సంబంధిత వార్తలు
- ప్రధానమంత్రి సెగ్మెంట్లోని స్కూలుకు రూ.618 కోట్ల కరెంట్ బిల్లు
- కొంచెం కూడా భయం లేదు.. ఎలా పల్టీ కొట్టిందో చూడండి.. (Video)
- కొండల్లో స్కూలు.. మాస్టారు కోసం గుర్రం కొనిచ్చిన గ్రామస్థులు... మరి సీఎం జగన్ ఏం చేస్తారో?
- పుట్టగొడుగుల కోసం వెళ్లిన ఉపాధ్యాయుడు పులికి బలైపోయాడు... చంపి పీక్కు తినేసింది...
- ప్రైవేట్ పాఠశాలలకు చెక్.. ఫీజులు పెంచితే గోవిందా.. జగన్
ఏం చేద్దాం ఆ గడియారం ఎప్పుడూ లేటే మరి..
ఇద్దరు స్కూలు పిల్లలు లీజర్ టైంలో ఇలా మాట్లాడుకుంటున్నారు...
"ఈరోజు మార్నింగ్ క్లాస్‌రూంలో ఉన్న గోడ గడియారం పడిపోయింది. అది ఓ క్షణం ముందుగనుక పడిపోయి ఉంటే, అది మనీషా టీచర్ తలపై పడి ఉండేది" చెప్పాడు బబ్లూ.
"హు... ఏం చేద్దాం ఆ గడియారం ఎప్పుడూ లేటే మరి..!!" నిట్టూర్చాడు సన్నీ.
"బాబూ...! మీ నాన్నగారు ఉన్నరా...?" అడిగాడో పెద్దాయన
"లేరు తాతయ్యా...!" చెప్పాడు సన్నీ
"ఏదైనా పనిమీద వెళ్లారా...?"
"లేదు స్కూటర్ మీద వెళ్ళారు...!!"
