Friday, 16 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Funny Humour
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Fri, 16 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
వినోదం
హాస్యం
30కే వచ్చింది డాక్టర్, 50 దాకా వుండలేకపోతున్నా
Monday,October 12, 2026
భార్య అందమైనదా.. తెలివైనదా?
Husband Wife: భార్యాభర్తలు.. కష్టసుఖాలు.. ఎలా పంచుకోవాలి?
కడుపులో మంటగా వుందండి...
లవర్ పేరు.. భార్య పేరు.. లక్కీ ఫెలో..?
పొట్టలో కారు తాళాలు.. ఆటోలో వెళ్లిన డాక్టర్
Tuesday, February 11, 2025
భార్యకు, చీరకు వున్న తేడా ఏంటో తెలుసా?
Monday, February 10, 2025
కరెంట్ అస్తమానం వచ్చి వచ్చి పోతుంటే?
Monday, February 3, 2025
పెళ్లికి వెళ్లొచ్చిన భార్య కడుపు కాలుతుంది..
Monday, February 3, 2025
అబ్బాయిలూ.. అలా చేయకండయ్యా, ఎలాగంటే? (video)
Friday, December 27, 2024
భార్య కడుపు కాలుతుంటే.. భర్త అలా ఎందుకన్నాడు?
Thursday, August 22, 2024
అత్తాకోడళ్ల జోకులు.. పాలు పోసి స్టవ్ సిమ్‌లో పెట్టమంటే?
Wednesday, August 14, 2024
సెకండ్ హ్యాండ్లో హెలికాఫ్టర్
Wednesday, August 14, 2024
సంసారం.. సాగరం.. సన్యాసి.. సన్నాసి
Tuesday, August 13, 2024
దోసెలు- దోసె పెనం.. అమ్మాయిలు-అబ్బాయిలు
Monday, August 12, 2024
30 ఏళ్ల కాపురంలో.. మంచి కాఫీ...
Monday, August 12, 2024
పక్కింటి భార్యకు చీర...
Monday, August 12, 2024
అమ్మ-భార్య. చందమామ- చుక్కలు..?
Thursday, June 22, 2023
బ్రేకింగ్ న్యూస్ - ఏపీలో అసెంబ్లీ రద్దు
Saturday, April 1, 2023
ఆపరేషన్.. కారు.. ఈ రెండింటికి ఏంటి లింకు..?
Monday, February 27, 2023
next news
తాజా వార్తలు
మహిళా అధికారిపై బూతులతో రెచ్చిపోయిన ఐఏఎస్ అధికారి
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు తన కింద పని చేస్తున్న ఓ మహిళా అధికారిపై బూతులతో రెచ్చిపోయారు. అధికారి వర్చువల్ సమావేశంలో బూతు పురాణం అందుకున్నారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ, ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి తొలగిస్తానని బెదిరించిన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది.
Madanapalle: ప్రైవేట్ లాడ్జిలో భార్యను చంపిన భర్త.. పోలీసుల ఎదుట హాజరు
అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని ఒక ప్రైవేట్ లాడ్జిలో తన భార్యను హత్య చేసిన 30 ఏళ్ల వ్యక్తి, గురువారం ఉదయం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. నిందితుడు నవీద్ బాషా, తన భార్య రూబియా తాజ్ (28)పై బీర్ బాటిల్‌తో దాడి చేసి, ఆ తర్వాత పదునైన ఆయుధంతో ఆమె గొంతు కోశాడని ఆరోపణలు ఉన్నాయి. అనంతరం అతను పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, తానే ఆమెను చంపినట్లు అధికారులకు తెలిపాడు.
విశాఖపట్నం, విజయనగరం నగరాలకు వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్థులు వీరే..
