Sunday, 9 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Love Jokes
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sun, 9 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
ఇతరాలు
ప్రేమాయణం
ప్రేమ జోకులు
ఎంతమంది అన్నయ్యలున్నారో తెలుసుకుంటాను...
Saturday,September 21, 2019
నా భార్యను తీసుకోండి...
నా లగేజీని ఎప్పుడూ సిద్దం చేసే ఉంచుతారు..
నా మీద నమ్మకం లేదా...?
బన్నీ ఫోన్ నెంబర్ ఉందా...
నాలో ఏం చూసి ప్రేమిస్తున్నావు..?
Thursday, May 25, 2017
అవన్నీ పెళ్ళయ్యాకే..
Thursday, May 4, 2017
అమ్మదొంగా! ఇంత రొమాంటిక్ ఎప్పుడయ్యావురా...?
Thursday, April 20, 2017
సోషల్ మీడియా జోక్స్.. పెళ్ళయ్యాక అవన్నీ మానేయాలి
Wednesday, November 16, 2016
పురుషులు స్త్రీలను లవ్ చేయడానికి కారణం?
Monday, February 9, 2015
నీ కౌగిలి ఎంత వెచ్చగా ఉందో..?
Tuesday, November 25, 2014
ఆ అమ్మాయిని పువ్వుతో పడేశా...
Tuesday, July 2, 2013
నాకు నా అక్కకూతురు ఉంది... నువ్వేం భయపడకు
Tuesday, March 12, 2013
అలాగయినా నిన్ను వదిలించుకుందామనీ...
Friday, February 22, 2013
ఫర్వాలేదు డియర్.. నీ చెల్లిని లైన్లో పెట్టాలే...
Saturday, February 16, 2013
హేపీ హగ్ డే అంటే ఏంట్రా...?!!
Tuesday, February 12, 2013
ప్రియుడి తెలివి... టైం అడిగి మరీ ఇంటికి...
Wednesday, February 6, 2013
ఆడువారి ఊహలకి అర్థాలే వేరులే..
Monday, July 27, 2009
నన్నెందుకు మోసం చేశావు రాధా...?!
Tuesday, June 23, 2009
అతన్ని ప్రేమించడం తప్పైపోయిందే ?
Tuesday, June 9, 2009
next news
తాాజా వార్తలు
సెలవు అడిగితే ఉద్యోగం నుంచి తీసేశారు.. మనస్తాపంతో బలవన్మరణం
కర్నాటక రాష్ట్రంలోని మైసూరులో ఓ దారుణం జరిగింది. సెలవు అడిగితే ఓ కంపెనీ యాజమాన్యం ఉద్యోగం నుంచి తీసేశారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. పై అధికారి వేధింపులు, మితిమీరిన పని ఒత్తిడిని తట్టుకోలేక ఆ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడింది. గత నాలుగు నెలలుగా తనకు కనీసం వారంతపు సెలవు కూడా ఇవ్వకుండా వేధించారని ఆరోపిస్తూ ఆమె రాసిన ఆత్మహత్య లేఖ సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. మైసూరులోని హినకల్ ప్రాంతంలో శనివారం ఈ ఘటన వెలుగు చూసింది.
ఆగష్టు 9, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణ సూచన ఎలా వుందంటే..?
ఉత్తర ఒడిశా-బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన వ్యవస్థ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేస్తూనే ఉంది. ఆగష్టు 09, 2026న పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు ఉరుములతో కూడిన వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ కోస్తా ఆంధ్రప్రదేశ్: చెదురుమదురుగా ఉరుములతో కూడిన మెరుపులతో మోస్తరు వర్షం. విశాఖపట్నం, కాకినాడ, కోనసీమలలో ఆకాశం నిర్మలంగా ఉండి, ఉష్ణోగ్రతలు 31°C-34°C మధ్య ఉండే అవకాశం ఉంది.
ఆ వీడియోలతో బెదిరించి డబుల్ బెడ్రూం ఇంట్లో మహిళపై నలుగురు సామూహిక అత్యాచారం
జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లిలోని డబుల్ బెడ్రూం ఇంట్లో మహిళపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నేరానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. బాధిత మహిళ తనకు తెలిసిన వ్యక్తితో సన్నిహితంగా వున్న సమయంలో నిందితుల్లో ఓ వ్యక్తి తన సెల్ ఫోనులో రికార్డ్ చేసాడు. అనంతరం ఆ వీడియోను బాధిత మహిళకు చూపించి, తాము చెప్పినట్లు వినకపోతే వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తామని బెదిరించాడు. నూకపల్లిలోని డబుల్ బెడ్రూం ఇళ్ల వద్దకు రావాలని కండిషన్ పెట్టాడు. బాధితురాలు అక్కడికి వెళ్లింది.
