సంబంధిత వార్తలు
- రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న అల్లు అర్జున్?
- అడిగి తీసుకుంటే భిక్ష - అడగకుండా ఇస్తే అసలైన విలువ : రాజేంద్ర ప్రసాద్
- కళ్యాణ్ రామ్ బర్త్ : సర్ప్రైజ్ పోస్టర్ను రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి
- విజయ్ దేవరకొండ వల్ల తీవ్రంగా నష్టపోయాను : నిర్మాత అభిషేక్
- అవకాశాలు లేక వెనుకబడిన హీరోయిన్... అయినా పవన్ చిత్రంలో గోల్డెన్ ఛాన్?
కల్కి 2లో నటించనున్న సాయిపల్లవి?
Sai pallavi
చిత్ర పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, సాయి పల్లవి ఏ ప్రాజెక్ట్నైనా తొందరపాటుతో అంగీకరించరు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కథనంతా పూర్తిగా వినడానికే ఆమె ప్రాధాన్యత ఇస్తారు. అడ్డగోలుగా సినిమాలు ఒప్పుకోవడం కంటే, నటనకు మంచి అవకాశం, లోతైన పాత్రలను ఎంచుకోవడానికే ఆమె మొగ్గు చూపుతారనే విషయం తెలిసిందే.
ఇటీవల తెలుగు చిత్రం 'తండేల్' బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించనప్పటికీ, అందులో ఆమె చూపిన నిజాయితీతో కూడిన, భావోద్వేగభరితమైన నటనకు ప్రశంసలు లభించాయి.
