నా మీద నమ్మకం లేదా...? Updated: Tue, 29 Jan 2019 (16:44 IST) google-news కుమార్: నా మీద నమ్మకం లేదా గీతా.. అంత దూరంగా కూర్చున్నావ్..? గీతా: అదేం లేదు... నిన్న కొన్న పల్లీలలో సగం నువ్వే తినేశావ్..! అందుకనీ...