అద్దెకు బాయ్‌ఫ్రెండ్ సేవలొద్దు.. అమ్మాయిలూ మోసపోతారు.. జర జాగ్రత్త : సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్
సోషల్ మీడియాలో కనిపిస్తున్న రెంట్ బాయ్‌ఫ్రెండ్ (అద్దెకు బాయ్‌ఫ్రెండ్) సేవలకు సంబంధించిన ఆఫర్ల పట్ల యువతులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ శనివారం హెచ్చరించారు. గోప్యమైన, వృత్తిపరమైన సాంగత్యాన్ని అందిస్తామని చెప్పే ఈ ఆఫర్లు, వ్యక్తిగత ఫోటోల ద్వారా బాధితులను మోసం చేయడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి సైబర్ నేరగాళ్లు పన్నిన పన్నాగమని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
నిశ్చితార్థం రద్దు.. రూ.3 కోట్లు డిమాండ్ చేసిన మహిళ.. కేసు నమోదు
రద్దయిన తన నిశ్చితార్థం వ్యవహారాన్ని పరిష్కరించుకునేందుకు రూ.3 కోట్లు డిమాండ్ చేయడమే కాకుండా, ఆ మొత్తాన్ని చెల్లించకపోతే సదరు యువకుడిని, అతని కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించిన ఒక మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. చెన్నైలోని విజయ హాస్పిటల్లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న వంశీ అనే యువకుడికి, డేటింగ్ యాప్ ద్వారా హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన నమ్రత అనే మహిళతో పరిచయం ఏర్పడిందని తిరుపతి ఈస్ట్ సీఐ శ్రీనివాసులు శుక్రవారం తెలిపారు. ఆమె 'న్యూ ఇండియా ఇన్సూరెన్స్' కంపెనీలో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
'వారణాసి' నుంచి కీలక అప్డేట్ - 'రుద్ర' ఫస్ట్‌లుక్ రిలీజ్
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం వారణాసి. ఈ చిత్రం నుంచి కీలక అప్డేట్ ఒకటి వచ్చింది. మూవీలో మహేశ్ బాబు పోషించే రుద్ర పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను తాజాగా రిలీజ్ చేశారు. మహేశ్ బాబు బర్త్ డేను పురస్కరించుకుని ఆ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు రుద్రను పరిచయం చేస్తూ రాజమౌళి పోస్ట్ పెట్టారు. రౌద్రం అంటే అతడి స్వభావం కాదు అనే క్యాప్షన్ పెట్టారు.
Toxic: trailer: బోల్డ్, రా, వైల్డ్, క్రేజీ, అంశాలతో యష్..కియారా అద్వానీ చిత్రం టాక్సిక్: ట్రైలర్
శాంతి వల్ల అందరూ బాగుంటే యుద్ధాలు ఎందుకు జరిగేవిరా !.. అనే కీలక పాయింట్ తో టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' ట్రైలర్ చెబుతోంది. యష్, నయన తార, కియారా అద్వానీ తదితరులు నటించిన ఈ సినిమాలో ట్రైలర్ చెబుతున్నదేమంటే.. సిటీని ఏలాలన్నదే తన ఆశ అని నయనతార, అంతకుమించి గ్యాంగ్ స్టర్ గా ఎదగాలనుకునే యశ్, గాంబ్లింగ్, మొహానికి మేకప్ వేసుకుని కష్టాన్ని దిగమింగుకునే కియారా, హింస వంటి వంశాలతో ఈ ట్రైలర్ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది. కొద్ది సేపటి క్రితమే బెంగళూరులో ట్రైలర్ విడుదలైంది.
Allari Naresh: కీలక సన్నివేశాల చిత్రీకరణలో రంభ ఊర్వశి మేనక
అల్లరి నరేష్, సురభి నాయికా నాయకులుగా నటిస్తున్న చిత్రం రంభ ఊర్వశి మేనక. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ శివార్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. వెన్నెల కిశోర్, వీకే నరేష్, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ లపై చిత్రీకరిస్తున్నారు. కాగా, ఈ సినిమా టీజర్ ను ఆగస్టు 10న విడుదల చేస్తున్నట్లు చిత్రీ టీమ్ ప్రకటించింది.
తొలిరోజే రూ.10.2 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన కొరియన్ కనకరాజు
వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు చిత్రం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.10.2 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ప్రీమియర్స్ కలుపుకుని వచ్చిన ఈ వసూళ్లతో వరుణ్ తేజ్ కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్గా నిలిచింది.
హీరోకి బాక్సాఫీస్ నంబర్లే ముఖ్యం. అగధ తో నేనూ ఆశిస్తున్నా: శ్రవణ్ రెడ్డి
కాశీ విశాలాక్షి బలుసు నిర్మాణంలో ఎం.ఎస్. రాజు తెరకెక్కించిన చిత్రం ‘అగధ’. ఈ మూవీలో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భాను చందర్, షిజు, వనిత విజయ్‌కుమార్, రోషన్ బషీర్, శ్రేయా రాణి రెడ్డి, వివా రాఘవ, రాబర్ట్ మాస్టర్, ఆర్నా ములేర్, కనకవ్వ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాని ఆగస్ట్ 14న భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో హీరో శ్రవణ్ రెడ్డి శనివారం నాడు చిత్ర విశేషాల్ని పంచుకున్నారు.
Home
Horoscope
Shorts
Photos
Videos