సంబంధిత వార్తలు
- ఆన్ లైన్ వ్యభిచారం బిజినెస్.. సైటు.. రేటు కూడా ఫిక్స్ చేస్తున్నారు...
- స్మార్ట్ఫోన్ చూస్తూ బస్సు నడిపిన డ్రైవర్.. ఆ ఫోనులో ఇంతకీ ఏం చూశాడో?
- నాకు ఇల్లు లేదు.. బస్సులోనే నివసిస్తున్నా.. ధోనీ
- నలుగురు అమ్మాయిలు - ఏడుగురు అబ్బాయిలు... గర్ల్స్కు హెచ్ఐవీ టెస్ట్లు చేసి రేవ్ పార్టీ
- మల్లెపువ్వుల వ్యాపారం చేస్తాడు లేండి...?
నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా..?
వెంగళప్ప ఒకసారి డబుల్ డెక్కర్ బస్సు ఎక్కాడు..
కండక్టర్ అతన్ని పైకి పంపించాడు..
వెంగళప్పు గబగబా పరిగెత్తుకుంటూ.. కిందకు వచ్చేశాడు..
కండక్టర్: ఏమయ్యింది.. నేను పైకి వెళ్లమాన్నాను కదా..?
వెంగళప్ప: నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా..? పైన డ్రైవర్ లేడు..
