సంబంధిత వార్తలు
- కేతన్ అగర్వాల్ హత్య కేసు : సియా - చేతన్‌లకు ముందుగానే వివాహమైందా?
- పెళ్లైన రెండు నెలలకే నవ వధువు ఆత్మహత్య.. గూగుల్‌లో సెర్చ్ చేసి?
- మరోమారు పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్
- మళ్లీ పెళ్లి చేసుకోనున్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్
- సప్తపది వంటి ఏడు ప్రమాణాలు చేయకపోతే ఆ పెళ్లి చెల్లదు.. గుజరాత్ హైకోర్టు
రెండో పెళ్ళి చేసుకున్న కలర్స్ స్వాతి
Swathi
ఈ విషయాన్ని స్వాతి స్వయంగా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంటూ పెళ్లి ఫోటోలను షేర్ చేయడంతో నెటిజన్లు, సినీ ప్రముఖులు ఈ కొత్త జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. స్వాతికి ఇదివరకే 2018లో వికాస్ వాసు అనే పైలట్‌తో వివాహం జరిగిన తెలిసిందే. ఆపై వారు విడాకులు తీసుకుని విడిపోయారు.
