1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. Funny Jokes

ఎలకల పొడి వేశా.. అంతే.. పిన్నాగారు!

రమ : మీ ఆయనను ఆస్పత్రిలో చేర్చారటగా.. ఇపుడెలా ఉంది.? పద్మ : బాగానే ఉన్నారు పిన్నగారు... రమ : ఇంతకీ ఎలా జరిగింది.. ఏంటి? పద్మ : అదా.. అమ్మతో ఫోన్‌ మాట్లాడుతూ వంట చేస్తున్నా... సేమియాలో యాలకుల పొడ

Funny Jokes
రమ : మీ ఆయనను ఆస్పత్రిలో చేర్చారటగా.. ఇపుడెలా ఉంది.? 
 
పద్మ : బాగానే ఉన్నారు పిన్నగారు... 
 
రమ : ఇంతకీ ఎలా జరిగింది.. ఏంటి? 
 
పద్మ : అదా.. అమ్మతో ఫోన్‌ మాట్లాడుతూ వంట చేస్తున్నా... సేమియాలో యాలకుల పొడి వేయమని అమ్మ చెప్పింది. నాకు సరిగా వినపడక పోవడంతో ఎలకల పొడి వేశా.. అంతే.. పిన్నిగారు! 
About Writer
pnr
తర్వాతి కథనం
హైదరాబాద్‌ను వీడనున్న శ్రీరెడ్డి... తమిళ తంబీలు 'క్యూ' కడుతున్నారట...