బుధవారం, 7 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (20:57 IST)
సంబంధిత వార్తలు
తండ్రి కాబోతున్న భల్లాలదేవ?
జీవనాధారం లేని భర్తకు భార్య భరణం చెల్లించాల్సిందే.. బాంబే హైకోర్టు కోర్టు
మిహికా మీరు ప్రెగ్నెంటా? రానా భార్య ఏం చెప్పిందంటే?
కూల్‌డ్రింక్‌లో విషం కలిపి భర్తపై హత్యాయత్నం... ఎక్కడ?
ఆత్మకూరు (నెల్లూరు) వైకాపా అభ్యర్థిగా గౌతంరెడ్డి సతీమణి!!
పెళ్లి చేసుకోవడం పెద్ద తప్పా?
"పెళ్లి చేసుకోవడం పెద్ద తప్పు అని తెలిసి.. ఎందుకు చేసుకున్నారు.." అడిగింది భార్య కోపంగా.
"ఫోన్ అటెండ్ చేస్తేనే కదా... అది రాంగ్ నెంబర్ అని తెలుస్తుంది..!" చెప్పాడు భర్త కూల్‌గా.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
1971 యుద్ధం తర్వాత కలిసికట్టుగా త్రివిధ దళాల దాడులు
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యలకు భారత్ శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా, పాక్ ఆక్రమిత కాశ్మీర్, పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై మంగళవారం అర్థరాత్రి దాడులు చేసింది. ఈ దాడుల్లో భారత సైన్యానికి చెందిన త్రివిధ దళాలు కలిసికట్టుగా పాల్గొన్నాయి. 1971 యుద్ధం తర్వాత పాకిస్థాన్‌పై మూడు రక్షణ దళాలు కలిసికట్టుగా దాడి చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
Operation Sindoor: స్పందించిన సెలెబ్రిటీలు... జై హింద్ ఆపరేషన్ సింధూర్
భారత సాయుధ దళాలు పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రవాదుల స్థావరాలను విజయవంతంగా కూల్చివేసిన ఘటనపై సెలెబ్రిటీలు స్పందిస్తున్నారు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి కొణిదెల, నిమ్రత్ కౌర్, రితేష్ దేశ్‌ముఖ్ వంటి భారతీయ సినీ ప్రముఖులు భారత సైన్యాన్ని, ఆపరేషన్ సింధూర్ను ప్రశంసించారు. జైహింద్ ఆపరేషన్ సింధూర్.. అంటూ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ భారత సైన్యాన్ని ప్రశంసించారు. ప్రముఖ నటుడు పరేష్ రావల్ ముడుచుకున్న చేతి ఎమోజీలను పంచుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ట్యాగ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి కొణిదెల "జై హింద్" అని రాశారు.
భారత సైన్యం ధ్వంసం చేసిన ఉగ్రస్థావరాలు ఇవే...
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. ఇందుకోసం మంగళవారం అర్థరాత్రి ఆపరేషన్ సింధూరం పేరుతో త్రివిధ దళాలు దాడులు మొదలుపెట్టాయి. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత సైనిక బలగాలు దాడులకు పూనుకున్నాయి. ఈ దాడుల్లో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసమయ్యాయి. దాదాపు 80 మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్టు సమాచారం.
#OperationSindoor ఢిల్లీలో హై అలర్ట్- పంజాబ్‌లో విమానం కూలింది.. ఏమైంది? (video)
ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశ రాజధానిలో భద్రతను పెంచారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత కీలక ప్రదేశాల్లో అదనపు పోలీసు సిబ్బంది, పారామిలిటరీ దళాలను మోహరించడంతో దేశ రాజధానిలో భద్రతను ముమ్మరం చేశారు. దేశ రాజధాని ఇప్పటికే హై అలర్ట్‌లో ఉందని, బుధవారం సాయంత్రం 4 గంటలకు బహుళ ఏజెన్సీలు మాక్ డ్రిల్లను నిర్వహిస్తాయని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
ఆపరేషన్ సిందూర్‌ను ప్రత్యక్షంగా పర్యవేక్షించిన ప్రధాని మోడీ
పాక్ ప్రేరేపిత ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత త్రివిధ దళాలు చేపట్టిన దాడును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం అర్థరాత్రి స్వయంగా పర్యవేక్షించారు. పాకిస్థాన్‌లోని మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం విజయవంతంగా ధ్వంసం చేసింది. భారత్ మెరుపుదాడుల నేపథ్యంలో పాక్ సైన్యం సరిహద్దుల వెంబడి కాల్పులకు తెగబడింది. అయితే సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత బలగాలు సిద్ధంగా ఉన్నాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?