విశాఖపట్నం, విజయనగరం నగరాలకు తమ మేయర్ అభ్యర్థులను వైఎస్సార్సీపీ ఖరారు చేసింది. విశాఖపట్నం నుంచి ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి పోటీ చేయనుండగా, విజయనగరం నుంచి మాజీ ఎమ్మెల్యే, మంత్రి కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తె కోలగట్ల శ్రావణి మేయర్ పదవికి పోటీ పడనున్నారు. వరుదు కళ్యాణి 2021లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆమె పదవీకాలం వచ్చే ఏడాది ముగియనుంది. ప్రస్తుతం ఆమె వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ఆమె అగ్రికల్చర్లో బీఎస్సీ పూర్తి చేసి, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పట్టా పొందారు.
కేఫ్ యజమాని శివ శర్మను చంపలేదు : ఇన్ఫ్లుయెన్సర్ శ్రద్ధా దూబే
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలోని హజ్రత్‌గంజ్‌కు చెందిన కేఫ్ యజమాని శివశర్మ (27) అనుమానాస్పదంగా మృతి చెందాడు. నాలుగో అంతస్తు నుంచి కిందపడటంతో ప్రాణాలు కోల్పోయాడు. ఆయనను ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ శ్రద్ధా దూబే హత్య చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. వీటిపై శ్రద్ధా దూబే ఓ వీడియోను విడుదల చేశారు.
నిజంగానే ప్రేమ గుడ్డిది : 75 యేళ్ల వృద్ధుడిని పెళ్లనున్న 30 యేళ్ల మహిళ (వీడియో)
ప్రేమ గుడ్డిదంటారు మన పెద్దలు. అది నిజమేనని ఈ ప్రేమ వివాహం రుజువు చేస్తోంది. తాజాగా ఓ ఇన్‌స్టాలో రీల్స్ చేసే 30 యేళ్ల మహిళ 75 యేళ్ల వృద్ధుడిని ప్రేమించి పెళ్లాడనుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసిన ఈ ప్రేమకథ ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
45 ఏళ్లు పైబడిన 10 మంది పురుషులలో ఏడుగురు ప్రోస్టేట్ క్యాన్సర్‌కి సంబంధించిన ఒక్క రిస్క్ ఫ్యాక్టర్ కూడా తెలియదు
జాతీయ స్థాయిలో, ప్రతి 10 మంది పురుషులలో ఏడుగురు ఒక్క ప్రమాద కారకాన్ని కూడా చెప్పలేకపోతున్నారు. తెలంగాణలో, సర్వే చేసిన ఐదు రాష్ట్రాలలో అవగాహన, స్క్రీనింగ్ రెండూ అత్యంత బలహీనంగా ఉన్నాయి. ప్రోస్టేట్ క్యాన్సర్ అవగాహనకు సంబంధించి నిర్వహించిన ఒక కొత్త జాతీయ సర్వేలో 45 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 10 మంది భారతీయ పురుషులలో దాదాపు ఏడుగురు ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాద కారకాన్ని కూడా గుర్తించలేకపోతున్నారని కనుగొన్నారు, ఇది దేశవ్యాప్తంగా గణనీయమైన అవగాహన లోపాన్ని స్పష్టంగా చూపిస్తోంది.
విరేచనాలు అవుతున్నప్పుడు కర్బూజా జ్యూస్ తాగితే ఏమవుతుంది?
విరేచనాలు అవుతున్నప్పుడు చాలామంది చల్లగా ఏదో ఒకటి తాగాలని అంటుంటారు. ఐతే ఆ సమయంలో ఎలాంటి పానీయాలు తాగాలో తెలుసుకోవాల్సిన అవసరం వుంది. ముఖ్యంగా కర్బూజా జ్యూస్ అస్సలు తాగరాదు. వీటిలో నీటి శాతం ఎక్కువ. విరేచనాలు అవుతున్న సమయంలో ఇది కడుపులో ఉబ్బరాన్ని పెంచి, మరింత తరచుగా మోషన్స్ అయ్యేలా చేస్తుంది. కర్బూజా శరీరాన్ని చల్లబరుస్తుంది. అలాగే ఇందులో ఉండే పీచు పదార్థం (Fiber) పేగులపై భారాన్ని పెంచి విరేచనాలను తగ్గనివ్వదు. మోషన్స్ అవుతున్నప్పుడు ఏం తీసుకోవాలి? ఎలక్ట్రోలైట్ నీరు లేదా ఓఆర్ఎస్: శరీరంలో నీటిశాతం తగ్గకుండా (Dehydration నివారించడానికి) ఓఆర్ఎస్ ద్రావణం లేదా ఉప్పు-చక్కెర కలిపిన నీరు తాగాలి.
