1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
  4. After divorcing Shoaib Malik, Sania Mirza made a major statement about her marriage on a show

భవిష్యత్‌లో జీవితంలోకి ఎవరొస్తారో తెలియదు : సానియా మీర్జా

sania mirza
భారత మాజీ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా రెండో వివాహంపై పలు రకాలైన వార్తలు వస్తున్నాయి. ఆమె మాజీ భర్త, పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సానియా మీర్జా.. ఓ బిడ్డకు తల్లి అయిన తర్వాత విడాకులు పొందారు. 
 
ప్రస్తుతం సానియా మీర్జా, షోయబ్ మాలిక్‌లు మాజీ దంపతులు. అదేసమయంలో షోయబ్ మాలిక్ మాత్రం మరో వివాహం చేసుకున్నారు. దీంతో సానియా మీర్జా కూడా మరో వివాహం చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీటిపై సోనియా మీర్జా స్పందించారు. 
 
ప్రస్తుతం నా జీవితంలో ఎవరూ లేరు. భవిష్యత్‌లో ఎవరైనా వస్తారో లేదా కూడా నాకు తెలియదు అని స్పష్టం చేశారు. ఈ మాటలపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. భవిష్యత్‌లో సానియా మీర్జా వివాహం చేసుకునే అవకాశాలు లేకపోలేదని వారు అభిప్రాయపడుతున్నారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
సెడాన్ పార్క్‌లో న్యూజిలాండ్-భారత్ జట్ల మూడో వన్డే.. వరుణుడి అంతరాయం