నీ కౌగిలి ఎంత వెచ్చగా ఉందో..? Written By: Selvi Updated: Tue, 25 Nov 2014 (18:46 IST) google-news ''ఆహా.. నీ కౌగిలి ఎంత వెచ్చగా ఉందో..?" అన్నాడు సాగర్. "అవును మరి.. నూట మూడు డిగ్రీల జ్వరం ఉందిగా..!" అంది సాగరిక.