తులసి టీతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
తులసి టీ. తులసి అనగానే ఎన్నో వ్యాధులకు సంజీవిని అనే పేరు గుర్తుకు వస్తుంది. తులసి టీ తాగితే సూర్యకిరణాలు, రేడియేషన్ థెరపీ మరియు ఇతర రేడియేషన్ మూలాల నుండి సెల్ మరియు కణజాల నష్టాన్ని తగ్గిస్తుంది. తులసి టీతో కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది, దీర్ఘాయువుకు దోహదపడుతుంది. కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఒత్తిడి ప్రతికూల శారీరక- మానసిక ప్రభావాలను తగ్గిస్తుంది. ఆక్సిజన్‌ను ఉపయోగించడంలో శరీర సామర్థ్యాన్ని పెంచి బలాన్నిస్తుంది. శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ, జీర్ణశయాంతర సమస్యల నుంచి బయటపడవేస్తుంది.
చెన్నై కావేరీ ఆస్పత్రిలో అధునాతన ఎక్మో వైద్య సేవలు
చెన్నై వడపళనిలోని కావేరీ ఆసుపత్రి, గుండె, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలను సమిష్టిగా పరిగణనలోకి తీసుకునే సమగ్ర క్రిటికల్ కేర్ విధానంలో భాగంగా, క్లిష్టమైన వైద్య అవసరాలు ఉన్న రోగులకు మద్దతు ఇవ్వడానికి ప్రత్యేకమైన ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ (ECMO) సేవల శ్రేణిని ప్రారంభించింది. ఆసుపత్రి యొక్క కావేరీ సెంటర్ ఫర్ ECMO అండ్ అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్, తీవ్రమైన శ్వాసకోశ వైఫల్యం కోసం VV-ECMO, గుండె వైఫల్యం కోసం VA-ECMO, గుండె, ఊపిరితిత్తుల సంయుక్త వైఫల్యం కోసం V-AV ECMO (హైబ్రిడ్ ECMO), అవేక్ ECMO, ECMO-సహాయక రోడ్డు, విమాన రవాణాతో సహా అనేక రకాల ప్రత్యేక సేవలను అందిస్తుంది.
హైదరాబాద్‌లో మధుమేహ భారం: ముందస్తు పరీక్షలు, జీవనశైలిపై అవగాహన అవసరం
హైదరాబాద్: హైదరాబాద్, యావత్ తెలంగాణలో మధుమేహం ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్యగా ఉంది. ముందస్తు పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం, అదుపులో లేని బ్లడ్ షుగర్ స్థాయిల వల్ల కలిగే సమస్యలపై అవగాహన పెంచుకోవడం ప్రాముఖ్యతను ఆరోగ్య నిపుణులు నొక్కి చెబుతున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-6) నుండి వెలువడిన ఇటీవలి గణాంకాలు ఈ సవాలు తీవ్రతను సూచిస్తున్నాయి. తెలంగాణలో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల పురుషులలో 24.5% మందికి, మహిళలలో 19.6% మందికి అధిక రక్త చక్కెర స్థాయిలు ఉన్నాయని లేదా మధుమేహాన్ని నియంత్రించడానికి మందులు తీసుకుంటున్నారని ఈ సర్వేలో తేలింది.
Home
Horoscope
Shorts
Photos
Videos