనెను వారంలో రెండు మూడు సార్లు మాడుకు మర్దన చేసుకుంటే శిరోజాలు బాగా పెరగడంలోపాటు తెల్లబడటం కూడా తగ్గుతుంది. పైగా వెంట్రుకలు కూడా చక్కని రంగులో నిగనిగా మెరిసిపోయేందుకు కరివేపాకు చాలా సహాయపడుతుంది.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
ఎక్కువగా ఆలోచించేవారు ఈ ''విరాసనం'' వేస్తే...