ఆమెతో ఏమన్నావేమిటి..? Updated: Sat, 5 Jan 2019 (15:58 IST) google-news కుమార్: మా ఆవిడ నాతో గత నెల రోజులుగా గొడవపడడం లేదు... రమేష్: ఆమెతో ఏమన్నావేమిటి..? కుమార్: నువ్వు కోప్పడినప్పుడల్లా నీ ముఖంపై ముడతలు కనిపిస్తున్నాయని అన్నానంతే..