Telugu Jokes

Notifications

  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు



వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై చంద్రబాబును విమర్శించిన వైకాపా చీఫ్ జగన్

Nvidia సీఈఓ జెన్సెన్ హువాంగ్ వివాహేతర సంబంధం... రూ.26 లక్షల కోట్ల నష్టం

Nvidia సీఈఓ జెన్సెన్ హువాంగ్ వివాహేతర సంబంధం... రూ.26 లక్షల కోట్ల నష్టంబీజింగ్‌కు గూఢచారిగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనా వ్యాపారవేత్త ఆలిస్ హువాంగ్‌తో ఎన్విడియా (NVDA.O) సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు ఉన్న సంబంధంపై అమెరికా దర్యాప్తు జరుపుతున్న నేపథ్యంలో, సింగపూర్ ఆధారిత క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ మెగాస్పీడ్ మరోసారి పరిశీలనను ఎదుర్కొంటోంది. ఎన్విడియా (NVDA.O) కస్టమర్ అయిన మెగాస్పీడ్, 2015లో 7రోడ్ ఇంటర్నేషనల్‌గా స్థాపించబడి, మార్చి 2023లో తన పేరును మెగాస్పీడ్ ఇంటర్నేషనల్‌గా మార్చుకుందని దాని వ్యాపార పత్రాలు వెల్లడించాయి. ఇది అక్టోబర్ 2023లో స్థాపించబడిన, సింగపూర్‌లో రిజిస్టర్ అయిన స్విఫ్ట్‌డేటా పూర్తి యాజమాన్యంలో ఉంది. డేటా సెంటర్లు కాని వాటి ద్వారా హోస్టింగ్ సేవలను అందించడమే తమ ప్రధాన కార్యకలాపమని ఆ సంస్థ చెబుతోంది.

రుచీపచీ లేని ఈ పండు చేసే మేలు ఎంతో తెలుసా?

రుచీపచీ లేని ఈ పండు చేసే మేలు ఎంతో తెలుసా?ఈమధ్యకాలంలో చాలామంది తినే పండు డ్రాగన్ ఫ్రూట్. ఇది పెద్దగా టేస్ట్ వుండదు. రుచీపచీ లేని ఈ పండు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఇందులో పలు పోషక విలువలు వున్నాయి. వీటి వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. డ్రాగన్ ఫ్రూట్ రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. ఈ పండు వృద్ధాప్యాన్ని త్వరగా దరిచేరనివ్వదు. జీర్ణక్రియ సజావుగా సాగేట్లు చూస్తుంది. దంతాలు, ఎముకలకు మేలు చేస్తుంది డ్రాగన్ ఫ్రూట్. ఆస్తమా రోగులు ఈ పండు తింటుంటే సమస్య రాకుండా మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తి కోసం డ్రాగన్ ఫ్రూట్ తినాలి. జుట్టు, చర్మం, మెదడు, కళ్ళను రక్షించడంలో కూడా సహాయపడుతుంది.

ఫ్రిజ్‌లో కోడిగుడ్లు పెడితే ఏమవుతాయి?

ఫ్రిజ్‌లో కోడిగుడ్లు పెడితే ఏమవుతాయి?చాలామంది కోడిగుడ్లు తెచ్చిన వెంటనే వాటిని ఫ్రిజ్‌లో ఉంచుతారు. ఐతే ఫ్రిజ్‌లో వుంచిన గుడ్లు తినడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో చూద్దాము. కోడిగుడ్లు వాటి రుచిని కోల్పోతాయి కాబట్టి వాటిని ఫ్రిజ్‌లో ఉంచకూడదు. కోడిగుడ్లను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి పోషక విలువలను ప్రభావితం చేస్తుంది. కోడిగుడ్లను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల దాని లైనింగ్‌కు అంటుకునే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతుంది. ఫ్రిజ్‌లో ఉంచిన గుడ్డును వెంటనే ఉడకబెట్టినట్లయితే, అది పగిలిపోయే అవకాశం ఉంది. ఫ్రిజ్‌లో పెట్టిన గుడ్డు ప్రోటీన్లు, ఇతర కర్బన సమ్మేళనాలు చెడిపోయే అవకాశాలను పెంచుతుంది.

ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంత ప్రజలకు తుఫాను అనంతర హెల్త్ అడ్వైజరీ జారీ చేసిన స్టార్ హెల్త్