వేసవి ఎండల్లో బయట నుంచి ఇంటికి రాగానే ఫ్రిజ్‌లో మంచి నీళ్ల బాటిల్ తీసి గటగటా తాగేస్తుంటారు. ఎండ వేడిమికి చల్లగా వుంటుందని తాగుతారు కానీ ఈ నీళ్ల ఆరోగ్యానికి హాని చేస్తాయని నిపుణులు చెపుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. చల్లటి నీరు జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, కొంతమందికి అసౌకర్యం, ఉబ్బరం లేదా మలబద్ధకానికి దారితీస్తుంది. సున్నితమైన దంతాలు లేదా దంత సమస్యలు ఉన్నవారిలో చాలా చల్లటి నీరు దంతాల సున్నితత్వాన్ని పెంచుతుంది. చల్లటి నీరు తాగడం వల్ల రక్తపోటు తాత్కాలికంగా పెరుగుతుందని, హృదయ స్పందన రేటును కూడా ప్రభావితం చేస్తుందని చెబుతారు. చల్లని నీరు కొన్నిసార్లు సున్నితమైన గొంతు ఉన్నవారిలో శ్లేష్మం ఉత్పత్తిని పెంచుతుంది, జలుబు లేదా ఫ్లూ లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది.
రాగి బూరెలు తినండి, ఎందుకంటే?
రాగులు. రాగుల్లో శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా వుంటాయి. వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేయడంతో పాటు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. రాగులు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రాగులు అధిక రక్తపోటు నివారణిగా దోహదపడుతాయి. ఆకలి తగ్గించి బరువు నియంత్రణలో పెడుతాయి. ఎముకల బలానికి ఎంతో మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించుకునేందుకు రాగులు తింటుండాలి. రక్తహీనత సమస్య అయిన ఎనీమియా రాకుండా మేలు చేస్తాయి. చక్కెర స్థాయిలు నియంత్రించడంలో రాగులు సహాయపడతాయి.
ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?
బెల్లం నీటిని మనం పానకం అంటుంటాం. ఈ బెల్లం నీరు తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. బెల్లం నీరు జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది జీర్ణ ఎంజైమ్‌లను సక్రియం చేస్తుంది. ఈ నీరు ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను నిర్వహించడానికి మంచిది. బెల్లం నీరు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రతిరోజూ ఉదయం దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే
వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలను ఎంచుకునేటప్పుడు అనేక ప్రమాణాలను పరిశీలించి వాటిని పరిగణించాల్సి వుంటుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా నిరోధించడానికి పానీయాలలో చక్కెరలు తక్కువగా ఉండాలి. ఈ పానీయాలు అనవసరమైన కేలరీలు లేకుండా విటమిన్లు, ఖనిజాలు, ఇతర ప్రయోజనకరమైన పోషకాలను అందించాలి. అలాంటి పానీయాలు ఏమిటో తెలుసుకుందాము. తాజా పండ్లు, కూరగాయలు, మూలికలతో రుచిగా ఉండే నీటిని సేవించవచ్చు. వీటిలో నిమ్మకాయ, దోసకాయ, స్ట్రాబెర్రీ, తులసి, నారింజ, పుదీనా ఉన్నాయి. హెర్బల్ ఐస్డ్ టీ కూడా తాగవచ్చు. వీటిని చమోమిలే, పిప్పరమెంటు, మందార వంటి హెర్బల్ టీలను తయారు చేసి, ఆపై వాటిని చల్లబరచడం ద్వారా తయారు చేస్తారు.
నేరేడు పండ్లు సీజన్లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?
నేరేడు పండ్లను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా వున్నాయి. ఇవి తినేవారు దంత సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇవి దంతాలను మరియు చిగుళ్లను బలంగా చేస్తుంది. నోటి సమస్యలను తగ్గిస్తుంది. నోటిలో కురుపులు పుండ్లగా చెప్పబడే నోటి అల్సర్లను నివారిస్తుంది. దంతక్షయాన్ని తగ్గిస్తుంది. ఇంకా నేరేడు పండ్లతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నేరేడు పండ్లు తింటుంటే మలబద్దకంతో పాటు మూత్ర సంబంధిత సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేయడంలో నేరేడు పండ్లు ఉపయోగపడతాయి. చర్మ వ్యాధులను, చర్మంపై వచ్చే తెల్లటి మచ్చలను తగ్గించేందుకు నేరేడు ఆకులు ఔషధంలా పనిచేస్తాయి.