మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోతాను అంతే... Updated: Mon, 17 Dec 2018 (16:07 IST) google-news భార్య: ఏవండీ.. ఇలాగే మీ జుట్టు రాలిపోతే మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోతాను అంతే.. భర్త: అయ్యో.. ఈ విషయం తెలియక ఇన్నాళ్ళు జుట్టు రాలకుండా షాంపు కొన్నానే..