దేవుడికి స్మార్ట్ ఫోన్ కొనిపెడితే.. ఏం జరుగుతుంది..? Written By: సెల్వి Updated: Sat, 21 Nov 2026 (17:49 IST) google-news Humour Jokes"ముందుగా దేవుడిని కనిపెట్టి ఆయనకు ఓ స్మార్ట్ ఫోన్ తీసిపెట్టాలి..." అన్నాడు రంగ "ఏం ఎందుకుని..?" అని అడిగాడు సుందర్ "ఎందుకంటే.. అప్పుడే ఆ దేవుడు మన జీవితాల్లో ఆడుకోకుండా ఫోన్‌లో గేమ్స్ ఆడుతూ వుండిపోతాడు.." అసలు విషయం చెప్పాడు రంగ About Writer సెల్వి Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి