నువ్వు కొంచెం తాగి చూడు..? Updated: Fri, 21 Dec 2018 (13:22 IST) google-news తేజు: కాఫీలో ఏదో వెధవ వాసన వస్తోందేంటి..? సర్వర్: అదేం లేదే... బాగానే ఉంది సార్.. తేజు: లేదయ్యా.. కావాలంటే నువ్వు కొంచెం తాగి చూడు.. సర్వర్: నాకంత కర్మ పట్టలేదు సార్..