సంబంధిత వార్తలు
- భార్య బాగోగులు చూసుకునేందుకు వీఆర్ఎస్... భర్త ఫేర్వెల్ పార్టీలో ప్రాణాలు విడిచిన భార్య (Video)
- రేవతి భర్తకు వేణుస్వామి ఆర్థిక సాయం.. అల్లు అర్జున్ జాతకంలో...
- Triple Talaq: బాస్‌తో రొమాన్స్ చేయనన్న భార్య... ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త
- ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధాలు..! (Video)
- కామారెడ్డి మిస్టరీ డెత్స్.. ఆత్మహత్యలా?.. హత్యలా? (Video)
అబ్బాయిలూ.. అలా చేయకండయ్యా, ఎలాగంటే? (video)
సోషల్ మీడియా చేతిలోకి వచ్చిన దగ్గర్నుంచి ఎవరి అభిప్రాయాలు వారు స్వేచ్ఛగా వ్యక్తపరుస్తున్నారు. ఈ వ్యాఖ్యల వల్ల కొన్నిసార్లు కొందరు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భాలు లేకపోలేదు. మరికొన్నిసార్లు కొందరు పెట్టేవి ఆలోచింపజేసేవిగానూ, ప్రస్తుత జీవనశైలిని ప్రతిబింబించేది గానూ వుంటున్నాయి. తాజాగా ఓ మహిళ పోస్ట్ చేసిన వీడియో ఇలాగే వుంది. అదేంటో మీరే చూడండి.
ఒరేయ్ అబ్బాయిలు, అలా చేయకండ్రా...
— MrN4R35H (@MrN4R35H) December 26, 2024
పిల్ల చేష్టలు ఆపేసి కొంచెం మా రండ్రా బాబుpic.twitter.com/XYoFeB53D5
